Palivela Uma Koppu Lingeswara Swamy TemplePalivela Uma Koppu Lingeswara Swamy Temple

Palivela Uma Koppu Lingeswara Swamy Temple Puja Darshan Harti In History And Telugu Full Information,

పరిచయం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలంలో పలివెలలో  గ్రామంలో  Palivela Uma Koppu Lingeswara Swamy Temple  కొలువై ఉన్నారు.  కోనసీమ నుండి పలివెల 11 కిలోమీటర్ దూరంలో ఉంది కొత్తపేట నుండి పలివెల 3 కిలోమీటర్ దూరంలో ఉంది.

ఉమా కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం సంస్కృతి ఆధ్యాత్మిక   అనుభవాన్ని కలిగిస్తుంది.  హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు హోమాలు జరుగుతాయి.

ఉమా కొప్పు లింగేశ్వర స్వామిగా మరియు కొప్పు రామలింగేశ్వర స్వామిగా పేర్లతో పూజలు అందుకుంటున్న పవిత్రమైన స్థలం పలివెల గ్రామంలో ఉంది.ఉమా కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం  కోనసీమ అందాల నడుమ అలా లాడుతున్న అతి పురాణమైన దేవాలయం

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం సమయాలు  (Palivela Uma Koppu Lingeswara Swamy Temple Darshan Timings)

 మాస్క్ లేనిదే  గుడి లోపలికి ప్రవేశం లేదు, 

  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
  • ఆలయ టికెట్ ధరలు  ఉచితం,
  • కెమెరా అండ్ మొబైలు ఆలయంలో అనుమతి లేదు,
  • ప్రసాదం  అందుబాటులో లేదు,
  • ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  వరకు ఆలయంలో పూజలు హారతులు అభిషేకాలు జరుగుతాయి.
  • ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం, 12:00 PM  నుండి 5:00 PM  వరకు ఆలయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు ఆలయం ముగింపు  గా ఉంటుంది.
  • ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం సాయంత్రం, 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ ప్రతిరోజు సమయాలు (Palivela Uma Koppu Lingeswara Swamy Temple Daily Timings)

  • సోమవారం,  ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం, 5:00 AM నుండి 12:30 PM మరియు 5:00 PM నుండి 8:30 PM వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి  ముగింపు సమయాలు.
  • మంగళవారం, ఉమా కుప్ప లింగేశ్వర స్వామి  ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి ముగింపు సమయాలు.  
  • బుధవారం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం,5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి ముగింపు సమయాలు.
  • గురువారం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం,5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM   నుండి 8:00 PM  వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి  ముగింపు సమయాలు.
  • శుక్రవారం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం,5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM   నుండి 8:00 PM  వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి  ముగింపు సమయాలు.
  • శనివారం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం,5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM   నుండి 8:00 PM  వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి  ముగింపు సమయాలు.
  • ఆదివారం, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి  ఉదయం,5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM   నుండి 8:00 PM  వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తదుపరి  ముగింపు సమయాలు.

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర (History of Palivela Uma Koppu Lingeswara Swamy Temple)

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.!   ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ క్రీస్తు శకం 11వ శతాబ్దంలో  చాళుక్య రాజైన శ్రీ రాజా రాజా నరేంద్రుడు  హోమకుప్ప లింగేశ్వర స్వామిని ఆలయాన్ని నిర్మించారు.

పురాణాల ప్రకారం ఈ  ఆలయం గోదావరి నది మండపాల  కౌశికి నది తీరంలో  ఉన్న అతి ప్రాచీన  సేవ క్షేత్రం అంటారు. ఈ ఆలయ కళ్యాణ మండపము క్రీస్తుశకం 1415  విదేవ సంవత్సరంలో  అల్లాజ రెడ్డి  నిర్మించారు. అనేక రాజులు  ఈ ఆలయాన్ని  ధ్వంసం చేశారు. చాళుక్య పరపాలలో ఈ దేవాలయం వాస్తు శిల్పాలతో అభివృద్ధి చెందింది.

పురాణా ప్రకారం ఈ దేవాలయం  అగస్త్య  మహర్షి  ముని  ఈ దేవాలయాన్ని  కొన్ని ఏళ్ళు తపస్సు చేసి ముని ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు.  గర్భగుడిలో శివలింగం పైన గొప్ప ఉండడంతో  చేత కొప్పలింగేశ్వరుడు గా కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో మరియు  గుడిలో  తూర్పు చాళుక్య కాలం నాటి శాసన  శిల్పాలు మరియు కళ్యాణం మండపాలు ఉన్నాయి.

ఈ ఆలయం వెనక ఎన్నో శతాబ్దాల చరిత్ర ఎన్నో దాగున్నాయి. రాజు కాలం నాటి దేవలయం చాలా అభివృద్ధి చెందింది. నేటి కాలంలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి  చెందుతుంది.

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ ఇతర దేవతలు విశిష్టత (Palivela Uma Koppu Lingeswara Swamy Temple Other deities are special)

  • గర్భగుడిలో శివలింగం,
  • నాయకుడు విగ్రహం,
  • ధ్వజస్తంభం,
  • నందీశ్వరుడు,
  • కుమార్ స్వామి విగ్రహం,
  • పార్వతి దేవి, 
  • నటరాజ విగ్రహం, 

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Architecture and Features of Palivela Uma Koppu Lingeswara Swamy Temple)

ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం వాటి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము, క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ప్రకారం ఉన్నాయి. ఆలయం నాలుగెకరాల్లో   నిర్మాణం జరిగింది. ఆలయంలో నాలుగు రాజగోపాల్ ఉండేది ఇప్పుడు ఓన్లీ ఒకటే మాత్రమే ఉంది.

క్రీస్తుశకం 14వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఎత్తైన గోడలతో బలమైన రాయితో ఆలుగైన చాలా గట్టిగా నిర్ణయించారు. 

ఆలయంలో ఏడు  కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో నల్ల గ్రానైట్ రైతు చెక్కబడిన స్వామివారి మండపం కూడా ఉంది. రెండు మంగళవారం మండపాలు ఉన్నాయి.   మూడు  ఉయ్యాల మండపాలు ఉన్నాయి. ఆలయంలో 108 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు  వాస్తు శిల్ప చిత్రాలు రూపంలో కలిగి ఉన్నాయి.  

నాలుగు నిత్యా స్థాన మండపాలు ఉన్నాయి.   మరియు ఐదు చిలుక ద్వాదశ మండపాలు  ఉన్నాయి ఈ దేవాలయంలో. చాణుక్య పరిపాలనలో ఈ ఆలయాన్ని చాలా  గొప్పగా నిర్మించారు. ఆలయంలో ఆర్కే ట్రక్చర్ల అద్భుతంగా ఉంది.  ప్రస్తుతం ఈ దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారి ఆధ్వర్యంలో  పరిరక్షణ కట్టడం గా గుర్తించబడింది.   నేటి కాలానికి ఈ దేవాలయం చాలా అభివృద్ధి పొందుతుంది.

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ చేరుకునే మార్గాలు (Why to Reach Palivela Uma Koppu Lingeswara Swamy Temple)

రోడ్డు మార్గం,  ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ముందు  మంచి సదుపాయాలు  భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.      

కొత్తపేట నుండి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది, తూర్పుగోదావరి జిల్లా నుండి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలు బస్సులు మరియు జీపులు  బైకులు మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మరియు ఆర్టీసీ బస్సులు కూడా ఆలయానికి మంచి అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం,  ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి  ప్రయాణం చేయవచ్చు ఆలయానికి దగ్గరలో ఉన్న  కోనసీమ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విమాన మార్గం,  ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి  విమాన సౌకర్యం దగ్గర్లో ఉన్న రాజమండ్రి లో ఏర్పోర్ట్ ఉంది.  కోనసీమలో కూడా ఏర్పోర్ట్ ఉంది. అక్కడ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. 30 మినిట్స్ సమయం పడుతుంది. ఆలయానికి రావడానికి సదుపాయాలు ఉన్నాయి.

పలివెల ఉమ కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం జాగ్రత్తలు (Palivela Uma Koppu Lingeswara Swamy Temple Precautions) “Be careful”

శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయానికి భక్తాదులు తీసుకోబోతున్న జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఆలయానికి వచ్చే ముందు మీరు మాస్క్ కంపల్సరిగా ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. నాలుగు లేదా ఆరడుగుల దూరం పాటించాలి. ఆలయాన్ని పరిశుభ్రతను ఉంచుకోవాలి.  స్వామి వారిని దర్శనం చేసుకునే సమయంలో ఏకాగ్రతతో చేసుకోవాలి. 

పలివెల ఉమ కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం ముగింపు (End of Palivela Uma Koppu Lingeswara Swamy Temple)

ఉమా కొప్పు లింగేశ్వర స్వామి స్వయంగా వెలిసిన వారు  ఆలయ ప్రాంగణంలో వచ్చిన వారికి  ప్రశాంతమైన మనసుతో  దర్శన చేసుకునే వారికి ఆధ్యాత్మిక అనుభవం పొందుతారు.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. పలివెల ఉమ కొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం  ఎక్కడ వెలిసింది.?
జవాబు, తూర్పుగోదావరి జిల్లాలో  కొత్తపేట మండలంలో  అలివేల  గ్రామంలో స్వామివారి ఆలయం వెలిసింది.

2.   ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం  జిల్లాలో ఉంది.?
జవాబు, తూర్పుగోదావరి జిల్లా (  కోనసీమ).

3.  కొప్పు లింగేశ్వర స్వామి ఆలయ పూజా విశేషాలు,?
జవాబు, ఉమా  కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం  6 గంటల నుంచి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

4.   ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలజానికి ఏ సమయాన ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు.?
జవాబు. ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి  ఉత్తమ సమయం సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి  ఉత్తమ సమయాలు.

5.  ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి రైలు మార్గం ఉందా.?
జవాబు, ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయానికి రైలు మార్గం సదుపాయాలు ఉన్నాయి.

 ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *