Padmavathi Temple TirupatiPadmavathi Temple Tirupati
Padmavathi Temple Tirupati Puja Darshan Seva History Full Information In Telugu,

 పరిచయం,  పద్మావతి  అమ్మవారి దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరుపతి  ప్రాంగణంలో  అమ్మవారు  కొలువై ఉన్నారు.  పద్మావతి అమ్మవారు తిరుచానూరు. గ్రామంలో  Padmavathi Temple Tirupati  కొలువై ఉంది.  తిరుపతి దేవస్థానం నుండి 4 కిలోమీటర్ల దూరంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరు అనే గ్రామంలో కొలువై ఉంది. పద్మావతి అమ్మవారు  పూజలు కార్తీక మాసంలోనే జరుగుతాయి.

అలాగే కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. మనం  తెలుసుకోవచ్చు, పద్మావతి అమ్మవారు  కార్తీకమాసంలో 9 రోజులు బ్రహ్మోత్సవాలు  జరుగుతాయి.

ఈ పుష్పాంతం  చాలా మహోన్నతమైన  పూజలు కలిగినది, గుడిలోకి వచ్చేటప్పుడు  గుడి పై నాలుగు  గోపురాలు ఉంటాయి. ఇంకా ముఖం మండపంలో గుడిలో విశ్వక్సేనుడు దర్శనం కూడా చేసుకోవచ్చు, అమ్మవారి వైపున కుడివైపున శ్రీదేవి భూదేవి  దేవతల దర్శనం కూడా చేసుకోవచ్చు, ఈ ఆలయం పక్కలో ఉన్న ఆలయంలో పార్థసారథి,  అనే  స్వామి కూడా కొలువై ఉన్నాడు,

అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు, మహర్షి రాసిన 18 పురాణాలలో ఈ పద్మావతి  దేవి అమ్మవారి గుడి  ఒకటి శ్రీ తిరుచానూరులో  పద్మావతి అమ్మవారి గుడిలో  50 కళ్యాణ మండపాలు కూడా  ఉంటాయి.

ఆలయ పురాణ కథ.  తిరుపతి దగ్గర ఉన్న  ఈ అలివేలు మంగమ్మ  తిరుచానూరులో  కొలువై ఉంది. తిరుచానూరు ప్రజలు  అలివేలు మంగమ్మ ను  చాలా భక్తితో పూజించేవాళ్ళు,  తోటి వారిని సోదర భావంతో చూస్తూ గుడిని పూజించేవారు.

ఆలయం కోసం  అలివేలు మంగమ్మ  మాకు కావాలి, మీకు కావాలని అక్కడున్న ప్రజలు గొడవలు పడుతున్నారు. అప్పట్లో  అక్కడ రాజుగా ఉన్న కృష్ణదేవ కృష్ణదేవరాయ  ఎలా అని  ఒక మంత్రికి అప్పగిస్తే ఆ మంత్రి వచ్చి అమ్మవారిని  అమ్మ  ఎలాగైనా ఒక దారి చూపు అమ్మ  అని కోరుతాడు.  

అప్పుడు  దేవత  కోనేరులో మునగాలని  చెప్తుంది. అక్కడున్న ప్రజలు  కోనేరులో మునిగి  గుడి దగ్గరకు వచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా గుడి దగ్గర కూర్చుంటారు. మాకు కావాలి మాకు కావాలి అని పట్టు వదలకుండా అక్కడే కూర్చున్నారు.

అప్పుడు దేవత ప్రత్యక్షమైంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ప్రజలారా మీరు అందరూ నాకు సమానమే అని  వాళ్లకు చెప్పింది. అమ్మవారు మాట జగదాటకుండా అప్పటి నుండి
వారికి పూజలు చేస్తూ ఎంతో ఆనందంతో బతుకుతున్నారు.

 పద్మావతి  ఆలయ  పూజ  దర్శనం సమయాలు  (Padmavati Temple Pooja Darshan Timings)

  మాస్కు ధరించండి, 

  • డ్రెస్సింగ్ కోడ్ సంప్రదాయ దుస్తులు,
  • ఆలయ దర్శనం టికెట్ భక్తాదులకు ఉచితం,
  • మొబైల్ మరియు కెమెరా ఆలయంలో అనుమతి లేదు,


పద్మావతి అమ్మవారి దేవాలయంలో  టికెట్ ప్రైస్,  ఆన్లైన్ బుకింగ్ టికెట్,  ఎంట్రీ టికెట్ , ఫ్రీ

  • పద్మావతి  అమ్మవారు  ఆలయం ఉదయం సమయాలు, 5:00 am  నుండి 5:00 pm  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు దర్శనాలు హారతులు అభిషేకాలు జరుగుతాయి.  
  • పద్మావతి అమ్మవారు ఆలయం మధ్యాహ్నం 1:00 pm  నుండి 4:00 pm  వరకు ఆలయంలో పూజలు జరగవు విరామం మరియు విశ్రాంతి  ఉంటుంది.
  • పద్మావతి అమ్మవారు ఆలయం సాయంత్రం, 5:00 pm నుండి 9:30 pm  వరకు ఉంటుంది.  తదుపరి  అమ్మవారు ఆలయం ముగింపు.

పద్మావతి ఆలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Padmavati Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం,  పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • మంగళవారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • బుధవారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • గురువారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • శనివారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, పద్మావతి ఆలయం ఉదయం, 5:00 AM   నుండి 5:00 PM  మరియు 5:30 PM నుండి 9:30 PM  వరకు  అమ్మవారు ఆలయంలో పూజలు జరుగుతాయి.

పద్మావతి ఆలయం సేవ పూజ  దర్శనం ధరలు మరియు సమయాలు (Padmavati Temple Seva Puja Darshan Prices and Timings)

పద్మావతి అమ్మవారు ఆలయంలో  హారతి  మరియు సేవా  పూజ మరియు దర్శనాలు  అవి వివరాముగా  క్రింద రాయబడి ఉంటాయి.

  • సుప్రభాతం సేవ  పూజా రూపాయలు , 25/- ఉదయం, 5:00 AM
  • సహస్ర నామార్చన పూజలు, 24/-  ఉదయం, 5:30 AM 
  • పద్మావతి పరిణయం  కళ్యాణోత్సవం  పూజా రూపాయలు, 500/-  ఉదయం, 10:00 AM
  • ఉజ్వల సేవ పూజ  రూపాయలు, 116/-  సాయంత్రం, 5:00 PM  నుండి 7:00 PM  వరకు
  • కుంకుమార్చన పూజ రూపాయిలు, 200/- ఉదయం, 10:00 AM నుండి 8:00 PM వరకు ఎప్పుడైనా ఉంటుంది.
  • ఏకాంత సేవ  పూజ  రూపాయలు, 25-   రాత్రి , 9:00 PM
  • వేద ఆశీర్వాదర్చన  పూజలు  రూపాయలు, 500/- ఉదయం, 7:00 AM  నుండి 9:00 PM  వరకు ఎప్పుడైనా ఉంటుంది.

ముగింపు

 పద్మావతి అమ్మవారు ఆలయానికి సందర్శించిన భక్తాదులకు  ఆధ్యాత్మిక అనుభవం  ఉంటుంది.   అమ్మవారి దర్శనం కోసం  మీరు ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రానికి రండి.!  మీ కోరికలు నెరవేరుతాయి.

తరచుగా అడిగే ప్రశ్నా జవాబు (Answer to frequently asked questions)

1. పద్మావతి అమ్మవారి ఈ ప్రాంతంలో ఉంది.?
జవాబు,  పద్మావతి దేవాలయం తిరుపతి తిరుచనుర్ ప్రాంతంలో ఉంది.

2.   పద్మావతి ఆలయ సమయాలు,?
జవాబు, పద్మావతి ఆలయ సమయాలు ఉదయం  ఐదు గంటల నుంచి పూజలు జరుగుతాయి.  సాయంత్రం. 9 వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

 ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *