Sri Panakala Lakshmi Narasimha Swamy TempleSri Panakala Lakshmi Narasimha Swamy Temple

Sri Panakala Lakshmi Narasimha Swamy Temple Pooja Darshan And Seva HIistory In Telugu full Information,

పరిచయం,
శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గుంటూరు జిల్లాలో మంగళగిరి గ్రామంలో  కృష్ణ నది ఒడ్డు తీరాన  Sri Panakala Lakshmi Narasimha Swamy Temple  కొలవై ఉంది.
గుంటూరు నుండి మంగళగిరి కి 23 కిలోమీటర్ దూరంలో ఉంది.   విజయవాడ నుండి  మంగళగిరి  దేవస్థానానికి  16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది తీరంలో ఉంది. ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళా నిర్మాణం, ఆధ్యాత్మిక మహిమ, పవిత్రతతో విఖ్యాతమైంది.

శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ  స్వామి వారి నామ స్మరణతో  మారు మోగుతున్న దివ్య క్షేత్రం   మంగళగిరి  లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య క్షేత్రాలలో  విశిష్టమైనదిగా విర  జల్లుతున్న ఈ   దేవస్థానం  గుంటూరు జిల్లాలో ఆలయం  ఉంది. 

ఈ ఆలయం ప్రముఖంగా నరసింహ దేవుని అవతారానికి సంబంధించినది. నరసింహ స్వామి విష్ణువు 4వ అవతారంగా పిలవబడుతుంది. ఈ ఆలయం స్థాపనకు సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కథ ప్రకారం, హిరణ్యకశిపుడిని సంహరించి భక్త ప్రహ్లాదుడిని కాపాడిన నరసింహ స్వామి దేవాలయాన్ని ఇక్కడ ఆరాధించబడుతోంది.

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం పూజా దర్శనం సమయాలు (Panakala Lakshmi Narasimha Swamy Temple Puja Darshan Timings)

  డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు, 

  •   ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.

    లక్ష్మీనరసింహస్వామి ఆలయ  టికెట్ ధరలు.

  • దర్శనం టికెట్, 20/-
  • దీర్ఘ  దర్శనం టికెట్, 50/-
  • అతి  దీర్ఘ దర్శనం , 100/-

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యాహ్నం, 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం ఇవ్వబడి ఉంటుంది.

పానకాల లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయం  ప్రతిరోజు  పూజ దర్శనం సమయాలు (Panakala Lakshmi Narasimha Swamy Temple Daily Pooja Darshan Times)

  • సోమవారం,   పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • మంగళవారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • బుధవారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • గురువారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • శుక్రవారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • శనివారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • ఆదివారం, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  మరియు 12:00 PM  నుండి 3:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.

లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో పూజ దర్శనం సమయాలు (Puja Darshanam Timings at Lakshmi Narasimha Swamy Temple)

  • లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • లక్ష్మీనరసింహ స్వామి  ఆలయంలో మధ్యాహ్నం, 12:00 PM  నుండి 4:00 PM వరకు ఆలయంలో  పూజ  మరియు దర్శనం   తక్కువగా జరుగుతుంది.
  • లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  సాయంత్రం, 4:00 PM  నుండి 8:00 PM  వరకు  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది.

లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయం  ప్రతిరోజు  పూజ దర్శనం సమయాలు (Lakshmi Narasimha Swamy Temple Daily Pooja Darshanam Timings)

  • సోమవారం,  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 4:30 AM  నుండి 1:00 PM   మరియు 3:00 PM నుండి 8:30 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 8:00 PM   వరకు  పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

మంగళగిరి పానకాల  లక్ష్మీనరసింహస్వామి పూజ  సేవ టికెట్  ధరలు (Mangalagiri Panakala Lakshmi Narasimha Swamy Pooja Seva ticket prices)

  • మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి పూజ  సేవ టికెట్  ధరలు 
  • అభిషేకం రూపాయలు, 50/-
  • తిరుమలంజనం అభిషేకం  రూపాయలు, 1116/-
  • అభిషేకం దర్శనం  ఉదయం, 60/-
  • సహస్ర నామ అర్చన   రూపాయలు, 200/-
  • అష్టోత్తరం  రూపాయలు, 40/-
  • కుంకుమ అర్చన రూపాయలు, 30/-
  • ప్రత్యేక దర్శనం రూపాయలు, 10/-
  • వాహన పూజ రూపాయలు, 60/-
  • లడ్డు  100 గ్రాములు రూపాయలు, 10/-
  • పులిహోర ప్యాకెట్  రూపాయలు, 10/-
  • స్వామివారి బెల్లం పాలకం, 5/-
  • ఉజ్వల్ సేవ  రూపాయలు, 3516/-
  • శేష వాహన సేవ  రూపాయలు, 3516/-
  • గరుడ వాహన సేవ,   రూపాయలు3516/-
  • లక్ష కుంకుమ అర్చన  రూపాయలు, 10116/-
  • సహస్ర  తామర పుష్పార్చన  రూపాయలు, 6116/-
  • లక్ష  తులసి అర్చన మరియు లక్ష పుష్పార్చన  రూపాయలు, 10116/-

మంగళగిరి శ్రీ  పానకాల  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పూజ దర్శనం సేవ టికెట్ ధరలు  ఎప్పుడైనా  మెనూ చేంజ్ అవ్వచ్చు.

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పండగలు (Panakala Lakshmi Narasimha Swamy Temple Festivals)

  • ఉత్సవా లు
  • నరసింహ జయంతి,
  • పావిత్రోత్సవాలు,
  • దసరా,
  • శ్రీరామనవమి,
  • హనుమాన్ జయంతి,
  • వైకుంఠ ఏకాదశి,
  • మహాశివరాత్రి,
  • రథోత్సవం,

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పండగలు బ్రహ్మోత్సవాలు  చాలా ముఖ్యమైన పండగలుగా జరుపుకుంటారు.  శ్రీ కృష్ణ ఆజ్ఞ మేరకు  వేడుకలు ప్రారంభిస్తారు.  ప్రస్తుతం ఈ పండుగలు పాల్గొన  శుద్ధ షష్టి రోజున  ఫిబ్రవరి మరియు మార్చ్ నుండి  11 రోజులు పాటు ఆలయ ఉత్సవాలు జరుపుకుంటారు.  పాల్గొన శుద్ధి పౌర్ణమి మంచి రోజు అని  ఆలయంలో ఉత్సవాలు జరుపుకుంటారు.  

మహాశివరాత్రి వేడుకలు హనుమాన్ జయంతి వేడుకలు  వైకుంఠ ఏకాదేశం మరియు మహాశివరాత్రి వంటి పండుగలను ఆలయంలో పెద్దగా జరుపుకుంటారు  తమవారిని రథంపై ఊరేగింపు ఆలయంలో జరుగుతూ ఉంటుంది.ఈ పండుగను కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.ఈ సమయంలో ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహించబడుతాయి.ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుపబడుతుంది.

ఆలయ పరిసరంలో భక్తుల సౌకర్యం కోసం ఉచిత అన్నదానము, ప్రసాద పంపిణి, భక్త నివాసాలు, మరియు పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భక్తులు దత్తపధకాలు మరియు పూజా సేవలు కూడా ముందుగా బుక్ చేసుకోవచ్చు.

మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అన్నదాన సేవ సమయం (Mangalagiri Panakala Lakshmi Narasimha Swamy Temple Annadana Seva Time)

 మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అన్నదాన సేవ సమయం  వైకుంఠ ఏకాదశి రోజు  ఆలయానికి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.  వచ్చినవారు అన్నదాన కార్యక్రమం   విరాళం అందజేయొచ్చు.

  •  ఉదయం, 11:00 am  నుండి 3:00 pm వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంద.

మంగళగిరి  పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర (History of Mangalagiri Panakala Lakshmi Narasimha Swamy Temple)

లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఎగువ దిగువ ఆలయానికి క్రీస్తు శకం  16 శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ మండపాలు  నిర్మించినట్టు . శాసనాల ద్వారా  నిర్ధారణమైంది. క్రీస్తు శకం 1550 వ సంవత్సరం  విజయనగరం రాజు అయిన  సిద్దిరాజు రాజయ్య దేవర  లక్ష్మీనరసింహస్వామి వారికి 150  ఎకరాలు  ధర్మంగా ఇచ్చినట్టు  చారిత్రక ఆధారాలు ద్వారా  తెలుస్తుంది.  క్రీస్తు శకం  1807వ సంవత్సరం నుండి  క్రీస్తుశకం  1809  సంవత్సరంలో  రాజా వాసు రెడ్డి వెంకటాద్రి నాయుడు,   తూర్పు గాలి గోపురాన్ని  నిర్మించినట్లు  చరిత్ర ఆదరణ ద్వారా చెప్పవచ్చు.

మంగళగిరి  పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ చరిత్ర గురించి నరసింహ స్వయంభు వెలిసిన స్వామి గురించి ఈ నే పెద్దమ్మ తెలుసుకుందాం.!మంగళగిరి పేరు వచ్చిన విధానం గురించి ఒక పురాణ కథ ఉంది. ఒకనాడు ఇక్కడ ఒక యక్షుడు హరిదాసు అనే పేరుతో నివసించేవాడు. అతను ఇక్కడ పూజలు చేయడం వల్ల ఈ స్థలం పవిత్రంగా మారింది. ఆ తర్వాత వేమన పర్వతాన్ని ‘మంగళగిరి’గా పిలిచేలా చేసింది. ‘మంగళం’ అంటే శుభం, ‘గిరి’ అంటే పర్వతం అని అర్థం. శుభపర్వతం అనే అర్థంలో ‘మంగళగిరి’ అనే పేరు ఏర్పడింది.

ఈ ఆలయం దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర కలిగినదని భావిస్తున్నారు. మంగళగిరి పర్వతం మీద ఉన్న ఈ ఆలయం భక్తులకు మరియు పర్యాటకులకు ప్రసిద్ధి పొందింది.

పాలకాల లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో దేవతలు వాటి విశిష్టత (Deities in the Palakala Lakshmi Narasimha Swamy Temple are their specialty)

  • కృష్ణ ఆలయం,
  • శ్రీకృష్ణ పాదాలు,
  • లక్ష్మీ నరసింహ స్వామి,
  • పాలకాల  లక్ష్మీ నరసింహ స్వామి,
  • ఆంజనేయ స్వామి ఆలయం,
  • శ్రీ వెంకటేశ్వర స్వామి,
  • లక్ష్మీదేవి ,
  • రామానుజయ,
  • రాజ్యలక్ష్మి అమ్మవారు ఆలయం,
  • వల్లభాచార్యులు మటన్,
  • శ్రీ రంగనాయక స్వామి ఆలయం,
  • ధ్వజస్తంభం,
  • గరుడ ఆర్వాల్,
  • రాజ్యలక్ష్మి అమ్మవారు ఆలయం,

లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్న భక్తాదులు.  ముందుగా    లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం  కొండపైకి మెట్లు మార్గము నందు ప్రయాణం చేయాలి. . ముందుగా శ్రీకృష్ణ పాదాలు మనకు దర్శనమిస్తాయి.   తర్వాత శ్రీకృష్ణుడు ఆలయం మనకు దర్శనమిస్తుంది.  కొండపైకి  దర్శనం చేసిన  తర్వాత  విశ్వరూప లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి.  అక్కడ దేవతలు మరియు ఇతర  దేవుళ్ళు  దర్శనం అయిపోయిన. 

తర్వాత దిగు ఉన్న  పానకాల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభం మనకు కనిపిస్తూ ఉంటుంది.  గర్భగుడిలో వెళ్ళను.  విజయలక్ష్మి అమ్మవారు ఆలయం కనిపిస్తూ ఉంటుంది.  అమ్మవారి దర్శనం చేసిన తర్వాత  లక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి.

సంగమేశ్వర ఆలయం,  ఈ ఆలయం స‌మీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయంతో కలిసివుంటుంది. ఇక్కడ మూడు నదులు కృష్ణా, గోదావరి, మరియు ముని జలాలు సంగమించును.

కనకదుర్గ ఆలయం, ఈ ఆలయం విజయవాడలో ప్రసిద్ధికెక్కిన కనకదుర్గ ఆలయం సమీపంలో ఉంటుంది.

పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణం మరియు విశిష్టత (Architecture and Features of Panakala Lakshmi Narasimha Swamy Temple)

శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  ఆలయ నిర్మాణం వాటి విశిష్టత గురించి ఇప్పుడు మనం  తెలుసుకుంటాం.! లక్ష్మీనరసింహస్వామి ఆలయం 300 సంవత్సరాలు పైగా నిర్మించబడింది.  ఆలయం శ్రీకృష్ణదేవరాయలు ముఖ గోపురాలు నిర్మించినట్టు 

చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వాసు రెడ్డి వెంకటాద్రి నాయుడు  ఆలయం గోపురం నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి 5  సంవత్సరాల కాలం పట్టింది.  ఆలయాన్ని ఎత్తైన కొండపైన నిర్మించారు.

క్రీస్తు శకం 17వ శతాబ్దంలో  శ్రీకృష్ణదేవరాయ   పాలనలో  ఆలయాన్ని నిర్మించారు.

ఆర్కిటెక్చర్,   ఆలయానికి  అభివృద్ధి మరియు వాస్తు శిల్పాలు  అందంగా ఉన్నాయి.  పురాణాలతో దేవాలయానికి ఆర్కిటెక్చర్  అద్భుతంగా ఉంది.    రాత్రిపూట  దేవాలయం  కాంతి దీపాలతో  ఆలయం అందంగా కనిపిస్తూ ఉంటుంది.

ఆలయ నిర్మాణ శిల్పకళలో, ప్రధాన దేవాలయం, గోపురం, గర్భ గుడి, మరియు ప్రాంగణం ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. గర్భ గుడిలో నరసింహ స్వామి విగ్రహం ఉంచబడింది. ఆలయంలో ప్రతి సంవత్సరం పలు ఉత్సవాలు, జయంతులు మరియు పూజలు నిర్వహించబడుతాయి.

ఆలయం రెండు భాగాలుగా ఉంది. ఒకటి పానకల నరసింహస్వామి ఆలయం, మరొకటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. పానకల నరసింహస్వామి ఆలయం పర్వతం మధ్య భాగంలో ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పర్వతం కింద భాగంలో ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఎన్నో పురాణ గాధలు, కథలు ఉన్నాయి

ప్రస్తుతం ఈ ఆలయం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకుల కోసం సౌకర్యాలు, రహదారి మార్గాలు మరింత మెరుగుపరచడం జరుగుతోంది.

మంగళగిరి పానకల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారి దరహాసం పొందడానికి, పానకము సమర్పించడానికి ఇక్కడికి తరలివస్తారు.

పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రూములు వాటి వివరాలు (Details of Panakala Lakshmi Narasimha Swamy temple rooms)

 పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రూములు వాటి వివరాలు   భక్తాదులు  దర్శనం కోసం పోయినవారు.  ఒకరోజు నైట్ ఉండే వారికి.  రూములు కంపల్సరిగా ఉండాలి.  వసతి గృహాలు ఆలయం దగ్గర అందుబాటులో ఉన్నాయి.  మరియు హోటల్  లాడ్జి  రూములు  ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.  వాటి వివరాలను తెలుసుకుందాం.

  • హోటల్ రవివర్ ,
  • అక్షయ్ రెసిడెన్సి,
  • హోటల్ సెల్ టోన్  రాజమహేంద్రి,
  • హోటల్ జగదీశ్వరి, 

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు రూములు అందుబాటులో ఉన్నాయి.

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకునే మార్గాలు  (Ways to reach Panakala Lakshmi Narasimha Swamy Temple)

రోడ్డు మార్గం,   పాలకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన   భక్తాదులకు  రవాణా సౌకర్యం  అందుబాటులో ఉండాలి.  రెండు రాష్ట్రాలందు రావణ చాపలు ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. విజయవాడకు రైల్వే, రోడ్డు, మరియు వాయు మార్గాల ద్వారా సులభంగా చేరవచ్చు. నగరంలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి.

  • హైదరాబాదు నుండి మంగళగిరి, 283  లో మీటర్,
  • విజయవాడ నుండి  మంగళగిరి, 24   కిలోమీటర్,
  • బెంగళూరు నుండి మంగళగిరి, 646 కిలోమీటర్,

ఆలయానికి  రవాణా శాఖ అందుబాటులో ఉంది,

రైలు మార్గం,   శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి  గుంటూరు జిల్లాలో ఉన్న   పాలకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి  రైలు మార్గం అనుకూలంగా ఉంది.  మన రెండు రాష్ట్రాల్లో  రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఏసి ట్రైన్లో  నానేసి ట్రైన్లు  ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.

  • గుంటూరు రైల్వే జంక్షన్, (GTR)
  • విజయవాడ రైల్వే జంక్షన్ (ZBA)

  రైలు మార్గం ఆలయానికి అనుకూలంగా ఉన్నాయి.

విమాన మార్గం,   పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి  భక్తులకు  ప్రైవేట్  రైలు మార్గం అయితే ఉంటుంది.   విజయవాడలో  ఏర్పోర్ట్ ఉంది అక్కడ నుండి ఆలయానికి  రోడ్డు మార్గం ఉన్నంత ప్రయాణం చేయాలి లేనిచో,   గుంటూరు లో ఏర్పోర్ట్ ఉంది అక్కడ నుండైనా ఆలయానికి ప్రయాణం చేయవచ్చు,

 పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాగ్రత్త (Precautions of Panakala Lakshmi Narasimha Swamy Temple)

లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన  భక్తాదులకు  తీసుకుంటున్న జాగ్రత్తలు పాటిద్దాం.!   ఆలయం ప్రాంగణంలో వచ్చిన భక్తాలు  ఇతర ఆలోచనలు ఉండరాదు  గుడి లోపలికి వెళ్ళేటప్పుడు.  మాస్క్ లేనిదే ప్రవేశం ఉండదు. . సామాజిక దూరం పాటించాలి  స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు లేదా ముకేటప్పుడు  కళ్ళు తెరిచి మొక్కాలి.

ముగింపు

మంగళగిరి   పానకాల లక్ష్మీనరసింహస్వామి  ఆలయాలకు వచ్చిన భక్తాదులు  కోరిన కోరికలు  తప్పకుండా నెరవేతాయి.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, పవిత్రత, మరియు విశ్వాసం నింపుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.

లక్ష్మీనరసింహస్వామి తరచుగా అడిగే ప్రశ్నా జవాబులు  (Lakshmi narasimha swamy Frequently Asked Questions Answers)

1,  పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు.   పానకాల లక్ష్మీనరసింహస్వామి    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

2.   పానకాల లక్ష్మీనరసింహస్వామి ఏ ప్రాంతంలో కొలువైంది.?
జవాబు.   పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో  మంగళగిరి గ్రామంలో  కొండపైన ఆలయం ఉంది.

3.  పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పూజ సమయాలు.?
జవాబు.   పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం  5 :30 AM  నిమిషాలకు పూజా కార్యక్రమంలో ప్రారంభమవుతాయి

4.  ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఎవరు.?
జవాబు.   ఆలయంలో ప్రధాన దేవుడు  పాలకాల లక్ష్మీనరసింహస్వామి.

5.   పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విమానాశ్రయం అందుబాటులో ఉందా.?
జవాబు. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విమాన ఆశ్రయము  గుంటూరులో  ఉంది.  లేనిచో విజయవాడలో కూడా ఏర్పోర్ట్ ఉంది.  అక్కడ నుండి దేవస్థానానికి రోడ్డు మార్గం ఉన్నంత ప్రయాణం చేయాలి.

ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *