Sri Peddamma Talli Temple HyderabadSri Peddamma Talli Temple Hyderabad
Sri Peddamma Talli Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information,

పరిచయం,
శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగరం పట్నంలో ప్రాంతంలో పెద్దమ్మ ఆలయం  Sri Peddamma Talli Temple Hyderabad  కొలువై ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ కు 12 km కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి జూబ్లీహిల్స్ కు  13 కిలోమీటర్ దూరంలో ఉంది.

పెద్దమ్మ తల్లి మొక్కితే కరుణిస్తుంది. కోరితే వరమిస్తుంది ప్రదక్షిణం చేస్తే నీడై నిలుస్తుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ మనసున్న తల్లి.ముగ్గురు అమ్ముల మూలపుటి అమ్మ పెద్దమ్మ తల్లి. 

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ గుడి ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది, ఆమెను ఇక్కడ సంతాన లక్ష్మీగా పూజిస్తారు. పెద్దమ్మ అన్న పదం “పెద్ద” మరియు “అమ్మ” పదాల నుండి వచ్చింది, దీనర్థం “పెద్ద తల్లి” లేదా “మాతృమూర్తి” అని అర్థం. 

పెద్దమ్మ ఆలయ పూజ సమయాలు(Peddamma Temple Pooja Timings)

  ఆలయ డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు. 

  •  పెద్దమ్మ తల్లి ఆలయ టికెట్ ఉచితం
  • పులిహోర 200 గ్రామ్స్ 20/- రూపాయలు
  • లడ్డు 80 గ్రాములు 20/-  రూపాయలు
  • కంకణం 20/- రూపాయలు
  • అభిషేకము మరియు లడ్డు 500 గ్రాములు 150/- రూపాయలు
  • పెద్దమ్మతల్లి  ఆలయ ఉదయం 5:30 am నుండి 1:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతాయి.
  • పెద్దమ్మతల్లి మధ్యాహ్నం 1:00 pm నుండి 3:00 pm వరకు పూజలు జరగవు.
  • పెద్దమ్మ తల్లి మధ్యాహ్నం 3:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
    పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:30 pm

 పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిరోజు పూజ సమయాలు.

  • సోమవారం,పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం,పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉదయం 5:30 am నుండి 1:00 pm మరియు 1:00 pm నుండి 8:30 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

పెద్దమ్మ తల్లి పూజ అభిషేకాలు ధరలు.

  • అష్టోత్తర అర్చన (పండుతో) $9.00
  • అష్టోత్తర అర్చన (పండ్లు & కొబ్బరికాయలతో) $11.00
  • అభిషేకం – ఏదైనా దేవత $31.00
  • కారు (వాహన) పూజ $31.00
  • హోమం $31.00
  • కల్యాణం $31.00
  • సహస్రనామం $31.00
  • సత్యనారాయణ పూజ $31.00
  • పువ్వులు (సాధారణ రోజు) $51.00
  • ఒకరోజు ఆలయంలో కైంకర్యం (నూతన సంవత్సరం తప్ప) $108.00
  • పండుగ రోజుల్లో ఒకరోజు ఆలయం కైంకర్యం $151.00
  • భగవతీ సేవ $31.00
  • చండీ హోమం $31.00
  • దీప పూజ $31.00
  • ధన లక్ష్మీ పూజ $31.00
  • నవరాత్రికి అన్ని రోజులు పూలు $125.00
  • క్షీరాబ్ధి ద్వాదశి పూజ $31.00
  • నాగుల చవితి (సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం) $31.00
  • నవరాత్రులు మొత్తం 9 రోజులు $501.00
  • విద్యారంభం (విజయ దశమి రోజున మాత్రమే) $15.00
  • స్కంద షష్ఠి అన్ని కార్యక్రమాలు $151.00
  • పవిత్రోత్సవం అన్ని కార్యక్రమాలు $251.00
  • కొత్త సంవత్సరం రోజు అన్ని ఈవెంట్స్ $251.00

పెద్దమ్మ తల్లి ఆలయ పండగలు Festivals

పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్ లో ఉన్న అమ్మవారికి పండగలు గురించి తెలుసుకుందాం.

  • ఉగాది, 
  • సంక్రాంతి, 
  • బోనాలు, 
  • కార్తీక మాసం,
  • పొంగల్  
  • మకర సంక్రాంతి  
  • బసంత్ పంచమి  
  • మహాశివరాత్రి  
  • హోలీ  
  • నవరాత్రులు 
  • రామనవమి  
  • రక్షబంధన్,   
  • గణేష్ చతుర్థి
  • దుర్గ పూజ  
  • దసరా
  • దీపావళి 

బోనాలు,

జూబ్లీహిల్స్ లో జరుగుతున్న బోనాల పండుగకు హైదరాబాదులో ఉన్న. ప్రజలు మరియు ఇతర దేశాలు ఉన్న ప్రజలు ఈ బోనాలు పండక్కి వస్తూ ఉంటారు. బోనాల పండుగ అమ్మవారు తో చాలా ఘనంగా జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా  జరిగే పండగ ఇది అమ్మవారికి ఎంతో పిండి పదార్థాలతో నైవేద్యంతో పూజలు జరుగుతాయి. రథోత్సవం కూడా ఉంటుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇక్కడ పెద్దమ్మ తల్లిగా కొలువై ఉంది.

పెద్దమ్మ గుడి వద్ద ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో బోనాలు పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారు. ఈ పండుగలో మహిళలు బొనం అని పిలుస్తారు. బోనాల సందర్భంగా అన్నం, బెల్లం, పెరుగు వంటి పదార్థాలతో అమ్మవారికి నైవేద్యం అందిస్తారు.

ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఎంతో  భక్తాదులు బోనాలు పండుగ వేడుకలు జరుపుకుంటారు, ఎందుకంటే ఈ సమయంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు, మరియు పూజలు, ఊరేగింపులు, సంగీతం మరియు నృత్యాలతో ఆలయం ఉల్లాసంగా కనిపిస్తుంది.

 పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర (Peddamma Talli Temple History)

ఒక పురాణ కథ ప్రకారం,  
పెద్దమ్మ తల్లి చరిత్ర తెలుసుకుందాం. పూర్వం లో మహాసభ  మహిషాసురుడు అని  రాక్షసుడు ఉండేవాడు. వారు ముల్లో కాలనీ  పీలించేవాడు.  యాగాలు  యజ్ఞాలు  ధ్వంసం చేసేవారు.  కొంతకాలానికి  ఇంద్రకీలాద్రిని ధర్మ కొట్టేవారు.  త్రిమూర్తులు కూడా  వారికి  భయపడేవారు. పెద్దమ్మ తల్లిని పాహిమా పాహిమా అంటూ  అమ్మని తలిచేవారు.  మహిషాసురుడు బలమైన రాక్షసుడు.  అమ్మవారు ముందు రాక్షసుడు బలం చిన్నది అయిపోయింది.  యుద్ధం చేసిన తర్వాత అమ్మ విశ్రాంతి కోసం దట్టమైన అడవిలో బండరాల మధ్య అక్కడ సేవ తీరింది. కొంతకాలానికి ఒక్కడే అమ్మవారికి గర్భగుడి కట్టించారు అదే జూబ్లీహిల్స్ గా మారింది.

 పెద్దమ్మ అనే పదం ఏ సూత్రాలు లో లేదు.  పురాణాల్లో కూడా లేదు. ముగ్గురమ్మల మూల ముడుపతి అమ్మే  ఇక్కడ పెద్దమ్మ తెల్లగా కొలువై ఉంది. 400 సంవత్సరాల క్రితం ప్రాచీన భాగ్యనగరం నిలిచింది.

 2 శతాబ్దాల క్రిందితే ఇక్కడ చిన్న గుడి నిర్మాణం ఉండేది. కాంగ్రెస్ పార్టీ వారు జనార్దన్ రెడ్డి గారు అమ్మవారికి  భక్తుడు ఈయన  1993 వ సంవత్సరంలో గుడి నిర్మాణం ప్రారంభమైంది.

ఈ ఆలయానికి సంబంధించిన ఒకసారి దేవత ఒక రాక్షసుడిని సంహరించిన తరువాత తన దాహం తీరడానికి ఈ ప్రదేశానికి వచ్చింది. తరువాత అక్కడ ఒక గొర్రెల కాపరి దేవత విగ్రహాన్ని కనుగొన్నాడు. అదే ప్రదేశంలో ఇప్పుడు ఈ ఆలయం ఉంది. 

 పెద్దమ్మ తల్లి రూపాయి కాయిన్స్ చరిత్ర (Peddamma Talli Rupee Coins History)

పెద్దమ్మ తల్లి రూపాయి కాయిన్స్  చరిత్ర:- పూర్వకాలంలో ఒక భక్తుడు  ఒక కోరికతో ఈ ఆలయానికి
వచ్చారు. ఆలయంలో  బార్బర్ టైల్స్ మీద రూపాయి  కాన్స్  తీరని  కోరికతో ఉన్న భక్తులకు  కాయిన్స్ రూపాయి బిళ్ళ  బండ పైన నిలబడితే కోరికలు నెరవేర్చాయని  చెప్తారు. నిజానికి కోరికలు  మనసులో ఉన్న  కోరికలను రూపాయి బిళ్ళ తీసుకొని నిలబడితే  కోరికలు నెలువేరుతాయి. అని గట్టిగా నమ్ముతారు.  వరాలిచ్చే తల్లి పెద్దమ్మ తల్లి అంటారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 పెద్దమ్మ తల్లి ఆలయంలో ఇతర దేవతల గురించి తెలుసుకుందాం.

  • గర్భగుడిలో పెద్దమ్మ తల్లి విగ్రహం
  • నాగదేవత ఆలయం 
  • సరస్వతి దేవి ఆలయం
  • వినాయక స్వామి ఆలయం
  • ఆంజనేయ స్వామి ఆలయం
  • ధ్వజస్తంభం
  • సుబ్రహ్మణ్య స్వామి
  • సత్యనారాయణ స్వామి

 ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.  ఎత్తైన రాజు గోపురం    ఐదు అంతస్తులో ఉంది. ఈ ఆలయం  పురాణాత ఆలయం అని కూడా అంటారు.  ఆలయంలో నాగదేవతకు మంగళవారం శుక్రవారం పూజ చేస్తూ ఉంటారు.  కళ్యాణ మండపం కూడా ఈ ఆలయంలో ఉంది.  రావి చెట్టుకు ముడుపులు కడతారు.  నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి.  భక్తాదులు వచ్చినవారు ఇక్కడ  పూజలు మరియు పునస్కారాలు చేస్తూ.  జూబ్లీహిల్స్ లో చాలా ఘనంగా జరుగుతుంది పూజలు.  ధ్వజస్తంభం దగ్గర  రూపాయి బిళ్ళ నిలబడితే కోరికలు నెరవేరుతాయి ఎక్కువగా నమ్ముతారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. . ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం ఉందని చెప్తారు. గోలకొండ నవాబులు పాలనలో ఈ గుడి ఉందని చెబుతారు.

1993వ సంవత్సరంలో ఏ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కట్టించడానికి 1 సంవత్సరం సమయం పట్టింది. ఎత్తయిన గోపురంతో ఆలయం కట్టించారు.    రాజగోపురం  ఐదు అంతస్తుల్లో నిర్మించారు. ఆలయం చుట్టూ చెట్లు  మరియు పూల మొక్కలతో ఆలయం చాలా అద్భుతంగా ఉంది.

 ఆలయాన్ని శిల్పాలు   శ్రీకృష్ణ దేవరాజ పాలనలో శిల్పాలు ఈ దేవాలయంలో చూడవచ్చు. ధ్వజస్తంభం ఇత్తడితో నిర్మించబడింది.  చుట్టుపక్కన మండపాలు చాలా ఉన్నాయి.  ఈ దేవాలయం కలర్ జరిపు మరియు తెలుపు రంగులో నిర్మాణం ఉంది.

 ఆర్కే స్ట్రక్చర్.  పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఆర్కె ట్రచర్ల అద్భుతంగా వేశారు.  రాత్రిపూట వేల ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది.  కాంతి దీపాలతో  స్వర్ణ ఎలుగుతో.  ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన  భక్తాదులో పూజ కార్యక్రమం జరుపుకుంటారు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

హైదరాబాద్ పట్టణంలో  జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన భక్తాదులకు రూములు అందుబాటులో ఉన్నాయి. దేవాలయం  దగ్గరే  వసతి గృహాలు కూడా ఉన్నాయి.  లేనిచో మనం ప్రైవేట్ గా హోటల్స్ మరియు  లాడ్జి మరియు హోటల్స్ తీసుకోవచ్చు.  ఏసీ మరియు నానేసి.  మనకైతే దొరుకుతాయి.  ముఖ్యంగా చెప్పాలంటే.  రూములు తక్కువ ధరలు కైతే దొరకడం అయితే కష్టంగా చెప్పవచ్చు.  వాటి పేర్లు క్రింద రాయబడి ఉంటాయి చూడండి.

  • ఫ్యాబ్ హోటల్ స్వ్ ఆర్చిడ్స్ జూబిలీ హిల్స్
  • ఫ్యాబ్ హోటల్ స్ కే గ్రాండ్
  • ఫ్యాబ్ హోటల్ క్  సుప్ట్స్
  • ఫ్యాబ్ హోటల్ డైరెక్ట్ చేసికిం

 పెద్దమ్మ తల్లికి వచ్చిన భక్తాదులకు రూములు, 2 km లేదా 4 km కిలోమీటర్ల దూరంలో ఉన్న, హోటల్స్ మరియు లాడ్జింగ్ పేర్లు పైన రాయబడి ఉన్నాయి.

పెద్దమ్మ తల్లి  ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Peddamma Talli Temple)

రోడ్డు మార్గం,  హైదరాబాద్ పట్టణంలో జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవస్థానానికి రోడ్డు మార్గం నందు ప్రయాణికులకు చాలా అద్భుతంగా దారి ఉంది. పెద్దమ్మ తల్లి దేవస్థానానికి భక్తాదులు ప్రతినిత్యం కొన్ని వేల మంది సంఖ్యలో  వస్తూ ఉంటారు వారికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దివచక్ర వాహనాలు పెద్దమ్మ తల్లికి పోవడానికి రోడ్డు మార్గమును ఉంది.

  • బెంగళూరు టు జూబ్లీహిల్స్ కి 576 km
  • సికింద్రాబాద్ నుండి జూబ్లీహిల్స్ కి 12 km
  • ఖైరతాబాద్ నుండి జూబ్లీహిల్స్ కి 9 km
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి జూబ్లీహిల్స్ కి  13 km
  • విజయవాడ నుండి జూబ్లీహిల్స్ కి 321 km 
  • మంత్రాలయం నుండి జూబ్లీహిల్స్ కి 276 km

రోడ్డు ప్రయాణం చేసే వారికి పెద్దమ్మ తల్లికి దేవాలయానికి పోవడానికి రోడ్డు మార్గం నందు చాలా సౌకర్యంగా ఉంటుంది.

 రైలు మార్గం, 

హైదరాబాదులో ఉన్న పుణ్యక్షేత్రానికి వేలాదిమంది భక్తాదులు వస్తూ ఉంటారు వారికి రైలు మార్గం నందు సౌకర్యం కలుగును మరియు  ఆఫ్లైన్లో రైలు అవైలబుల్ లో ఉన్నాయి. రైలు మార్గం ప్రయాణం చేసేవారు సికింద్రాబాద్ రైల్వేటేషన్కు దగ్గరకు వచ్చి అక్కడ నుండి జూబ్లీహిల్స్ కు రోడ్డు ప్రయాణం చేయాలి

  • బెంగళూరు (SBC) 
  • విజయవాడ (ZBA)
  • మంత్రాలయం (MALM)
  • సికింద్రాబాద్ (SEC,HYD)

 రైలు ప్రయాణం చేసిన వారు పెద్దమ్మ తల్లి దేవస్థానాన్నికైతే లేదు పక్కనున్న రైల్వేటేషన్ కి దిగి అక్కడినుండి రోడ్డుపైన చేయాలి.

మెట్రో రైల్ మార్గం,  హైదరాబాదులో లోకల్ ట్రైన్ లో తిరుగుతున్న మెట్రో ట్రైన్ పెద్దమ్మతల్లికి జూబ్లీహిల్స్ కు మెట్రో రైల్ ఉంది, సికింద్రాబాద్, నుండి ఖైరతాబాద్, నుండి ఉప్పల్, నుండి మహాత్మా గాంధీ, బస్ స్టాప్ నుండి మెట్రో రైల్ ప్రయాణం చేయవచ్చు దేవాలయం దగ్గరికి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.

 విమానం మార్గం, 

పెద్దమ్మ తల్లి దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు విమాన మార్గం అయితే ఉంది.  హైదరాబాదులో ఉన్న బేగంపేట్ ఎయిర్ పోర్టు మరియు  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  ఉన్నాయి. ప్రైవేటు విమానాలు తీసుకోవచ్చడానికి విలువైన మార్గాలు ఉన్నాయి.

  • rotorcra
  • single engine land

 పెద్దమ్మ తల్లి దేవస్థానానికి విమాన మార్గం భక్తాదులు వేసుకోవచ్చు వారికి ఉంది.

జాగ్రత్తలు

పెద్దమ్మ తల్లి దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు తీసుకుంటున్న జాగ్రత్త పాటిద్దాం.మాస్ లేనిచో గుడి లోపలికి ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి. చేతులు మరియు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మనిషికి 2 అడుగుల నుండి 6 దూరం పాటించాలి. పరిశుభ్రత పాటించాలి.

ముగింపు

హైదరాబాదులో పట్టణంలో జూబ్లీహిల్స్ లో ఉన్న. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గరకు వచ్చిన భక్తాదులకు కోరికలు నెరవేరుతాయని, గట్టిగా నమ్ముతారు ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాన్స్ నిలబడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఆచారం ఉంది.

ప్రశ్నలు జవాబులు 

1. పెద్దమ్మ తల్లి దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది?.
జవాబు.  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదు పట్టణంలో జూబ్లీహిల్స్  ప్రాంతంలో పెద్దమ్మ దేవస్థానం  ఆవిర్భవించింది.

2. పెద్దమ్మ తల్లి ఆలయ పూజ సమయాలు.?
జవాబు. పెద్దమ్మ తల్లి ఆలయ పూజ సమయాలు ఉదయం 5:30 am ప్రారంభం అవుతుంది.

3. పెద్దమ్మ తల్లి దేవస్థానానికి విమానం మార్గం ఉందా.?
జవాబు. విమాన మార్గం  పెద్దమ్మతల్లి దేవస్థానం దగ్గరికి బేగంపేటలో విమాన ఏర్పాటు ఉంది అక్కడ నుండి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఆలయం.

4. పెద్దమ్మ తల్లి ఆలయం మెట్రో మార్గం ఉందా.?
జవాబు. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గరికి మెట్రో రైల్ మార్గం అయితే ఉంది రోడ్డు ప్రయాణం చేయాలి.

5. పెద్దమ్మ తల్లి దేవాలయంలో కోరికలు రూపాయి కాయిన్స్ నిలబడితే నెరవేరుతాయి కోరికలు నెరవేరుతాయా లేదా.?
జవాబు. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న ధ్వజస్తంభం క్రింద రూపై బిల్లా నిలబడడం వల్ల భక్తాదులకు కోరికలు నెరవేరుతాయని ఇక్కడ సంప్రదాయంగా పాటిస్తారు.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *