Veerabhadra Swamy,Lepakshi Temple Telugu
Veerabhadra Swamy, Lepakshi Temple full Information in Telugu.

పరిచయం

  • లేపాక్షి దేవాలయం మరియు వీరభద్ర స్వామి దేవాలయం ఈ రెండు దేవాలయాలు ఒకటే ఆలయాలు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో లేపాక్షి గ్రామంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంది. ఈ ఆలయం అద్భుత వాస్తు శిల్పంగా గుర్తించబడుతుంది.
  • శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, అక్కడ ప్రతిక్యత ఏమిటంటే భక్తాదులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని  అంటూ ఉంటారు..

 లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం 

లేపాక్షి దేవాలయానికి రెండు రకాల స్థల పురాణాలు ఉన్నాయి. (There are two types of Sthala Puranas of Lepakshi temple)

 రామలక్ష్మణుడు జటాయుచూడు లేపినట్టు  లేపాక్షి పిలిచినట్టు  ఆధారాలు లేకపోయినా  రెండు కల్యాణం మండపం పశ్చిమ వైపు  సీతమ్మ పాదముద్ర  ఉంటుంది. సీతమ్మ పాదం నుండి   ప్రతినిత్యం నీరు వస్తూనే ఉంటాయి.  అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.

  •  మొదటి పురాణం ప్రకారం

 రావణుడు సీతను  అపహరించేటప్పుడు లేపాక్షి కొండమీద  రావణుడు కు జట  పక్షి జటాయుకు  యుద్ధం మొదలైంది  సీతమ్మను  తీసుకొని పోయే సమయంలో  పక్షి జట్టయ్య తన చేతిలో నుండి  సీతమ్మను రక్షించడానికి ప్రయత్నిస్తూ  ఆ సమీపంలో  రావణుడి చేతిలో ఓడిపోయి  నేల మీద  పక్షిరాజా పడ్డారు  అప్పుడు  చివరి శ్వాస  పోయేటప్పుడు  శ్రీరాముడు  పక్షి జటాయుకు  తాకి  లే  పక్షి అని చెప్పే మోక్షాన్ని  పొందడంలో  సహాయం  చేశారు  దీని అర్థం తెలుగులో  ఎదుగుదల పక్షి  అందుకే లేపాక్షి అనే పేరు వచ్చింది.

  •  రెండవ పురాణం ప్రకారం

 విజయనగర  పాలనలో శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు వీరప్పన్న కుమారుడు  ఆలయంలో  శివలింగం చుట్టూ ఆడుకుంటే ఉండగానే,  అతనికి చూపు వచ్చినట్టు చెబుతారు పురాణ గ్రంధాల్లో.  వీరప్పన్న  కులదైవం  శ్రీ వీరభద్ర స్వామి  ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు.  అప్పుడు  విజయనగరంలో  ఫైనాన్షియల్  వీరప్పన్ ఒకరు,  ఖనిజను ఉపయోగించుకుంటూ  ఆలయం   నిర్మాణం.  16వ శతాబ్దానికి  ఆలయం నిర్మాణం కంప్లీట్ అయింది. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత  అప్పుడు   శ్రీకృష్ణదేవరాయలు మేనల్లుడు.  వచ్చి పాలన చేస్తాడు. అప్పుడు వీరప్ప మీద పుకార్లు చెబుతూ ఉంటారు. రాజ్యంలో ఉన్న ఖజానంత ఖర్చు పెడుతూ ఉంటాడు. అది తెలిసి రాజుకు వీరప్పన్ను  కళ్ళు తీసి వేయండి అని చెబుతాడు.   దాంతో వీరప్పన్ భయపడి  పక్కనే ఉన్న స్థూలం  తీసుకొని  తాను కళ్ళు  తానే తీసుకుంటాడు తీసుకొని  అక్కడ పక్కన ఉన్న,  గోడమీదకు కళ్ళు విసిరేస్తాడు.  అందువల్ల ఈ ప్రాంతానికి  లాపే అక్ష అని పేరు వచ్చింది  ఆ దేవాలయంలో గోడపై  ఇప్పటికి కళ్ళు రక్తం గుర్తులు ఉంటాయి. 

  •  వీరభద్ర స్వామి దేవాలయం

 సహస్త్ర బహుళ కలిగి  అనేక ఆయుధాలు   శాస్త్ర అస్త్రాలు  ధరించి. సమస్త రుద్ర గణాలకు ఆదిపత్రం వహించి.  రౌద్ర కారం మూర్తి వీరభద్రస్వామి, విపత్కర పరిస్థితుల్లో  అన్ని నా శరీరం  భక్తులు వేడుకుంటే వారి పాలట సుబ్రహ్మణ్యం  మూర్తిగా వీరభద్ర స్వామి   అనుగ్రహిస్తాడు. అని ప్రతిదీ. అమ్మోగల శక్తితో హరి వీర  భయంకరుడు  వీరభద్రుడు.  నమ్మిన భక్తాదులను  సదా వరం ఇస్తాడని అనంత దయామూర్తుడిగా  కొలువుతీరిన. దేవుడు  వీరభద్రుడు దేవుడు  ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎంతో అర్దుగాఉంటాయి . ఆ విధముల ఆంధ్ర ప్రదేశ్ లో  అనంతపురం జిల్లా  లేపాక్షి మండలం  లేపాక్షి గ్రామం  లోని శ్రీ వీరభద్ర స్వామి  ఆలయం   ప్రముఖమైనది.

 రవి యాది గ్రహ పీడ నివృతికి కారకుడు.  కాల మృతు భయంకరుడు,  కాలజ్ఞాని స్వరూపుడు వీరభద్రుడు పరమేశ్వరుని  జటాజూటం నుంచి  ఆవిష్కరించి. శివశక్తులతో సమగ్ర రూపం  వీరభద్రుడు  రూపం అయ్యాడు.  తక్షణ ఫలితాలను  ప్రసాదించే  గొప్ప  గురువయ్యాడు,  అమృత మూర్తుడు అయిన వీరభద్రుడు  విశిష్ట ఆలయం  గొప్పదిగా  చెప్పుకోవచ్చు. 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం  నిర్మించింది. స్వామి వారి ఆలయాన్ని  2002 సంవత్సరం  లో జీర్ణం దయంగా చేశారు.

 భద్ర కాలేశ్వరం  భద్రకాళి మనోహరుడుగా పూజలు అందుకునే  మహా  భద్రకాలుడు  ఆలయం ఎన్నో విశిష్టతలను  సందరించుకుంది. విశాలమైన ప్రాంతంలో  ప్రకృతి  అల జాడలలో  వికృతమైన దేవాలయం ఇది.  భక్తులను విశేషంగా  ఆకర్షిస్తుంది.  ఈ దేవాలయం  ప్రతిక్యత  చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు  వీరబ్రహ్మేంద్రస్వామి  కాలజ్ఞానం తిరిగి రాసిన మహాయోధుడు వీర బ్రహ్మ స్వామి.

  •  గుడి నిర్మాణం..

 ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నదిలో  వీరభద్రుడు పుట్టాడని  మూలమట విగ్రహాన్ని దొరికిందని  చెప్తారు. వీరభద్రుడుకు సకుల  సౌఖ్యకరుడు అని  పేరు దాచి ఉంది  ఆ నామానికి తగినట్టుగా భక్తులకు కోరికలను  నెరవేరుస్తారని  కొందరు నమ్మకం సౌక్యాలని  సౌభాగ్యాలని  అందించడానికి స్వామి క్షేత్రాన్ని  స్వామివారు ఉన్నారు.

 అనంతపురం జిల్లా  లేపాక్షి మండలం   లేపాక్షి గ్రామం 1.1  km దూరంలో ఉంది. లేపాక్షి మండలం నుండి 1.2 km   లేపాక్షి అనే నగరంలో ఊరు మాదిరి అనే కొండ మీద   వీరభద్ర స్వామి  వారి ఆలయం కొలువై ఉన్నది  ఇది ప్రాచీనమైన ఆలయమని  పుణ్యక్షేత్రం  అంటారు.   వీరభద్ర స్వామి   ఆలయంగా ప్రసిద్ధి చెందింది.  ఈ సమీపంలో శ్రీరాముల యొక్క  ప్రసిద్ధి చెందినట్టు   చెప్పు పడి ఉంది.

శ్రీ రామేశ్వర స్వామి శివలింగం శ్రీ  ఆంజనేయ చే  ప్రసిద్ధి పొందింది.  హనుమాన్ లింగం స్వయంభుగా వెలిచిందని పాపనేశ్వర్ లింగం  మధులగు శివలింగాలు ఉన్నాయి.   గొప్ప పుణ్యక్షేత్రం గా  కొలువై ఉన్నది. వీర బ్రహ్మ స్వామి ఆలయం. 108   సయ్యవాక్  క్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం వల్ల తెలుస్తుంది.

 ఈ ఆలయం నిర్మాణం  విజయ నగర రాజు  అచ్చుత దేవరాయలు    పరిపాలనలో గుడి నిర్మాణం ప్రారంభమైంది. వారి వద్ద ఉన్న గనికుడు విరూపణ కట్టించినట్టు  పురాణాల్లో  రాయబడి. ఉంది ఇక్కడ ముందుగా చూడాలంటే గుడి లోపలికి వెళ్లే ముందు  ద్వారం పక్కన ఉన్న వినాయకుడు విగ్రహం  చాలా ప్రతిక్యమైనది. వినాయకుడు దర్శనం అయ్యాక వీరభద్ర స్వామి పూజిస్తారు.

ఈ ఆలయం అలనాటి  విజయ నగర సామ్రాట్  కళాకారుల చే అత్యంత  సుందరంగా  నిర్మాణం.  ఆలయం కట్టు ఉంది.  ఈ ఆలయం “నందు పాపనాశ స్వర, కోదాడ  నంద స్వామి,  వీరభద్రేశ్వర స్వామి”  ప్రతిష్టింపబడి ఉన్నారు.  ఆలయంలో ప్రముఖతగా పాదపట్టంఈ ఆలయం వెనక ప్రత్యేకత రహస్యాలు కలిగి ఉన్నాయి. ఆలయ నిర్మాణం  72 స్తంభాలు  ఆలయంలో ఉన్నాయి. 72 స్తంభంలో ఒక స్తంభం భూమి పైకి లేబడుతుంటే భూమికి కొద్దిగా పైకి లేపబడి ఉంటుంది.

 లేపాక్షి  వీరభద్ర స్వామి  ఆలయంలో పూజ గడియలు. (Opening and closing timings

 లేపాక్షి  వీరభద్ర స్వామి దేవాలయం  ముఖద్వారం తెరిచే  సమయాలు (timings)
లేపాక్షి దేవాలయంలో  టికెట్ ధర ఉచితం.

  • ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున  5:00 AM మరియు మధ్యాహ్నం   12:30 PM  వరకు  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • సాయంత్రం   4:30 PM నుంచి  రాత్రి  8:30 PM వరకు పూజా కార్యక్రమంలో భక్తతుల కోసం జరుపుతూ ఉంటారు.  వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రతి రోజు జరిగే  పూజ సమయాలు మరియు గడియాలు. ఈ ఆలయాలు  ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు వారానికి ఒకసారి  అభిషేకం తో భక్తులు  కొలుస్తూ ఉంటారు.
  • వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రతిరోజు 1:30 PM  ఒక గంట నుంచి  2:30 PM మధ్యలో  సమయాల్లో దేవాలయం మూయబడి ఉంటుంది.

 లేపాక్షి దేవాలయంలో జరుగుతున్న పండగలు. (Festivals)

  • ఫిబ్రవరి నెలలో  10 రోజుల దాకా  లేపాక్షి దేవాలయంలో  పండగ జరుగుతాయి. దుర్గాదేవి అమ్మవారు పండుగలు జరుగుతుంటాయి.
  •  మహాశివరాత్రి  రోజు  పాపులింగేశ్వర  లింగానికి ఎన్నో పూజలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.
  •  వీరభద్ర  స్వామి  హిందూ దేవాలయాలకు ప్రత్యేకత వీరభద్ర స్వామి దేవాలయం  వీరభద్ర స్వామి దేవాలయంలో  పండగ  జరుగుతూ ఉంటాయి.
  •  పాలాభిషేకం
  • మహాశివరాత్రి
  • తులసి అర్చన
  • హస్తోదక రథోత్సవం
  • మహా మంగళహారతి 

లేపాక్షి  ఆలయ చరిత్ర. (Lepakshi Temple History)

 లేపాక్షి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,  అనంతపూర్ జిల్లాలో  లేపాక్షి  అనే గ్రామంలో ఉంది.

  • విజయనగర  సామ్రాజ్య పాలనలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది.  శ్రీ కృష్ణ దేవరాయ తమ్ముడు,  అచ్యుత దేవరాయ  రాజు లేపాక్షి నుండి  పెనుగొండ రాజ్యం అచ్యుత దేవరాయ  పాలన ఉండేది.  అప్పుడు లేపాక్షి ఆలయం  కట్టినట్టు  ఈ పురాణాల్లో ఉంది.
  • ఈ దేవాలయం కట్టకముందు  ఇది ఒక  తాబేలు ఆకారంలో ఉన్న కొండరాయి.

కళ్యాణ మండపం:

 లేపాక్షి  ఆలయ  స్తంభాలు  పై  దేవతలను  వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.  ఒక పిల్లర్ పైన  అప్సర  రంభ  నాట్యం  ఆడునట్టు ఉంటుంది. దత్తాత్రేయుడు  తాళం  వాయిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు  వచ్చారు నాట్యం చూడడానికి . మరియు పార్వతి దేవి కూడా నాట్యం చూడడానికి వచ్చింది. సూర్య భగవానుడు  మేళం వాయిస్ ఉన్నారు.  

తుంబురుడు వీణ  వాద్యం చేస్తూ ఉన్నారు.   గిటేశ్వర  డోలు వాయిస్తున్నాడు. నందీశ్వరుడు మృదంగం  వాయిస్తూ  ఉన్నారు. పంచముఖ బ్రహ్మ  మృదంగం  వాస్తు ఉన్నారు. నటరాజు, చంద్రుడు,  సనాతన మహాసురుషి  గురువుగారు వీరందరూ  రంభ నాట్యం వేస్తున్నప్పుడు  రకరకాలు  వాయిద్యాలు తో  వాయిస్తూ ఉన్నారు. 

స్వర్గ లోకంలో ఉన్నారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, నాట్యం నేర్పించిన గురువు. బృంగేశ్వరుడు.బృంగేశ్వరుడు  కు  మూడు కాళ్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ప్రతినిత్యం  న్యాయంతో ఆడుతూ ఉంటారు. బృంగేశ్వరుడు,

లేపాక్షి  దేవాలయంలో  పెయింటింగ్  1935లో వేశారు. ప్రస్తుతం  కాలం వరకు  వేయలేదు, చెక్కు చెదరని పెయింటింగ్ ఇప్పటివరకు అక్కడ ఉంది.  లేపాక్షి దేవాలయంలో  450  డిజైన్స్  యొక్క దేవాలయ  ఆలయ  లో  ఉంది. 

గజ స్తంభాలు

 లేపాక్షి దేవాలయంలో  అన్ని స్తంభాలు కలిసి  876  గజ స్తంభాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. కళ్యాణ మండపంలో 70 గజ స్తంభాలు ఉన్నాయి. రెండే అంతస్తులో  126 స్తంభాలు ఉన్నాయి. తర్వాత మూడే అంతస్తులు  680  గజ స్థంబాలు, లేపాక్షి దేవాలయంలో  ఉన్నాయని  చెప్పడం జరిగింది.

ఈ లేపాక్షి దేవాలయంలో వాస్తు శిల్పాలు అద్భుతంగా ప్రసిద్ధి చెందిన, దేవాలయమని చెప్పుకో బడుతుంది. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే హ్యాంగింగ్ పిల్లర్ ప్రత్యేకత చెప్పుకోవడం ఉంటుంది. “హ్యాంగింగ్ పిల్లర్” ఈ ఆలయంలో ప్రత్యేకత   చరిత్రకు గుర్త చిక్కని మిగిలిన పిల్లర్. మరియు ఆకర్షణ మైన గుహాలు ఈ దేవాలయంలో ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 లేపాక్షి దేవాలయంలో గజ స్థంబాలు  మొత్తం 70  గజ స్తంభాలు ఉన్నాయి.  69 స్తంభాలు  భూమి మీద ఆనుకొని ఉన్నాయి. ఒక  గజస్తంభం మాత్రం  వేలాడే స్తంభం ఉంది. దేవాలయం  కట్టె సమయంలో ఈ స్తంభం ప్రత్యేకత గుర్తింపు ఉండాలని. 

 అంపన్న  జక్కన్న  అనే సిల్పులు తెలివితో ఈ దేవాలయంలో  హ్యాంగింగ్ పిల్లర్ స్తంభం నిర్మించినారు. 1902  సంవత్సరంలో బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు. ఇంజనీరింగ్  వాళ్లు వచ్చి  ఈ హ్యాంగింగ్ పిల్లర్  స్తంభం యొక్క ప్రత్యేకత చూశారు. అప్పుడు ఈ స్తంభం  కదిలిస్తుంటే దేవాలయంలో ఉన్న స్తంభాలన్నీ  కాదులాయి అని అప్పుడు.

  ఆ హ్యాంగింగ్ పిల్లర్ స్తంభం  యొక్క ప్రతిక్యత ఏమిటో తెలిసింది బ్రిటిష్ వాళ్లకు  తెలిసింది.   అప్పుడు వారికి  వేలాడే స్తంభం కదిలిస్తే  పక్కొన్న  స్తంభాలు  కదులుతాయని  వాళ్లకు అర్థమైంది. ఆనాటి పురాణాల్లో ఉన్న  శిల్పాలు రహస్యాలు చాలా గొప్పవి. 

  కదిలే స్తంభం పెట్టినవారు జ్ఞానం  చాలా అద్భుతం. కదలాడ స్తంభం కింద  ఖాళీ స్థలం  మనకు చూడాలంటే  10  మీటర్లు  వెనక్కిలి చూడాలి అప్పుడు కదిలే స్తంభం కింద ఉన్న స్థలం  స్పష్టంగా కనిపిస్తుంది. కదిలే  స్తంభాన్ని  బ్రిటిష్ వారు తాకడం వల్ల  ఒకవైపు  భూమికి తాకింది. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లేపాక్షి దేవాలయంలో కదిలే స్తంభం  ఒక అద్భుతం అని  చెప్పుకోవచ్చు. 

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత,(Other deities and importance in the temple)

  •  తెలుగు తల్లికి సంస్కృతికి సజీవ సాక్ష్యం శిల్పకళ  నైపుణ్యానికి నిదర్శనం.  పురాణ రాత శిల్పాలే  కానీ  తనువు తీరునంత  అనుభూతి లేపాక్షి దేవాలయం. అని మనం చెప్పుకోవడం నేటి సంస్కృతి చెబుతుంది.
    అంతు చిక్కని  శిల్పాలు, కంటికి చిక్కని అందాలు ఈ లేపాక్షి దేవాలయంలో ఉన్నాయి. ఏ శిల్పి కల కన్నా దృశ్యము,   ఏ కవి హృదయం చూసిన స్వప్నమో,  ఈ శిలలపై సుందర దృశ్యాలు  ఉన్నాయి.
  • ఈ దేవాలయంలో ఈ శిల్పాలు మరియు  అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.  కలలకు  నెగువు, విజయనగర పాలుపల  వెలుగు. అందుకు రుజువు లేపాక్షి  దేవాలయంలో ఉన్న శిల్పాలు. లేపాక్షి వీరభద్రుడు ఆలయమే ఇప్పటికీ  నిదర్శనం.
  • 27 అడుగులు ఎత్తుతో  18  వెడల్పు అడ్డతో ఏకశిలతో రూపతిన  నందేశ్వరుడు ప్రతిమ మన తెలుగువారి  కీర్తి ప్రతిష్టలను  ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటాయి. శిల్ప అందాలకు  నేటి సంస్కృతి చరిత్రకు నాంది పలికిన లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన  ఆలయం  లేపాక్షి ఆలయం అని ఈ ఆలయంలో ప్రాణం పోసుకున్న శిల్పాలు చిత్రాలు  దాదాపు 5 శతాబ్దాలుగా లేపాక్షి చరిత్రకు నిలువెత్తు  సాక్ష్యంగా నిలుస్తుంది. రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో వర్ణించే  తైల వర్ణ చిత్రాలతో   కనిపించే పైకప్పు ఒక అద్భుతం  అని చెప్పవచ్చు.
  • ఈశాన్యంలో నవగ్రహాలు  పద్మిని శ్రీ వాస్తు పురుష్ మూర్తులురూప  కల్పన అతి సున్నితం. ప్రదక్షణ ప్రదేశంలో క్రమంగా  గణపతి  మరియు పాప నాసేశ్వర,అగశే కూర్మశైలం’’. మహర్షి అగస్త్యుల  గుహ  నిర్మాణం కలిగింది. మరియు పార్వతి,  దేవి నిలువెత్తు నిదర్శనం.
  • నైరుతిలో  నాగలింగం,  భద్రకాళి ,హనుమాన్ లింగం,  మరియు రఘునాథుడు, ఉన్నారు. 
  • వాయువ్యం దుర్గాదేవి మార్కండేయుడు  ఉన్నారు. ఈ దేవాలయంలో ప్రధాన  దేవతలు, వీరభద్ర దేవుడు  మరియు భద్రకాళి దుర్గ దేవి  ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.
  • లేపాక్షి ఆలయం వెనుక భాగం దక్షిణా, 5 మీటర్ల ఎత్తు  ఏడు తలల నాగేంద్ర  లింగం మనకు దర్శనమిస్తుంది  దాని వెనుక భాగం  వినాయకుడి విగ్రహం  చక్కని శిల్ప రూపంతో ఉంటుంది. దాని  ముందు భాగం వంటశాల గది ఉన్నట్టు తెలుస్తుంది, ఇక్కడున్న నాలుగు దేవాలయాలు విగ్రహం లేక వాడు పడ్డాయి. గర్భగుడి పడమర దిక్కున  ప్రకృతి  ఇచ్చిన నీటి జాలం ఉంది. 

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

లేపాక్షి దేవాలయం కట్టడానికి కారణాలు ఏమిటి అంటే. ముఖ్యంగా చెప్పాలంటే. సీతాదేవి పాదం, మరియు  రామలింగం, హనుమాన్ లింగం, ప్రత్యేకతగా ఉన్నాయి.  పాపనాశ స్వర లింగం,  ఉంది.  కూర్మశైలం’’. మహర్షి అగస్త్యుల తాబేలు ఆకారంలో ఉన్న కొండమీద స్తపస్తు చేస్తూ  5000 సంవత్సరాల కిందట  ప్రతిష్ట చేసిన పాపనాశ స్వర లింగం,  వీరభద్ర స్వామి లింగం కూడా ఈ ఆలయంలో ముఖ్యంగా ఉంది. ఇవన్నీ చూసి వీరప్పన్న  ఇక్కడ గుడి నిర్మాణం జరిగితే బాగుంటుంది అని ఇక్కడ ఆలయం ప్రతిష్ట చేశారు.

 లేపాక్షి దేవాలయం కొండ  అదే తాబేలు ఆకారంలో ఉన్న కొండ. ఇది  5 ఎకరాల కొండ  దీనిపైన ఆలయం నిర్మాణం జరిగింది. తాబేలు ఆకారంలో ఉన్న కొండమీద  కట్టడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు,  ఆ రాయి మీద రాయపెట్టి ఈ దేవాలయాన్ని  కట్టడం అంటే స్టార్ట్ చేశారు. గోడలు కూలిపోకుండా  ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా  ఈ గోడలు నిర్మించడం జరిగింది. ఇలాంటి నిర్మాణం  1000 అయినా  కూడా చెక్కుచెదరని  దృఢమైన  బలంగా  ఉంటుంది. 

 వీరప్పన్న కులదైవం వీరభద్రుడు స్వామి .దేవాలయం కట్టించినట్టు  ఇక్కడ శాసనాలు కూడా చెబుతున్నాయి. దేవాలయం విస్తీర్ణం తూర్పు  మరియు పడమర  110 మీటర్లు , దక్షిణ మరియు ఉత్తరం 93 మీటర్లు  ఈ ఆలయ నిర్మాణం ఉంది.

ఈ ఆలయ నిర్మాణం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. దూరం నుండి చూసేటప్పుడు  ఆ గోడ  మీద ఉన్న రాయి చాలా అద్భుతం శిల్పంలా కూడా కనిపిస్తుంది.    లేపాక్షి  దేవాలయం 5 ఎకరాల చుట్టూ  రాయ కట్టడం చాలా అద్భుతంగా కట్టారు. అప్పట్లో కొట్టిన వారు చాలా  అద్భుతంగా కట్టారు. ఒక్కరాయ బరువు  మూడు కింటాలు చెప్పుకోవచ్చు.  లేపాక్షి దేవాలయం కట్టేటప్పుడు  వినాయకుడు పూజ చేసి అప్పుడు  దేవాలయం కట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది.  తాండేశ్వర లింగం ఈ ఆలయం కట్టుకో ముందే  తాండేశ్వరం లింగం ప్రతిష్టగా ఉంది.

   చోళ రాజు అనే తమిళనాడు ప్రాంతానికి చెందినవార. వంద సంవత్సరాల క్రితమే  తామేశ్వర్ లింగ ప్రతిష్టించారు. రెండు కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. పేత్రాయుగంలో  తాబేలు కొండ ఖాళీగా ఉండేది 1520  సంవత్సరంలో గుడి కట్టడం స్టార్ట్ చేశారు.1538  సంవత్సరంలో గుడి నిర్మాణం అయింది, కొన్ని వేల మంది  దేవాలయం కట్టారు. అంపన్న జక్కన్న  వారు దేవాలయం నిర్మాణం  చేశారు.

రూములు వాటి వివరాలు.

 లేపాక్షి దేవాలయం దగ్గర  హోటల్స్ అండ్  రూమ్ వివరాలు.  అన్నీ మన అనుకూల విధంగానే ఉంటాయి.  అక్కడ ఒక్కరోజుకు వచ్చేసి  1000 నుండి 1500 దాక పేమెంట్ అయితే తీసుకుంటారు.అంటే రూమును బట్టి క్వాలిటీ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది.  చుట్టుపక్క ప్రదేశంలో ఉన్న హోటల్స్ మనం ఒక రోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి . లేకపోతే రూమ్ దొరకడం కష్టంగానే ఉంటుంది.

  హోటల్స్ పేర్లు, (Hotels names )

  • లేపాక్షి హరిత హోటల్ 
  • లేపాక్షి వజీర్ టూరిస్ట్ లాడ్జి అండ్ ఫామిలీ 
  • నటరాజ్ హోటల్ ఇన్ లేపాక్షి 

లేపాక్షి చేరుకునే మార్గాలు (How to reach the temple)

  •  రోడ్డు మార్గం:

 లేపాక్షి దేవాలయానికి చేరుకునే మార్గాలు.  మన రాష్ట్రంలో అనుకూల మైన  రోడ్డు మార్గాలు ఉన్నాయని,  చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే  తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  చాలా అనుకూలం  బస్సు మార్గాలు అయితే ఉన్నాయి. బస్సు మరియు దివ్య చక్రం మరియు కార్  వంటి వాహనాలు, లేపాక్షి  దేవాలయానికి  రోడ్లు మార్గాలు ఉన్నాయి.రోడ్లు మార్గం NH రోడ్డు  మార్గం  లేపాక్షి దేవాలయం  ఉంది.

  •  హైదరాబాదు నుండి  అనంతపురం, 361, కిలోమీటర్
  • న్యూఢిల్లీ నుండి  అనంతపురం,       1964, కిలోమీటర్
  • బెంగళూరు నుండి అనంతపురం,    215, కిలోమీటర్
  • చెన్నై నుండి  అనంతపురం,           240,  కిలోమీటర్
  •  జైపూర్ నుండి అనంతపురం,          1770, కిలోమీటర్
  • రాజస్థాన్  నుండి అనంతపురం,    1753, కిలోమీటర్
  • లేపాక్షి దేవాలయానికి   అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు,  రోడ్డు మార్గంలో అనుకూలంగా ఉన్నాయి.

రైలు మార్గం.

 లేపాక్షి పుణ్యక్షేత్రానికి పోవడానికి  రైల్వే మార్గాలు  చాలా ఉన్నాయి.  ముఖ్యంగా చెప్పాలంటే.  రైలు రెండు రాష్ట్రాల అనుకూలంగా ఉన్నాయి.  వేరే దేశం నుండి కూడా లేపాక్షి దేవాలయానికి రావడానికి రైలు మార్గాలు మన ప్రభుత్వాలు ఎన్నో రహదారులు చేశాయి.  అందువల్ల లేపాక్షి రైలు మార్గాలు రావడానికి అతి సున్నాయా సంఘ రావడానికి  అనుకూలం ఉన్నాయి. 

  •   సికింద్రాబాద్,(SEC)
  •  కర్నూల్,   (KRLl)
  •  బెంగళూర్, (SBC)
  •  చెన్నై, (MAS)

 

విమాన మార్గం

లేపాక్షి దేవాలయం  అనంతపురానికి  విమానం మార్గం ఉంది.  ముఖ్యంగా  దేశాలు మరియు  ఖండాల నుంచి కూడా  లేపాక్షి దేవాలయానికి విమానం మార్గం ఉంది,  హైదరాబాద్  రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్  నుండి  అనంతపురంకి విమానం మార్గం  ఉంది.

  • seaplane, 
  •  rotorcraft, 
  • single engine land

ప్రైవేట్ విమాన మార్గాలు  లేపాక్షి దేవాలయానికి  అనంతపురంలో  ప్రవేశం ఉంటుంది.

జాగ్రత్తలు

 లేపాక్షి దేవాలయానికి అక్కడ ఉన్న జాగ్రత్తలు, అంటే ఈరోజు మనం తెలుసుకుందాం.  లేపాక్షి దేవాలయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది.  మరియు  తాబేలు ఆకారంలో ఉన్న కొండపైన ఈ ఆలయం నిర్మాణం చాలా చక్కగా ఉంది.  అక్కడ నైట్ పూట జాగ్రత్తగా ఉండాలని. ముఖ్య గమనిక  ఎందుకంటే కొండపైన సింహాలు ఉండొచ్చు.  ఏదైనా  జంతువు ఉండొచ్చు  రాత్రిపూట  జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మన నగదు భద్రపరుచుకోవాలి. చిన్నపిల్లల్ని  భద్రత ఉంచుకోవాలి  మరియు మన దగ్గర ఉన్న బ్యాగులు  మొబైల్స్  అన్ని ముఖ్యంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి.

ముగింపు..

 లేపాక్షి దేవాలయానికి “వీరభద్ర స్వామి మరియు పాపులింగేశ్వర స్వామి”  వారు    సిరి సంపద  మరియు ఆనందాన్ని కలగజేస్తారు. ఎందరో భక్తుల  వారు నమ్మకంతో  లేపాక్షి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి  వారి కోరికలను వారి సిరి సంపదలను  ఎన్నో భక్తాదులకు  కలగజేస్తుంది ఈ లేపాక్షి దేవాలయంలో ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తాదులు నమ్మకం  చాలానే ఉంటుంది.

Sri Raghavendra Swamy Mantralayam

ప్రశ్నలు జవాబులు

1.   లేపాక్షి దేవాలయం  ఏ ఆకారంలో ఉంటుంది.
జ.  లేపాక్షి దేవాలయం  “ఆకారం కొండమీద ఆలయం నిర్మాణం”  ఉంటుంది. 

2.  లేపాక్షి దేవాలయాన్ని ఎవరు కట్టారు.
జ.  లేపాక్షి దేవాలయాన్ని వీరప్పన్న  దేవాలయాన్ని నిర్మానించడం జరిగింది.

3.  వీరప్పన్న కళ్ళు ఎందుకు పోయాయి.
జ.  వీరప్పన్న కళ్ళు ఎందుకు పోయాయి అంటే  రాజ్యంలో ఉన్న ఖనిజ సంపద  అన్ని  లేపాక్షి దేవాలయం కట్టడానికి  వాడుకుంటారు.  అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజు  ఖజనంతా ఎందుకు ఎక్కడో పోతుంది. అని  అనుమానంతో  ఆ రాజు  వీరప్పన్ బంధించండి అని సైనికులతో అన్నారు. వీరప్పన్  ఆ భయానికి  తాన కళ్ళు తానే తీసుకొని  దేవాలయానికి గోడమీదకు విస్తరిస్తారు. ఆ రక్తపు  మరకలు  ఇప్పటికి ఉంటాయి.

4.  లేపాక్షి దేవాలయంలో గజస్తంబాలు ఎన్ని ఉంటాయి.
జ.  లేపాక్షి దేవాలయంలో గజ స్థంబాలు 876 ఉన్నాయి. 

5.  లేపాక్షి దేవాలయం ఏ ప్రదేశంలో ఉంటుంది.
జ. లేపాక్షి దేవాలయం  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో,  అనంతపురం జిల్లాలో  లేపాక్షి మండలం మరియు  లేపాక్షి గ్రామంలో  ఈ దేవాలయం కొలువై ఉన్నది.

6. లేపాక్షి దేవాలయంలో గజ స్థంబాలు పైన ఎన్ని డిజైన్స్ ఉంటాయి.
జ. లేపాక్షి దేవాలయంలో” గజస్తంభాల్లో  420  డిజైన్స్  కలర్ఫుల్ గా ఉన్నాయి”.  నేటి సమాజానికి మంచి మెసేజ్ ల కూడా ఉంటుంది ఈ దేవాలయం.

7. లేపాక్షి దేవాలయంలో  “కదిలే స్తంభం” ఎక్కడుంది. దాని ప్రత్యేకత.
జ. లేపాక్షి దేవాలయంలో కదలడు స్తంభం గర్భగుడిలో ఉంటుంది.  ఈ స్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటి. అంటే  70 స్తంభాలు  కు ఉన్న బలం      కదలాడే పిల్లరు  మాత్రం  బలం  డబల్ ఉంటుంది.

 మీకు  మా  కంటెంట్  నచ్చినట్లయితే  మా “బ్లాగును” ఫాలో అవ్వండి.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *