Sri Karmanghat Hanuman Temple Hyderabad Puja Darshanam seva in HistorySri Karmanghat Hanuman Temple Hyderabad Puja Darshanam seva in History

Sri Karmanghat Hanuman Temple Hyderabad Puja Darshanam seva in History In Telugu Full Information

పరిచయం,
శ్రీ కర్మన్ ఘట్ హనుమాన్  దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాద్ పట్టణంలో సరూర్  నగర్ అనే ప్రాంతంలో  శ్రీ  కర్మన్ ఘట్ హనుమాన్ దేవాలయం పుణ్యక్షేత్రం కొలవై ఉంది  నాగార్జున సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉంది.  సికింద్రాబాద్ నుండి సరూర్ నగర్  కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి సరూర్  నగర్   10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సరూర్ నగర్ కి  36 కిలోమీటర్ దూరంలో ఉంది.కార్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం హైదరాబాదు నగరంలో కోఠి నుండి సుమారు 10 కిమీ దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు ఉన్నాయి. 

కార్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం హైదరాబాదు లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయం  Sri Karmanghat Hanuman Temple Hyderabad  కి అంకితం చేయబడింది. ఈ దేవాలయం చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది మరియు ప్రతీ ఏడాది వేలాది మంది భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు.ప్రతి మంగళవారం మరియు శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు.నిర్వహిస్తారు.రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి హనుమాన్ స్వామిని దర్శిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి పురాణతమైన  ఆంజనేయ వారి క్షేత్రాలలో ఒకటిక విరాజ్యలుతున్న దివ్య క్షేత్రం కార్మన్‌ఘాట్, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు  ఉన్నారు.  శ్రీ ధ్యానాంజనేయ స్వామి  గా పూజలు అందుకుంటున్నారు.!

కర్మన్ ఘట్ హనుమాన్  పూజా దర్శనం సమయాలు (Karmanghat Hanuman Pooja Darshan Timings)

   డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు 

కర్మన్  ఘట్  హనుమాన్ ఆలయం లో  భక్తాదులకు ఉచిత దర్శనం.

  • దీర్ఘ దర్శనం టికెట్, 50/-
  • స్పెషల్ దర్శనం టికెట్, 100/-
  • ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.
  • కర్మన్  ఘట్  హనుమాన్ ఆలయం లో ఉదయం  4:30 am నుండి 1:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.   
  • కర్మన్  ఘట్ హనుమాన్  ఆలయం మధ్యాహ్నం వేళ 1:00 pm నుండి 4:30 pm వరకు  ఆలయంలో శుభకార్యాలు జరగవు.
  • కర్మన్  ఘట్  హనుమాన్ ఆలయంలో సాయంత్రం వేళ, 4:30 pm   నుండి 9:00 pm  పూజలు జరుగుతూ ఉంటాయి  తదుపరి ఆలయం ముగింపు ఉంటుంది.!

 కర్మన్  ఘట్ హనుమాన్  ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Karmanghat Hanuman Daily Puja Darshan Timings)

  • సోమవారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 5:30 am నుండి 1:00 pm మరియు 4:30 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 5:30 am నుండి 1:00 pm మరియు 4:30 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, కర్మన్  ఘట్  హనుమాన్  ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

 కర్మన్  ఘట్  హనుమాన్ దేవాలయం లో ప్రతిరోజు వాహన  పూజ సమయాలు ( Daily vehicle Pooja Timings at Karmanghat Hanuman Temple)

 వాహనాలు పూజ ధరలు, 

  • కారు పూజా  రూపాయలు, 650/-
  • స్కూటర్ మోటర్ పూజా  రూపాయలు, 350/-
  • బస్సు  మరియు  లారీ  మరియు ట్రాక్టర్  వంటి పూజా రూపాయలు, 1000/-
  • సోమవారం,  కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయం లో ఉదయం , 8:30 am నుండి 12:00 pm మరియు 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహనాలు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

కర్మన్  ఘాట్ హనుమాన్ సేవ టికెట్ ధరలు (Karmanghat Hanuman Seva Ticket Prices)

 కర్మన్  ఘాట్ హనుమాన్ సేవ టికెట్ ధరలు, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.!

  • సువర్ణ పుష్పార్చన  రూపాయలు, 200/-
  • వెండి  తమలపాకు పూజ   రూపాయలు, 150/-
  • అర్చన పూజ  రూపాయలు, 50/-
  • ఆకు పూజ ప్రత్యేక  దర్శనం  రూపాయలు,  150/-
  • రుద్ర సుబ్రహ్మణ్య అభిషేకం రూపాయలు, 200/-
  • వార్షిక అర్చన  రూపాయలు, 2500/-
  • సహస్ర నామార్చన  రూపాయలు, 200/-
  • మండల పూజ రూపాయలు, 600/-
  • ఉపాలాయ  అభిషేకం రూపాయలు, 400/-
  • నవగ్రహ పూజా రూపాయలు, 150/-
  • సువర్ణ నవగ్రహ పూజ  రూపాయలు, 500/-
  • ప్రతిరోజు శాశ్వత అర్చన  (10 సంవత్సరాలకు)  రూపాయలు, 10000/-
  • శాశ్వత అర్చన ప్రతి మంగళవారం  రూపాయలు, 5000/-
  • సింధూరభిషేకం  రూపాయలు, 600/-
  • పైన  ఉండవలసిన ధరలు ఎప్పుడైనా మారవచ్చు.!

  కర్మన్ ఘాట్ హనుమాన్ అన్నదాన సేవ , (Karmanghat Hanuman Annadanam Seva)

 కర్మన్ ఘాట్ హనుమాన్ అన్నదాన సేవ ,

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం రోజుల్లో  అన్నదాన కార్యక్రమం పుణ్యక్షేత్రంలో జరుగుతుంది.

  •  ఉదయం, 1:00 am నుండి 2:00 pm వరకు  అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

  భక్తాదులు అన్నదాన సేవా కార్యక్రమానికి విరాళం  అందజేయొచ్చు.

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ పండగలు ( Karmanghat Hanuman Temple Festivals)

  • హనుమాన్ జయంత,
  • శ్రీరామనవమి,
  • సీతారామ కళ్యాణోత్సవం,
  • ఉగాది,
  • మహాశివరాత్రి,
  • చైత్ర పౌర్ణమి,
  • కార్తీక మాసం,

కర్మన్  ఘట్  ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరాన పండగలో ఘనంగా జరుగుతాయి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం, ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని ఇక్కడ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.  హనుమాన్ స్వామి వారికి ఇష్టమైన రోజు హనుమాన్ జయంతి మరియు  సీతారామ కళ్యాణోత్సవం  ఆరోజు ప్రత్యక్షతగా స్వామివారు గుర్తింపు పొందాల్సిన గా కోరుచున్నాము.సోమవారికి ఇష్టమైన ఆకులు దండతో స్వామివారికి పూజ చేయడం వల్ల  మరియు పూలమాలతో పూజలు చేయడం వల్ల స్వామి వారు అలంకాలతో  ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.

చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ స్వామి వారికి పూజ కానుకలతో  ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు.  ఎందరో భక్తాదులు ఉత్సవాలు చూడడానికి వస్తూ ఉంటారు. పవిత్రమైన ఇప్పుడు నక్షత్రానికి  శ్రీ రామ నవమి రోజు అంగరంగ వైభోగం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

కార్తీక మాసం. స్వామివారికి రోజు చేసే పల్లకి సేవ  అత్యంత  నహినంతమైనది  వాయు పుత్రుడు  స్వామికి  పల్లకిలో ఊరేగిస్తూ  ఆలయం చుట్టూ తిప్పుతారు.  అనంతరం కోదండ  స్వామి ఆలయం  మల్లికార్జున స్వామి ఆలయం  తీసుకొని పోయి.  పల్లకిలో ఆశీస్సులు అందిస్తారు.

కర్మన్  ఘట్ హనుమాన్ ఆలయ చరిత్ర (History of Karmanghat Hanuman Temple)

 కర్మన్  ఘట్ హనుమాన్ ఆలయ చరిత్ర వాటి విశిష్టత గురించి నేపథ్యం గురించి  ఈరోజు పురాణ కథ చరిత్ర తెలుసుకోబోతున్నాము.! 17వ శతాబ్దంలో  ఔరంగజేబు గోల్కొండ కోటిని వశపరచుకోవాలని  అనంతరం  శ్రీ  కర్మన్ ఘట్  హనుమాన్ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేయాలని. సైన్యాన్ని పంపిస్తే  ఆలయాన్ని  తాగకుండా వచ్చేశారు.  

అది తెలుసుకున్న ఔరంగజేబు ఆయనే స్వయంభుగా వెళ్లి ఆలయాన్ని పడగొట్టాలని వెళ్ళాడు.  ఆలయం దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ  ఉరుములు మెరుపులు శబ్దాలు వచ్చాయి.అక్కడ నుంచి ఒక్క మాట వినిపిస్తూ ఉంది. మందిర్ తోడ్నా హే థో రాజన్ పెహ్లే థు కర్ మాన్ ఘాట్.  అప్పుడు స్వయంభుగా ఔరంగజేబు స్వామివారిని దర్శనం చేసుకొని  వెళ్ళిపోతారు. అప్పటినుండి  కర్మన్  ఘాట్ అనే పేరు వచ్చింది.క్రీస్తు శకం 1143వ సంవత్సరంలో కాకతీయ పాలనలో  ఆలయ నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ద్వారా తెలుస్తుంది.

కార్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం యొక్క చరిత్ర 12వ శతాబ్దానికి చెందినది. కాకతీయ రాజుల కాలంలో ఈ దేవాలయం నిర్మించబడినట్లు భావిస్తున్నారు. చరిత్ర ప్రకారం, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఒకసారి అడవిలో వేటకు వెళ్ళినప్పుడు హనుమాన్ స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడు. ఆయన ఆ విగ్రహాన్ని వెలికి తీసి అక్కడే ఒక దేవాలయం నిర్మించి హనుమాన్ స్వామిని ప్రతిష్టించాడు. 

కర్మన్  ఘాట్  హనుమాన్ ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other Deities and Importance in Karmanghat Hanuman Temple)

  • గర్భగుడిలో స్వయంభుగా  వీరాంజనేయ స్వామి,
  • రాముడు ఆలయం,
  • విశ్వనాథుడు ఆలయం,
  • సరస్వతి దేవి ఆలయం,
  • దుర్గాదేవి ఆలయం,
  • సంతోషిమాత దేవాలయం,
  • వేణుగోపాలస్వామి  ఆలయం,
  • జగన్నాథ స్వామి ఆలయం,
  • నాగదేవతలు ,
  • సుబ్రహ్మణ్య స్వామి,

కర్మన్  ఘట్   ఆంజనేయ స్వామి ఆలయంలో ఇతర దేవుళ్ళ గురించి తెలుసుకుందాం.  ముందుగా రాజ గోపురం ద్వారం నుండి గుడి లోపలి ప్రవేశం చేయగా    ధ్వజస్తంభం దర్శనం కలిగిస్తుంది.  అక్కడినుండి రెండు అడుగులు వేసిన తర్వాత వీరాంజనేయ స్వామి  వారు ఆలయం మనం దర్శనం చేసుకుంటాము.  కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంతోష్ మాత ఆలయం దర్శనం చేసుకుంటాము.  

పక్కన విశ్వనాధ్ ఆలయం దర్శనం చేసుకుంటాము. పక్కన శ్రీ వేణుగోపాల్ స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఆలయ ప్రాంగణంలో  రావిచెట్టు  పూజలు అందుకుంటుంది.  మహిమాన్యమైన   వృక్ష  రాగు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు  చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. నాగదేవతలు విగ్రహాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారు

కర్మన్  ఘట్ హనుమాన్ ఆలయం నిర్మాణం మరియు విశిష్టత (Architecture and Features of Karmanghat Hanuman Temple)

ఈ దేవాలయం ప్రాచీన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. పాతకాలం శిల్పకళ మరియు నిర్మాణశైలిని ఇక్కడ చూడవచ్చు.!

 కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి  ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతూ ఉన్నారు 1143 వ సంవత్సరంలో  కాకతీయ పాలనలో ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. సుమారు దాదాపు ఈ ఆలయాన్ని నిర్మించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది.  ఆలయాన్ని ఎత్తయిన గోడలతో నిర్మించారు. 7 అంతస్తుల రాజు గోపురం ఉంది,  

ఆలయం చుట్టూ కాంపౌండర్ ఉంది. కాకతీయ నాటి కల శిల్పాలు ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంటాయి.  విమాన గోపురం దూరం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంది.   . ఈ ఆలయం చుట్టూ శిల్పాలు  స్తంభాలు ఉన్నాయి.ఆలయాన్ని కట్టే విధానం పాత పద్ధతిలో కట్టారు.  కంకర ఇసుక సిమెంట్ తో కాకుండా బెల్లం సున్నం ద్రవ్య పదాలతో ఆలయాన్ని నిర్మించారు.   . స్వయంభుగా వెలిసిన వారు.

ఆర్చి టెక్చర్:- కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి దేవాలయానికి  ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా వేశారు.  ఈ ఆలయం  ఎలివేషన్ చూస్తే చాలా అందంగా ఉంది. ఈ ఆలయ కలర్ తెలుపు మరియు ఎరుపు రంగులో ఉంది. రాత్రిపూట ఆలయం చూడాలంటే క్రాంతి దీపాలతో దిబదివలాడుతుంది.  ఆలయం చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  శ్రీ ఆంజనేయస్వామి స్వయంభు గా వెలిసిన వారు.  ఆలయం చుట్టూ.  ట్రక్చర్ అద్భుతంగా ఉంది.

దేవాలయ సమీపంలో కొందరు మరిన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి,

  • చిలుకూరు బాలాజీ దేవాలయం,
  • బిర్లా మందిరం,
  • శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం,  
  • గోల్డెన్ టెంపుల్,  
  • హుస్సేన్ సాగర్, 
  • చార్మినార్, 
  • గోల్కొండ

కార్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది మరియు హనుమాన్ భక్తులకు ఇది ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది.!

కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయ రూములు వాటి వివరాలు (Karmanghat Hanuman Temple Rooms their details)

కర్మన్ ఘట్ హనుమాన్ ఆలయ  రూములు వాటి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం.! కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి దేవాలయం వచ్చిన భక్తాదులకు వసతి గృహాలు వంటి  భక్తాదులకు అందుబాటులో ఉన్నాయి. భక్తాదులకు ఏసీ రూములు మరియు హోటల్స్ మరియు లాడ్జి వంటి సదుపాయాలు హైదరాబాదులో ఉన్నాయి. వాటి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి, చూడండి.

  • సూపర్ టౌన్ హౌస్ హోటల్,
  • స్పోర్ట్ ఆన్  పి ఎన్ డి కాంప్లెక్స్,
  • షాను గ్రాండ్  హోటల్,

హైదరాబాదులో ఉన్న  కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి ఆలయానికి రూములు అందుబాటులో ఉంటాయి.!

కర్మన్  ఘాట్  హనుమాన్ ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Karmanghat Hanuman Temple)

రోడ్డు మార్గం,  హైదరాబాదులో  సమీపన ఉన్న  కార్మన్  ఘట్ ఆంజనేయ స్వామి దగ్గరికి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.   సికింద్రాబాద్ నుండి  బస్సులు మార్గం ఉన్నాయి. మరియు  మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  దేవలం దగ్గరికి బస్సులు మార్గాలు ఉన్నాయి.  వాటి వివరాలు కింద రాయబడి ఉంటాయి.

  • సికింద్రాబాద్ నుండి సరూర్  నగర్, 16 కిలోమీటర్స్,
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  సరూర్ నగర్, 10  కిలోమీటర్స్,
  • ఉప్పల్ నుండి  సరూర్  నగర్, 14  కిలోమీటర్స్,
  • మెహదీపట్నం నుండి  సరూర్  నగర్,   12 కిలోమీటర్,
  • బెంగళూరు నుండి సరూర్ నగర్, 576  కిలోమీటర్,
  • చెన్నై నుండి  సరూర్  నగర్ 678  కిలోమీటర్స్,
  • మంత్రాలయం నుండి  సరూర్  నగర్ 256 కిలోమీటర్

 హైదరాబాద్ సమీపంలో ఉన్న కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి ఆలయానికి బస్సులు మార్గాలు అనుకూలంగా ఉన్నాయి.

రైలు మార్గం,   కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి ఆలయానికి రైలు మార్గాల సౌకర్యం అందుబాటులో ఉంది.   భాగ్యనగరంలో రైల్వే సౌకర్యం దేవస్థానానికి చాలా  రైళ్లు ఉన్నాయి.  వాటి వివరాలు కింద రాయబడి ఉంటాయి.

  • సికింద్రాబాద్ (SEC,HYD)
  • నాగోల్  (HYB)
  • బేగంపేట  (BMT)

వంటి సదుపాయాలు  రైలు మార్గాలు ఆలయానికి ఉన్నాయి.!

విమాన మార్గం,   కర్మన్  దేవస్థానానికి విమానాశ్రయం అందుబాటులో ఉంది.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సరూర్ నగర్ ప్రాంతానికి  36 కిలోమీటర్ దూరంలో ఉంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి సరూర్ నగర్ కి  15 కిలోమీటర్ల దూరంలో ఉంది.  అక్కడ నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.

  • single engine land

విమాన ఆశ్రయం నుండి    హైదరాబాదులో  సౌకర్యం ఉంది.

జాగ్రత్తలు

కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.       భక్తాదులు ఆలయ  సమీపంలో వచ్చిన వారికి   ధ్యానం  ఆంజనేయ స్వామి  దర్శనానికి వచ్చిన భక్తులకు  స్వామివారిపైన ధ్యాస ఉండాలి. మాస్క్ లేదు గుడి లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి.  ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడరాదు.

ముగింపు

కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులు,  కొంగు బంగారం గాను దేవుడు వింటే ఉంటారు. ఆలయం ప్రాంగణంలోకి వచ్చి ఒక ముడుపు  కట్టడం వల్ల  సకల నష్టాలు తొలగిపోతాయి.!

ప్రశ్నలు జవాబులు 

1. కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి ఆలయా  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. కర్మన్ ఘట్ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్ లో  హనుమాన్ ఆలయం కొలువైంది.

2. కర్మన్ ఘట్  ఆలయ పూజా విశేషాలు.?
జవాబు. కర్మన్ ఘట్  వీరాంజనేయ స్వామి ఆలయం ఉదయం, 5:30 AM  నుండి ప్రారంభం అవుతుంది.

3. కర్మన్ ఘట్   వీరాంజనేయ స్వామి ఆలయా  ఈ కాలంనాటిది ఆలయం.?
జవాబు. కర్మన్ ఘట్ జనాంజనేయ స్వామి ఆలయం కాకతీయ పాలనలో ఆలయాన్ని నిర్మించారు.

4. కర్మన్ ఘట్  ఆంజనేయస్వామి  సమీపంలో విమాన మార్గం ఉందా.?
జవాబు. కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి ఆలయానికి విమాన మార్గం అయితే లేదు.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఉంది అక్కడినుండి 36  కిలోమీటర్ రోడ్డు ప్రయాణం చేయాలి.

 అయితే ఈ కంటెంట్ మీకు నచ్చిందా  అయితే ఫాలో అవ్వండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *