Nandyal OMKARESHWARA SWAMY TEMPLENandyal OMKARESHWARA SWAMY TEMPLE
Nandyal OMKARESHWARA SWAMY TEMPLE Puja Darshan History Full Information In Telugu,

పరిచయం, ఓంకారేశ్వర స్వామి దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నంద్యాల జిల్లాలో  బండి ఆత్మకూరు మండలంలో నల్లమల్ల  అడవుల ప్రాంగణంలో  Nandyal OMKARESHWARA SWAMY TEMPLE కొలువై ఉన్నారు.   బండి ఆత్మకూరు నుండి  ఓంకారేశ్వర దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరం ఉంది.

ఈ పుణ్యక్షేత్రంలో గంగ ఉమా  సిద్దేశ్వరి స్వామిగా  పూజలు అందుకుంటున్న శివలింగాన్నిశ్రీ వేద రాశుల వారు  ప్రతిష్టించారు.  ఓంకార క్షేత్రాన్ని  సప్త ఋషులు మరియు శ్రీరామచంద్రులు వారు,   మరియు పంచ పాండవులు సందర్శించి  ప్రాంతంలో పూజలు మరియు యజ్ఞలు జరిగినట్టుగా స్థల పురాణం  ద్వారా తెలుస్తుంది. 

ఓంకారేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల పట్టణంలో ఉంది. ఇది శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఒక ప్రముఖ శైవ ఆలయం. ఈ ఆలయం పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది.

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయ  సమయాలు (Nandyal Omkareshwara Swamy Temple Timings)

  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
  • ప్రసాదాలు  అందుబాటులో లేవు,
  • ఆలయ దర్శనం టికెట్ ఉచితం,
  • కెమెరా మొబైల్ ఆలయంలో అనుమతి లేదు,
  • మాస్క్ ధరించి ఆలయం లోపలికి రండి,

 ఓంకారేశ్వర స్వామి ఆలయ టికెట్,   దర్శన టికెట్,   ఆన్లైన్ బుకింగ్,   ఎంట్రీ  టికెట్,  ఫ్రీ,

  • ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  వరకు పూజలు హారతులు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి,
  • ఓంకారేశ్వర స్వామి మధ్యాహ్నం, 12:00 PM   నుండి 4:00 PM  వరకు విరామం ఉంటుంది.
  • ఓంకారేశ్వర స్వామి సాయంత్రం, 4:00 PM   నుండి 8:00 PM  వరకు పూజలు హారతులు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు సమయాలు (Nandyal Omkareshwara Swamy Temple Daily Timings)

  • సోమవారం,  ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 4:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు సేవ మరియు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయ ఆహారం (Nandyal Omkareshwara Swamy Temple food)

నంద్యాల ఓంకారేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో భక్తాదులకు ప్రతినిత్యం అన్నదాన సేవ కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. దర్శనానికి వచ్చిన  భక్తులు  అన్నదానం  చేయడానికి వస్తూ ఉంటారు. అన్నం, పప్పు ,సాంబార్,  చెట్ని, పెరుగన్నం, అప్పడం,  వంటి శాకాహారం దేవాలయంలో ప్రతినిత్యం ఉంటారు.

  •   ఉదయం, 1:00 PM నుండి 2:00 PM  వరకు

  భక్తాదులకు విరాళం అన్నదానం కార్యక్రమం  అందజేయొచ్చు.

నంద్యాల  ఓంకారేశ్వర స్వామి ఆలయ చరిత్ర (History of Nandyal Omkareshwara Swamy Temple)

ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇది దుర్గం మరియు పర్వతాల మధ్య ఉన్న అందమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేక ఆకారంలో ఉంటుంది. మరియు పంచముఖ లింగంగా పిలవబడుతుంది.

ఓంకారేశ్వర స్వామి దేవాలయం  క్రీస్తు శకం 6 శతాబ్దంలో  ఆలయాన్ని నిర్మించినట్లు  పురాణ ద్వారా మనకు తెలుస్తుంది. ఓంకారేశ్వర స్వామి  ఒక రాత్రి అమ్మవారిని దర్శించి. అమ్మవారిని దర్శించి ఒక రాత్రి ఇక్కడ నిర్మించిన వాళ్ళకి శారీరక ఉత్పందులను తొలగిపోతాయని ఇక్కడ స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఓంకార క్షేత్రంలో ప్రాచీన పురాణం ఓంకార నాదాలు వినిపించేదని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. 

ఎందరో సిద్ది పురుషులు ఇక్కడ స్థానిక  గంటలు ఓంకార నాదవిన్నారని చెప్తున్నారు. ఓంకార క్షేత్రంలో దసరా పండుగ జరిగే నవరాత్రులు కార్తీక మాసంలో జరిగే విశేషమైన పూజలు శివరాత్రి నాడు జరిగే లింగ దర్శనాలు చాలా వైభవంగా జరుగుతాయని. అర్చనలు జరిపే ఆలయానికి ఈశాన్య వైపు  కోనేరు ఉంది.

ఓంకారేశ్వర స్వామి ఆలయం పంచముఖ లింగం రూపంలో ఉన్న శివలింగంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసం మరియు ఇతర శైవ ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు  (Structure and Features of Nandyal Omkareshwara Swamy Temple)

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.!  ఓంకారేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకం 9 శతాబ్దంలో చాళుక్యరాజు నిర్మించినట్టు చరిత్రక ఆధారాలు ఉన్నాయి. 

 ఆలయం చాలా అభివృద్ధి ఈ రాజు పాలనలో జరిగింది.  ఆలయ నిర్మాణం  నంద్యాల నల్లమల్ల అడివి ప్రాంగణంలో ఈ దేవాలయం గట్టిగా పునాది వేశారు.   ఎత్తైన గోడలతో బలమైన రాయతో  మరియు ఇసుక  కంకర సిమెంట్ తో ఆలయాన్ని గట్టిగా నిర్మించారు. 

శివలింగం, ఈ ఆలయంలో ఉన్న శివలింగం పంచముఖ లింగంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సౌందర్యం, ఈ ఆలయం పర్వతాల మధ్యలో నిర్మించబడినందున, భక్తులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఉత్సవాలు, శివరాత్రి, కార్తీక మాసం మరియు ఇతర శైవ పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు.

 దేవాలయం ప్రాంగణంలో  మునిలు స్నానం చేసుకునేవారు.   మరియు వినాయకుడు నవగ్రహాలు వేప చెట్లు ఉన్నాయి.   ఆలయంలో ముఖమండపాలు నవగ్రహ మండపం నిర్మించబడినది. ఈశాన్య భాగ్యంలో కోనేరు నవగ్రహ మండపం సూర్యుడు వ్యక్తాస్నానం చేసి  చేసేలా నిర్మించారు. నవగ్రహ మండపం ఎంతో అందంగా తీర్చిదిద్దారు, పక్కనే ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని నిత్యం శ్రీకృష్ణదేవరాయల నిర్మించారు.

ఓంకార క్షేత్రంలో కొండపైన నిర్మించబడిన. వినాయకుడు కొండపైన వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ దుర్గా దేవి వేల్చారు. ఎంతో రాళ్లతో కూడిన 500 మెట్లు ఎక్కితే తరివితీరా ప్రకృతి అందాలు చూసుకుంటూ కొండపైకి వెళ్ళవచ్చు కొండపై ఎక్కేటప్పుడు. జాగ్రత్తలు పాటించాలి.

నంద్యాల ఓంకారేశ్వర స్వామి ఆలయ చేరుకునే మార్గాలు (Why to Reach Nandyal Omkareshwara Swamy Temple

నంద్యాల పట్టణం రైలు మార్గం, రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నంద్యాల రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి ఈ ఆలయానికి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు ఉంటాయి.

రోడ్డు మార్గం,  నంద్యాల నగరానికి ఎలా చేరుకోవాలంటే ముఖ్యంగా మనం ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దివ్యచక్ర వాహనాలతో ఈ దేవాలయానికి మనం పోగలము,  బండి ఆత్మకూరు నుండి  ఓంకారేశ్వర దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నంద్యాలలో ఉన్న దేవాలయానికి ప్రాంతంలో నుండి కూడా రవాణా సౌకర్యం రావడానికి  అనుకూలంగా ఉంది.

రైలు మార్గం,  ఓంకారేశ్వర స్వామి ఆలయానికి రైలు మార్గము నందు దేవాలయ ప్రాంగణంలో ఉన్న రైల్వే స్టేషన్ నంద్యాల రైల్వే స్టేషన్ అక్కడ నుండి ఆలయానికి 30 నిమిషాల సమయం పడుతుంది. స్టేషన్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

విమాన మార్గం,   ఓంకారేశ్వర స్వామి ఆలయానికి విమాన సదుపాయాలు  దగ్గర్లో ఉన్న తిరుపతి విమానాశ్రయం ఉంది.  అక్కడి నుండి  ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.   తిరుపతి నుండి నంద్యాలకు 269 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 గంటల సమయం పడుతుంది.

జాగ్రత్తలు, 

ఓంకారేశ్వర స్వామి ఆలయానికి మీరు ప్రయాణించే ముందు, ఆలయ సమయాలు మరియు ప్రత్యేక పూజల సమయాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి.  భక్తతుడు మాస్కు కంపల్సరిగా ధరించాలి.   సామాజిక దూరం పాటించాలి. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆలయం   లోపలికి రావాలి. స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు కళ్ళు తెరుసుకొని దర్శనం చేసుకోవాలి. 

ముగింపు,
 

ఓంకారేశ్వర స్వామి దేవస్థానం  సందర్శించడానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాలు    పొందగలరు.   ప్రశాంతమైన వాతావరణం లో  అడవుల్లో కొలువైన ఓంకారేశ్వర స్వామి  కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. ఓంకారేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,ఓంకారేశ్వర స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలో కొలువై ఉంది.

2.  ఓంకారేశ్వర స్వామి ఆలయం పూజ సమయాలు. ?
జవాబు, ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉదయం 6 గంటల నుంచి పూజ ప్రారంభమవుతుంది.

3.  ఓంకారేశ్వర స్వామి ఆలయం  ఆలయ నిర్మాణం ఎప్పుడు.?
జవాబు, ఓంకారేశ్వర స్వామి ఆలయం క్రీస్తుశకం 6 శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.

4. ఓంకారేశ్వర స్వామి ఆలయం రైలు సదుపాయాలు ఉన్నాయా.?
జవాబు, ఓంకారేశ్వర స్వామి ఆలయానికి నంద్యాల రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఉండే ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

 ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *