Sri Tadbund Veeranjaneya Swamy HyderabadSri Tadbund Veeranjaneya Swamy Hyderabad

Sri Tadbund Veeranjaneya Swamy Hyderabad Pooja Darshanam And Seva In History Telugu Full Information.

పరిచయం,
తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగరం మరియు  హైదరాబాద్ పట్టణంలో సికింద్రాబాద్ సమీపాన కుమ్మరి గట్టు మండలంలో సీక్ అనే గ్రామంలో శ్రీ తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి హైదరాబాద్ ఉంది. కొలువై ఉంది.తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి స్వయంభుగా వెలిచినవారు,  సికింద్రాబాద్ నుండి తాడ్ బంద్ 3 కిలోమీటర్ దూరంలో . మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  తాడ్ బంద్ 11 కిలోమీటర్ దూరంలో ఉంది.  Sri Tadbund Veeranjaneya Swamy Devasthanam  హనుమాన్ ఆలయానికి ప్రతినిత్యం  భక్తాదులు వస్తూ ఉంటారు. భయం ఉన్నవారికి  గృహ పీడ బాధ్యతలకు,!

భూత పేతాది దుష్ట శక్తులకు  తాకిడికి గురైన వారికి కల్పవల్లిగా కనిపించే, ఆరాధ దైవం శ్రీ తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి హైదరాబాద్. అభయ వీర   జ్ఞాన  యోగాంజనేయ  పలువురు రూపాలలో,  నిత్యం భక్తుల చేత ఆరాధింపబడుతున్న. శక్తిశాలి  హనుమాన్ మన భారతదేశంలో గ్రామ గ్రామానికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది  సికింద్రాబాద్  లోని తాడు బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం కొలవై ఉంది. 

ఈ దేవాలయంలో స్వయంభు వీరాంజనేయ స్వామి మరియు వినాయకుడి విగ్రహాలు ఒకే రాతిలో ఉన్నాయి.

తాడ్ బంద్ వీరాంజనేయ దేవాలయం సికింద్రాబాద్ లోని బోయినపల్లి సమీపంలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయం. ఈ దేవాలయం త్రేతాయుగంలో జాబాలి మహర్షి తపస్సు చేసి, స్వయంభువుగా ప్రత్యక్షమైన ఆంజనేయుని ఆలయంగా ప్రసిద్ధి పొందింది.

తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి ఆలయ పూజ దర్శనం సమయాలు  (Tadbund Veeranjaneya Swamy Temple Puja Darshan Timings)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.! 

  • తాడ్ బంద్  వీరాంజనేయ  ఆలయ టికెట్ ఉచితం.
  • తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి  దర్శనం టికెట్, 20/-
  • తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి టికెట్  దీర్ఘ  దర్శనం టికెట్, 50/-
  • తాడ్ బంద్  వీరాంజనేయ  స్వామి  స్పెషల్ దర్శనం టికెట్, 100/-
  • తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి ఆలయ  ఉదయం, 5:00 am నుండి 12:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • తాడ్ బంద్ . వీరాంజనేయ స్వామి ఆలయం మధ్యాహ్నం, 12:00 pm  నుండి 4:00 pm  వరకు ఆలయంలో శుభకార్యలు జరగవు.!
  • తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ సాయంత్రం, 4:00 pmనుండి 8:30 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ  ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Tadbund Veeranjaneya Swamy Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 5: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం , 4:00 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 5: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 5: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 5: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 4: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 12:30 am  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ   ఉదయం 5: 00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

తాడ్ బంద్ ఆంజనేయస్వామి ఆలయం  శని మరియు మంగళవారం అభిషేకాలు  సమయాలు( Thad Band Anjaneya Swamy Temple Abhishekam timings on Saturday and Tuesday)

  • అభిషేకం ఉదయం 4:00 am నుండి 5:00 am వరకు,  సింధూర అలంకారం మరియు విశ్వరూప అలంకారం.
  • ఇతర వారం  రోజులు అభిషేకం ఉదయం 5:00 am  నుండి.

 తాడ్ బంద్ ఆంజనేయ స్వామి అర్చన మరియు వాహనాలు పూజ సమయాలు( Thad Band Anjaneya Swami Archana and Vehicles Puja Times)

  • రోజు వారం,  మంగళవారం  మరియు  శనివారం ఉదయం, 8:30 am  నుండి 11:00 am  వరకు  దొరుకుతాయి.  సాయంత్రం 4:30 pm  నుండి 8:00 pm  వరకు వాహన పూజలు జరుగుతాయి.
  • మంగళవారం,  ఉదయం, 8:30 am  నుండి 11:30 am మరియు 4:30 pm నుండి 8:30 pm  వరకు వాహన  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం,  ఉదయం, 8:30 am  నుండి 11:30 am  మరియు 4:30 pm  నుండి 10:00 pm  వరకు వాహన పూజ జరుగుతూ ఉంటుంది.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ రోజువారి సేవలు (Daily services of Thad Band Veeranjaneya Swamy Temple)

  • అభిషేకం రూపాయలు, 21/-
  • శ్రీ ఆంజనేయ అభిషేకం  రూపాయలు, 21/-
  • శ్రీ శివ అభిషేకం రూపాయలు, 11/-
  • యొక గ్రహ అభిషేకం,  11/-
  • నవగ్రహ అభిషేకం  రూపాయలు, 21/-
  • శివరాత్రి శివ అభిషేకం, 11/-
  • అర్చన  రూపాయలు, 5/-
  • సహస్రనామ అర్చన  రూపాయలు, 21/-
  • కేశఖండన రూపాయలు, 21/-
  • ఘంటసాల సమర్పణ రూపాయలు, 11/-
  • టెంకాయ ముడుపు  రూపాయలు, 11/-
  • లారీ మరియు బస్సు పూజలు  రూపాయలు, 150/-
  • కారు పూజ రూపాయిలు, 75/-
  • ఆటో  పూజ రూపాయలు, 50/-
  • స్కూటర్ పూజ   రూపాయలు, 35/-
  • సైకిల్ పూజా రూపాయలు, 10/-
  • మండల సేవ 40 రోజులు అభిషేకం  రూపాయలు, 501/-

 తాడ్ బంద్ వీరాంజనేయ మంగళవారం మరియు శనివారం ముఖ్యమైన పండగ రోజు సేవ

  • సింధూర అలంకారం పూజ రూపాయలు, 101/-
  • విశ్వరూప అలంకారం పూజా రూపాయిలు, 516/-

తాడ్ బంద్ వీరాంజనేయ మంగళవారం  మరియు శనివారం మాత్రమే పూజ సేవ

  • సువర్ణ  నాగవల్లి  దళార్చన పూజ రూపాయలు, 251/-
  • సువర్ణ పుష్పార్చన  పూజా రూపాయలు, 251/-

తాడ్ బంద్ వీరాంజనేయ ప్రసాదం మంగళవారం మరియు శనివారం మాత్రం

  • తిప్పండి  స్వీట్ రూపాయలు, 75/-
  • పులిహోర రూపాయలు, 50/-
  • సందేళ్లు రూపాయలు, 40/-
  • వడమల రూపాయలు, 125/-
  • రవ్వ కేసరి  రూపాయలు, 100/-
  • చక్కర పొంగలి  రూపాయలు, 100/-
  • బెల్లం పొంగలి  రూపాయిలు, 100/-
  • కట్టే  పొంగలి రూపాయలు, 75/-
  • దండు  జనం రూపాయలు, 75/-

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ పండగ (Thad Band Veeranjaneya Swamy Temple Festival)

  • హనుమాన్ జయంతి,
  • ఉగాది,
  • సంక్రాంతి,
  • హోలీ,
  • శ్రీ శివరార్చన  వీరాంజనేయులు కళ్యాణోత్సవం,
  • శ్రీ హనుమాన్ వ్రతం,
  • శ్రీ వారి సందర్శనోత్సవం,
  • శ్రీ రామ నవమి,  సీతారామ కళ్యాణోత్సవం,
  • మహాశివరాత్రి,
  • విజయదశమి,
  • శ్రావనివాసం చివరి శనివారం ఉత్సవం,

తాడ్ బంద్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం  రెండు నుండి మూడు సంవత్సరాలు  లకు  ఒకసారి అమావాస్య  మరియు శనివారం వచ్చినప్పుడు  శ్రీవారి బ్రహ్మోత్సవాలు  స్వామివారి ఆలయంలో ఐదు రోజులు పాటు  రంగ రంగ వైభోగంగా జరుగుతాయి.

తాడ్ బంద్ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తాదులు,  పూజలు మరియు  పునస్కారాలు మరియు పండగలు ఉత్సవాలు  భక్తాదులు  వందల సంఖ్యలో వస్తూ ఉంటారు.ఆలయంలో నవరాత్రులు, హనుమాన్ జయంతి తదితర పండుగలు అతి వైభవంగా జరుపుకుంటారు.!

శ్రీరామ కళ్యాణోత్సవానికి భక్తాదులు  పూజలు అలంకారం చేయడానికి ఆలయానికి వస్తూ ఉంటారు మరియు పండగ రోజు వాహనాలు మరియు  పూజా కార్యక్రమం   చేయించుకోవడానికి  వందల మంది.  డ్రైవర్లు  మరియు  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వస్తూ ఉంటారు.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం సేవ (Annadanam Seva at TadBund Veeranjaneya Swamy Temple)

 ప్రతి మంగళవారం శనివారం  ఆలయ ప్రాంగణంలో  అన్నదాన సేవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి,

  • ఉదయం, 11:00 am  నుండి 3:00 pm  వరకు అన్నదాన సేవా కార్యక్రమం  జరుగుతూ ఉంటుంది.
  • ఒకరోజు అన్నదానం రూపాయలు, 1,116,/-
  • శాశ్విత అన్నదానం సంవత్సరానికి ఒకసారి రూపాయలు, 5,116/-

భక్తాదులు   నిర్దిష్ట  విరాళం  అంగీకరించబడతాయి. భక్తితో ఇచ్చినవారు విరాళం  తీసుకున్న బడుతుంది.!

తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర(History of TadBund Veeranjaneya Swamy Temple)

తాడ్ బంద్  వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర వాటి విశిష్టత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.!

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి దాదాపు 1921 వ సంవత్సరంలో  స్వామివారిని గుర్తించినట్టు తెలుస్తుంది.  వీరాంజనేయ స్వామి మరియు విఘ్నేశ్వరుడు  ఒకే శిలపై స్వయంభుగా  వెలిచారు. 1922వ సంవత్సరంలో స్వామివారి ఆలయం  రేకుల  షెడ్డు ఉండేది.  ఇక్కడికి వచ్చిన భక్తాదులతో విరాళం  సాయంతో  వీరాంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చెందింది.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ దాదాపు 150 సంవత్సరాల  చరిత్ర  ఉంది. జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా, ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో, మహర్షి వినాయకుడిని కూడా ప్రతిష్ఠించాడు.

 పురాణ కథ, త్రేతా  యుగంలో తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి  దట్టమైన అడవిలో   పర్వత శ్రేణులు  ఈ ఆలయం  కప్పి ఉండేది. 1928వ సంవత్సరంలో  మా ప్రాంతంలో ప్రజలు తిరుగుతూ ఉండగా. ఒక భక్తాదుడుకు కలలో కనబడి  నేను ఇక్కడ స్వయంభుగా వెళ్తాను.  ఇక్కడ నాకు గుడి కట్టండి పూజలు చేయండి అని కలలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఆలోచన కట్టించి పూజలు జరుపుతున్నారు.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other Deities and Importance in Thad Band Veeranjaneya Swamy Temple)

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.!

  • ధ్వజస్తంభం,
  • ఒంటె,
  • నవగ్రహాలు,
  • శ్రీ వీరాంజనేయ స్వామి,
  • విఘ్నేశ్వరుడు  స్వామి,
  • శ్రీ రామ లక్ష్మణ  సీత  ఆలయం,
  • శివుడు పార్వతి ఆలయం,
  • నంది విగ్రహం,
  • నాగేంద్ర విగ్రహాలు,

విమానం గోపురం నుండి లోపలికి వచ్చిన తర్వాత. ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది ఈ ధ్వజస్తంభం వెండితో  చేయబడింది.  దానిపైన  శిల్పాలు  ఆంజనేయస్వామి  మరియు  ఒక మూడు సీత వంటి విగ్రహాలు.  స్తంభంపై ఉన్నాయి.  ధ్వజస్తంభం ముందు  ఉంటే ఉంది.  స్వామి వారి వాహనం ఇది.  ఒంటి ముందు  స్వయంభుగా వెలిసిన స్వామి  శ్రీ ఆంజనేయ  స్వామి  మరియు విజ్ఞేశ్వర స్వామి ఉన్నారు.  కుడివైపున  సీతారామ  లక్ష్మణుడు విగ్రహాలు ఉన్నాయి.  కాసు ముందుకు వెళ్లిన తర్వాత.  శివ ఉపాయం కనిపిస్తూ ఉంటుంది.  కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది.

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత(Tad Band Veeranjaneya Swamy Temple Structure and features)

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత, గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.! ముందుగా ఆలయం దగ్గరికి వచ్చిన భక్తాదులకు  మీ మానవ గోపురం మరియు మహారాజు గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. విమాన గోపురం ఐదు అంతస్తుల్లో ఉంది.  వాస్తు శిల్పాలు గోపురం పైన ఉన్నాయి. రామలక్ష్మణ విగ్రహాలు పాలరాయితో చెక్కభజన విగ్రహాలు. శ్రీ ఆంజనేయ స్వామి  పెద్ద గుండు పైన స్వయంగా . వెలిచారు.   

నిర్మాణం:- వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 19వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తున్నారు. ఆలయ నిర్మాణం కట్టే పద్ధతి సిమెంటు ఇసుక  వంటి ఇద్దరు అబ్బాయిలతో ఆలయాన్ని  నిర్మించారు. ఎత్తైన రాయితో బలమైన  రాయి తో ఆలయాన్ని  నిర్మించారు.  గుడి లోపల  తెల్లటి గ్రానైట్ టైల్స్ లు  నేల మీద వేశారు.  చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ఆర్చి టెక్చర్:-  వీరాంజనేయ స్వామి ఆలయానికి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా వేశారు.  ఎలాంటి దీపాలతో ఆలయం వెలవెలలాడుతుంది. రాత్రి సమయా న దేవాలయం  క్రాంతి దీపాలతో  ఆలయం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయాలు చూడడానికి రెండు కళ్ళు చేరిపోవు.  ఆర్చి  టెక్చర్   దేవాలయం  రంగు  తెలుపు  మరియు ఎరుపు రంగులో ఆలయం ఉంది. ఆలయంలో ముఖ మండపం, గర్భ గుడి, విమానం మరియు మహారాజ గోపురాలు ఉన్నాయి. శివ పంచాయతన దేవతలు మరియు నాగేంద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి.

తాడ్ బంద్ హనుమాన్ ఆలయం ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇది భక్తులకు అనేక ఆధ్యాత్మిక అనుభూతులు కలిగిస్తుంది. మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.! 

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ రూములు వాటి వివరాలు (Tad Bandh Veeranjaneya Swamy Temple Rooms their details)

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ రూములు వాటి వివరాలు, భక్తాదులకు వసతి గృహాలు  అందుబాటులో ఉన్నాయి.  వాటి వివరాలులో  మీకు చెప్పడం అయితే జరుగుతుంది. రూములు  మరియు లాడ్జి  హోటల్  వంటి సౌకర్యాలు  మీకు  అందుబాటులో ఉంటాయి. తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి  ప్రాంతం నందు ఏసి రూములు మరియు నానేసి రూములు తక్కువ ధరలకు అయితే మీకు దొరుకుతాయి. వాటి వివరాలు కింద రాయబడి ఉన్నాయి.

  • హోటల్ తేజ్  టీ స్టాల్,
  • హోటల్ మినర్వా  గ్రాండ్,
  • సెల్లు టైర్ హోటల్,
  • అంబ సదురు హోటల్,

 వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రాంతంలో రూమ్ లో మరియు లాడ్జి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

 తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ  చేరే మార్గాలు(Ways to reach Tadbund Veeranjaneya Swamy Temple)

రోడ్డు  మార్గం, 

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయ భక్తతులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్సులు  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది వీరాంజనేయ స్వామి ఆలయానికి రవాణా సౌకర్యం అద్భుతంగా ఉంది. బస్సు ద్వారా సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది.

  • సికింద్రాబాద్ నుండి తాడ్ బంద్,  3 కిలోమీటర్ల, 
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి తాడ్ బంద్,  11 కిలోమీటర్,
  • బెంగళూర్ నుండి తాడ్ బంద్,,  579  కిలోమీటర్,
  • విజయవాడ  నుండి తాడ్ బంద్,,  281 కిలోమీటర్,
  • చెన్నై నుండి తాడ్ బంద్, 633 కిలోమీటర్,
  • మంత్రాలయం నుండి తాడ్ బంద్, 257 కిలోమీటర్,

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయానికి రావాల సౌకర్యం మరియు వాతావరణంలో మీరు ప్రయాణం చేసే పద్ధతి  చాలా బాగా ఉంటుంది.!

రైలు మార్గం,  

తాడ్ బంద్ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గరికి రైల్వే సౌకర్యం తెలంగాణ
మరియు ఆంధ్రప్రదేశ్ నందు  సౌకర్యం అందుబాటులో ఉంది. రెండు రోజులు ముందుగానే మీరు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి లేనిచో రైల్వేటేషన్ దగ్గరికి వెళ్లి అక్కడకైనా బుకింగ్ చేసుకోవచ్చు.రైలు ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 4.5 కి.మీ దూరంలో ఉంది.

  • సికింద్రాబాద్(SEC,HYD)
  • చెన్నై (MAS)
  • విజయవాడ (ZBA)
  • మంత్రాలయం  (MALM)
  • నాంపల్లి (HYB)
  • లింగంపల్లి(LPI)

 రైలు మార్గం నందు  భక్తాదులకు  శ్రీ తాడ్ బంద్ వీరఆంజనేయ స్వామి ఆలయానికి  మార్గమైతే  ఉంది.!

విమానం మార్గం, 

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గరికి విమానం మార్గం ఉంది. అక్కడనుండి 26 కిలోమీటర్ దూరంలో ఉన్న దేవాలయానికి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.విమాన ద్వారా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ట్యాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.!

  • rotorcra,
  • single engine land

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గరికి  వచ్చిన భక్తాదాలకు  విమాన సౌకర్యం అయితే హైదరాబాదులో ఉంది.

జాగ్రత్తలు

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తాదలకు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. మాస్ లేనిదే గుడి లోపలికి ప్రవేశం ఉండదు. సామాజిక దూరం పాటించాలి. ఒక మనిషి  మూడు అడుగుల నుండి 6 అడుగుల దూరం పాటించాలి.! ఇతరులను మోసం చేయవద్దు , కొత్తవారితో ఎక్కువసేపు మాట్లాడకండి.!

ముగింపు

తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు  టెంకాయ ముడుపు కొట్టడం వల్ల 40 రోజులు  లోపు మీరు కోరుకున్న కోరికలను  నివేరుతాయి.  సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది  సిరిసంపదతో అభయ ఆంజనేయుడు తోడుగా  ఉంటారు.!

ప్రశ్నలు జవాబులు 

1. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కొలువైంది.?
జవాబు.  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో  కుమ్మరి గట్టు మండలంలో సైక్ అనే  గ్రామంలో తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  ఉంది.

2. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  ఆలయ పూజలు సమయాలు.?
జవాబు. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  ఉదయం 5:30 నుండి పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

3.తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  లో ఏ రోజు ప్రత్యేకత గా గుర్తిస్తారు.?
జవాబు. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  మంగళవారం మరియు  శనివారం రోజున ప్రత్యేక రోజులుగా గుర్తిస్తారు పూజలు మరియు వాహనాలు పూజలు ఎక్కువగా జరుగుతాయి.

4.తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  చరిత్ర.?
జవాబు. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  దాదాపు 400 సంవత్సరాల పైకి ఆలయం గుర్తింపు ఉంది.

5.తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం   ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు. తాడ్ బంద్ వీర ఆంజనేయ స్వామి ఆలయం  హైదరాబాదులో ఉన్న  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  ఉంది. అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి 26 కిలోమీటర్ దూరంలో  దేవస్థానం ఉంది.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే బ్లాక్ (BLOG)ఫాలో అవ్వండి.!

 కాంటాక్ట్ నెంబర్స్ (Contact numbers)

Postal Address :

Sri Tadbund Veeranjaneya Swamy Devasthanam

6-2, Kummarigutta, Sikh Village, Tad bund,

Secunderabad – 500 009. Andhra Pradesh, India.

 Phone No.91 40 27841283,

Website : www.tadbundveeranjaneyaswamy.org

E-mail : admin@tadbundveeranjaneyaswamy.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *