Sri Chilkur Balaji Temple HyderabadSri Chilkur Balaji Temple Hyderabad

Sri Chilkur Balaji Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information.

పరిచయం,
చిల్కూర్ బాలాజీ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  చిల్కూర్ బాలాజీ దేవస్థానానికి  35 km కిలోమీటర్ల దూరంలో ఉంది. మెహదీపట్నం బస్ స్టాప్ నుండి చిలుకూరు బాలాజీ దేవస్థానానికి 20 km కిలోమీటర్ల దూరంలో ఉంది.  Sri Chilkur Balaji Temple Hyderabad

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి చిల్కూర్ బాలాజీ దేవస్థానానికి 27 km కిలోమీటర్ దూరంలో ఉంది. బాలాజీ దేవస్థానానికి భక్తాజులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

బాలాజీ దేవస్థానం మూడు  ప్రాంతాలలో ఉన్నారు. ఒకటి  తిరుమలలో వెంకటేశ్వర స్వామి, రెండవ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి హైదరాబాద్, మూడు  చిల్కూర్ బాలాజీ  ఆలయం ప్రత్యేకత గుర్తింపు చాలానే ఉంది.  

సమీపంలో, చిల్కూర్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయం. ఈ ఆలయం “వీసా బాలాజీ”గా కూడా పిలవబడుతుంది. ఎందుకంటే, ఈ దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులకు విదేశీ వీసా పొందడంలో సహాయం అందిస్తారని నమ్మకం ఉంది.

చిల్కూర్ బాలాజీ ఆలయ  పూజా దర్శనం సమయాలు (Chilkur Balaji Temple Pooja Darshan Timings)  

  డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు 

  • చిల్కూర్ బాలాజీ దేవస్థానం లో టికెట్ ధర  భక్తాదులకు ఉచితం  
  • లడ్డు ధర 30/-
  • పులిహోర ప్యాకెట్ 10/-
  • చిల్కూర్ బాలాజీ ఆలయం భక్తులకు ప్రతి రోజు ఉదయం 5:00 am గంటల నుండి మధ్యాహ్నం 12:00 pm  గంటల వరకు మరియు సాయంత్రం 5:00 pm  గంటల నుండి రాత్రి 8:00 pm గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.తరువాత ఆలయం మూయబడి ఉంటుంది.
  • బాలాజీ  స్వామి దేవస్థానంలో ఉదయం 5:00 am  నుండి 12:00 pm  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బాలాజీ స్వామి  ఆలయంలో మధ్యాహ్నం 12:00 pm  నుండి 4:00 pm  వరకు పూజలు  ఆలయంలో జరగవు.
  • బాలాజీ స్వామి  సాయంత్రం వేళ 4:00 pm నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం  ముగింపు  ఉంటుంది.

చిల్కూర్  బాలాజీ  ఆలయ  పూజ సమయాలు, 

  • సోమవారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • మంగళవారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • బుధవారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • గురువారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • శుక్రవారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • శనివారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.
  • ఆదివారం, బాలాజీ ఆలయం  ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 5:00 pm  నుండి 8:00 pm  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం తలుపులు మోయబడి ఉంటుంది.

చిల్కూర్ బాలాజీ స్వామి ఆలయంలో హారతి మరియు అభిషేక  సమయాలు

  • స్వర్ణ దర్శనం బాలాజీ ఆలయం ఉదయం 6:00 am  నుండి ప్రారంభం అవుతుంది.
  • మొదటి గంట  ఉదయం 6:15 am నుండి ప్రారంభం అవుతుంది.
  • హారతి వేల  బాలాజీ దేవాలయంలో ఉదయం 7:00 am నుండి జరుగుతుంది.
  • అభిషేకం ప్రతి శుక్రవారం  అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.ఉదయం 7:30 నుండి ప్రారంభం.
  • కుంకుమార్చన   ఉదయం 8:00 am నుండి ప్రారంభం.
  • గోపూజ  ఉదయం 9:00 am భక్తాదులు గోవు పూజ చేస్తూ ఉంటారు.
  • స్వర్ణ దర్శనం సాయంత్రం 6:00 pm నుండి
  • రెండవ గంట 6:30 pm నుండి
  • అభిషేకం సాయంత్రం 7:00 pm నుండి
  • స్వామివారి ఏకాంత సేవ 7:30 pm నుండి
  • ఆలయం మూసి వేల 8:00 pm దేవాలయం తలుపులు మోయబడి సమయ.

చిల్కూర్ బాలాజీ ఆలయ పండుగలు Festivals

  • విరాట్ హనుమాన్ జయంతి, 
  • కార్తీక మాసం  
  • ఉగాది 
  • దీపావళి
  • రామ నవమి,
  • బ్రహ్మోత్సవాలు.

ఉత్సవాలు,

ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాలు విరాట్ హనుమాన్ జయంతి, రామ నవమి, మరియు బ్రహ్మోత్సవాలు.  చిల్కూర్  బాలాజీ  వెంకటేశ్వర స్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. 

ఏప్రిల్ 19వ తారీకు నుండి 25  తారీకు వరకు  బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.19వ తారీకు  ధ్వజారోహణం జరుగుతుంది  21వ తారీకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి  అలివేలు మంగమ్మ పద్మావతి  కల్యాణోత్సవం జరుగుతుంది. 

రంగ రంగ వైభోగంగా  హైదరాబాదులో ఉన్న బాలాజీ వెంకటేశ్వర దేవస్థానంలో బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. వీటిలో బ్రహ్మోత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి మరియు విస్తృతంగా జరుపుకుంటారు.

 చిల్కూర్  బాలాజీ ఆలయ చరిత్ర ( Chilkur Balaji Temple History)

చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర మనం తెలుసుకుందాం . ఈ ఆలయం నిర్మించడానికి ముఖ్య కారకులు  ఇద్దరు భక్తతులను మనం చెప్పుకోవచ్చు  ఈ క్రీస్తుశకం  16 వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించాలని పురాణాల్లో ఉంది. చాణుక్య  పరపాలనలో  ఆలయం  నిర్మాణం అభివృద్ధి చెందిందని  చెప్తున్నారు.  కొంతకాలం తర్వాత శ్రీకృష్ణదేవరాయ కాలంనాటి  పాలనలో  ఆలయం  నిర్మించాలని  మరియు  అభివృద్ధి పొందాలని చెబుతున్నారు.  గోల్కొండ నవాబులు కూడా అభివృద్ధి చేశారని  పురాణాల్లో ఉంది.

చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర  స్వామివారికి  పూర్వంలో ఒక భక్తుడు ఉండేవాడు. ప్రతి సంవత్సరానికి  స్వామి దగ్గరికి వెళ్లి పూజా కార్యక్రమంలో జరిగేవి  కొంత కాలంలో ఆయనకు చేతకాక నడవడానికి  రాలేదు.  అక్కడున్న ఆయన కలలోకి వచ్చి  పుట్టులోనే ఉన్నాను నన్ను తవ్వి  పూజించు అని  వెంకటేశ్వర స్వామి చెప్పారు. భక్తుడు పేరు వచ్చేసి గుండాల మాధవరెడ్డి పుట్టలో తవ్వుతూ ఉండగా స్వామివారి కుడి చేతికి గాయం తలిగింది.  అప్పుడు అక్కడున్న ప్రజలు చూసి అది అపచారం అని భావించారు.  ఆ స్వామివారిని పాలాభిషేకంతో  స్వామివారికి స్నానం చేశారు.  తీసిన తర్వాత అక్కడే ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

చిలుకూరు బాలాజీ దేవాలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని మదన్నా మరియు అక్కన్నా, భక్త రామదాసు యొక్క మేనమామలు, నిర్మించారు. ఈ దేవాలయం సర్వత్రా ప్రసిద్ధి పొందింది, ముఖ్యంగా వీసా సమస్యలు తీరాలనుకునే భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

  చిలుకూరు  బాలాజీ దేవస్థానంలో ఇతర దేవతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. . 

  • శ్రీ ఆంజనేయస్వామి ఆలయం 
  • పార్వతీ పరమేశ్వర దేవాలయం
  • రాధాకృష్ణ విగ్రహం

బాలాజీ దేవస్థానంలో వెళ్లిన భక్తాదులకు  మార్గం మధ్యలో  వేప చెట్టు కల్పిస్తుంది.  అక్కడ  ముడుపు కట్టడం వల్ల  మీ కోరికలు నెరవేరుతాయి అని గట్టిగా నమ్ముతారు.  వెంకటేశ్వర స్వామి వారు  స్వయంభుగా వెలిచారని చెబుతూ ఉంటారు.

ప్రత్యేకతలు చిల్కూర్ బాలాజీ ఆలయం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది, ఎందుకంటే ఇక్కడ పూజారులు భక్తుల నుండి కానుకలు, హుండీ రూపంలో డబ్బు తీసుకోవటం లేదు. అంతే కాకుండా, ఇక్కడి పూజారులు తమ స్వంత స్వయంకృషితో ద్వారా ఆలయ నిర్వహణ చేస్తున్నారు.

చాలామంది భక్తులు, ముఖ్యంగా చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని వచ్చిన భక్తాదులుకు. ఇక్కడి స్వామి వారికి ఈ కోరికను నెరవేర్చుతారని నమ్ముతారు.

 ప్రదక్షిణలు భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణలు మొదట చేస్తారు. వారి కోరిక నెరవేరిన తర్వాత, 108 ప్రదక్షిణలు చేస్తారు. 

బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు  శనివారం శుక్రవారం  భక్తాదులు ఎక్కువ సంఖ్యలు వస్తూ ఉంటారు.    ఇక్కడ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని  ఎక్కువ నమ్ముతారు.  పవర్ఫుల్ దేవుడుగా భావిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు  రావాలని ఈ దేవాలయం దగ్గరకు వచ్చి   మొక్కుబడి తీర్చుకుంటారు.  తీర్చుకున్న తర్వాత కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 చిలుకూరు బాలాజీ  వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి  500 సంవత్సరాలు పైనే  ఉందని పురాణాలు చెబుతున్నారు.  ఈ ఆలయానికి కట్టడానికి ఉపయోగించిన పదార్థాలు. బెల్లం సున్నం  ద్రవ్యం అంటే    ఆలయాన్ని నిర్మించారు.  ఆలయాన్ని కట్టే ముందు ఎత్తైన గోడలతో  కట్టారు.  కట్టడానికి  దాదాపు నాలుగు సంవత్సరాలు  సమయం పట్టింది.

ఈ దేవాలయం  కలర్ తెలుపు కలర్ లో ఉంటుంది.  ఇక్కడ శిల్పాలు కూడా తక్కువ ఉంటాయి.  ఈ ఆలయంలో  స్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది.  రాత్రి వేళలో  ఆలయం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.

హుండీ లేకపోవడం: ఈ దేవాలయంలో హుండీ లేదు మరియు విఐపీ దర్శనాలు, విరాళాలు కూడా స్వీకరించరు. దేవాలయం దాతల శ్రమతో నిర్వహించబడుతుంది.

లైట్లు మరియు  ధ్వజస్తంభం  ద్వారం దగ్గర సింహాలు విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.  విశాలమైన ప్రదేశంలో దట్టమైన  వాతావరణంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తాదులకు గరుడ  ముద్ద  తినడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఎక్కువ నమ్ముతారు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

చిల్కూర్  బాలాజీ  వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు  రూములు అందుబాటులో ఉన్నాయి.  ఏసీ మరియు నానేసి రూములు కూడా  దేవస్థానం చుట్టూ పక్కన ప్రాంతాల్లో దొరుకుతాయి.  తక్కువ  ధరలకు అయితే మనకు దొరుకుతాయి. వాటి పేర్లు తెలుసుకుందాం.

  • హరిత రెస్టారెంట్ చిల్కూర్ బాలాజీ టెంపుల్
  • హోటల్  ది  ప్రైమ్
  • శ్రీరామ్ హోటల్
  • డి జడే హోటల్

 చిల్కూర్  బాలాజీ  వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తాతులకు తక్కువ ధరలకు అయితే రూములు దొరుకుతాయి.

 చిల్కూర్ బాలాజీ దేవాలయం చేరే మార్గాలు ( Chilkur Balaji Temple Ways to reach)

రోడ్డు మార్గం, చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర ఆలయానికి  రోడ్డు మార్గం సౌకర్యం  కలిగి ఉంది. రెండు ప్రాంతాల నుండి  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దిబ్బ చక్ర వాహనాలు  దేవస్థానానికి అయితే ఉన్నాయి.  ప్రతినిత్యం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.  వాటి  పేర్లను తెలుసుకుందాం.

  • బెంగళూరు నుండి  చిల్కూర్ బాలాజీ దేవాలయం 568 km
  • చెన్నై నుండి చిల్కూర్   బాలాజీ దేవాలయం 667 km
  • విజయవాడ నుండి చిల్కూర్   బాలాజీ దేవాలయం 314 km
  • మంత్రాలయం నుండి చిల్కూర్   బాలాజీ దేవాలయం 247 km

చిల్కూర్   బాలాజీ దేవస్థానానికి  రోడ్డు మార్గం సౌకర్యం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.

 రైలు మార్గం, చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులు రెండు ప్రాంతంలో నుండి  రైల్వే సౌకర్యం కలిగిందని చెప్పడం అయితే జరిగింది.      ఆన్లైన్ బుకింగ్ లేదా రైల్వే స్టేషన్ కి వెళ్ళిన  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి  పోవడానికి   రైల్వే మార్గం అయితే ఉంది.  సికింద్రాబాద్ నుండి కూడా రైల్వే మార్గం ఉంది.  వాటి పేర్లు తెలుసుకుందాం.

  • బెంగళూరు (SBC) 
  • విజయవాడ (ZBA)
  • మంత్రాలయం (MALM)
  • చెన్నై (MAS)

చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి  ఎందరో  ప్రతినిత్యం భక్తాదులు  కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇతర దేశాల నుండి కూడా  దేవాలయానికి రావడానికి రైల్వే మార్గం ఉంది.

 విమానం మార్గం,   చిల్కూర్ బాలాజీ దేవాలయానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు వారికైతే విమానం మార్గం  ప్రైవేట్ అయితే ఉంది.   రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  హైదరాబాదులో ఉంది.  అక్కడికి అయితే విమాన మార్గం ఉంది అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.

  • rotorcra
  • single engine land
  • Seaplane

చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విమాన మార్గం అయితే ఉంది.

జాగ్రత్తలు

చిల్కూర్ బాలాజీ దేవాలయానికి  భక్తాజిలో వచ్చిన వారికి తీసుకుంటున్న జాగ్రత్తగా ఉంటూ పాటిద్దాం.  సామాజిక దూరం పాటించాలి. మాస్క్  లేనిచో గుడి లోపలికి ప్రవేశం లేదు.   కాళ్లు మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  ఒక మనిషి రెండు అడుగుల నుండి ఆరడుగుల దూరం పాటించాలి.  డబ్బు మరియు నగులు వంటి భద్రపరుచుకోవాలి.

ముగింపు

చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో ధ్వజరోహణం  గరుడ ముద్ద తినడం వల్ల సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ ఎక్కువ నమ్ముతారు.

ప్రశ్నలు జవాబులు 

1. చిల్కూర్  బాలాజీ  ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో  చిల్కూర్ గ్రామంలో  బాలాజీ వెంకటేశ్వర ఆలయం ఉంది.

2. చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర ఆలయ పూజ సమయాలు.?
జవాబు. చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4:00 am నుండి ప్రారంభం.

3.  బాలాజీ ఆలయం కట్టి ఎన్న సంవత్సరాల   అయింది.?
జవాబు. చిల్కూర్  బాలాజీ  వెంకటేశ్వర ఆలయం  500 సంవత్సరాల పైగా అయింది.

4. చిల్కూర్  బాలాజీ వెంకటేశ్వర ఆలయానికి  విమాన మార్గం ఉందా.?
జవాబు. చిల్కూర్   బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విమానం మార్గం అయితే లేదు  హైదరాబాదులో  గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది.  అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.  19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

  సమాచారం మీకు నచ్చిన మా బ్లాగులు (BLOG)ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *