పరిచయం,
శ్రీ జగన్నాథ్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో వీధిలో రోడ్ నెంబర్ 12 భవాని నగర్ బంజారాహిల్స్ శ్రీ జగన్నాథ్ దేవాలయం పుణ్యక్షేత్రం కొలవై ఉంది. సికింద్రాబాద్ నుండి బంజారాహిల్స్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి బంజర హిల్స్ దూరం 9 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దేవాలయానికి ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు.
శ్రీ జగన్నథ్ ఆలయం హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం తెలుగువారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం కలిగి ఉంది. జగన్నాథ స్వామి అనేది హిందూ దేవతగా పూజించబడే విగ్రహం, అతని తోడుగా ఉన్న Shree Jagannath Temple Hyderabad సుభద్రా మరియు బాలభద్రులతో కలిసి ఉన్నారు. ఈ ఆలయం ప్రతిష్ట హైదరాబాదు నగరంలోని భాషీర్‌బాగ్ ప్రాంతంలో ఉంది.
జగన్నాథ్ ఆలయ సందర్శన సమయం (Jagannath temple visit time)
డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
- జగన్నాథ్ దేవాలయంలో టికెట్ ఉచితం
- లడ్డు 25/-
- పులిహోర ప్యాకెట్స్ 20/-
- జగన్నాథ్ ఆలయ సందర్శన సమయం శ్రీ జగన్నాథ ఆలయం రోజువారీగా ఉదయం 6:00 am గంటల నుండి రాత్రి 9:00 pm గంటల వరకు భక్తులకు తెరవబడుతుంది.
- జగన్నాథ్ దేవాలయంలో ఉదయం 6:00 am నుండి 12:00 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
- జగన్నాథ్ దేవాలయం మధ్యాహ్నం 12:00 pm నుండి 4:00 pm వరకు జగనన్న దేవాలయంలో పూజలు జరగవు.
- జగన్నాథం దేవస్థానంలో సాయంత్రం సమయం 4:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయంలో మోయబడుతుంది.
జగన్నాథ్ దేవస్థానం పూజ దర్శనం ప్రతిరోజు సమయాలు
- సోమవారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- గురువారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం,ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- శనివారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, ఉదయం 6:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
జగన్నాథ్ దేవాలయం హారతి మరియు అభిషేకాలు సమయాలు
- స్వర్ణ దర్శనం ఉదయం 6:30 am నుండి ప్రారంభం
- మొదటి గంట. ఉదయం 6:45 am ఉండి ప్రారంభం
- అభిషేకం ఉదయం 7:30 am జరుగుతుంది.
- మంగళ హారతి ఉదయం 7:45 am నుండి ప్రారంభం
- స్వర్ణ దర్శనం సాయంత్రం 5:00 pm నుండి ప్రారంభం.
- రెండవ గంట 5:00 pm నుండి ప్రారంభం.
- అభిషేకం సాయంత్రం 6:30 pm నుండి జరుగుతుంది.
- మంగళ హారతి సాయంత్రం 7:00 pm నుండి ప్రారంభం
- స్వామివారి ఏకాంత సేవ రాత్రి 8:30 pm
- దేవాలయం ముగింపు సమయం 9:30 pm
జగన్నాథ్ దేవాలయం ఆలయం పండగలు Festivals
- కృష్ణాష్టమి
- ఉగాది
- సంక్రాంతి
- దీపావళి
- ఉత్సవాలు
ఉత్సవాలు,
జగన్నాథ్ దేవాలయంలో హైదరాబాదులో ఉన్న బంజారాహిల్స్ లో వీధిలో ఉన్న ఈ దేవాలయం ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒరిస్సా లో ఉన్న జగన్నాథ్ దేవాలయం దీనికి చాలా గుర్తింపు ఉంది భారతదేశం లో రంగా రంగా వైభోగం ఉత్సవాలు జరుపుకుంటారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర గ్రాండ్‌గా నిర్వహించబడుతుంది. రథయాత్ర వేడుకలో స్వామివారు మూడు విశాలమైన రథాలలో ఊరేగిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. రథయాత్ర సమయంలో ఆలయం ప్రాంగణం భక్తుల ఆహ్వానంతో నిండిపోతుంది.
స్వామివారికి ఇష్టమైన పిండి వంటకాలతో స్వామివారికి ఎంతో ఇష్టమైన మంగళ హారతుతో స్వామివారికి పూజిస్తూ ఉంటారు. వేలాది మంది భక్తాదులు ఈ ఉత్సవానికి వస్తూ ఉంటారు.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
- లక్ష్మీదేవి ఆలయం
- శివ పార్వతి ఆలయం
- వినాయక ఆలయం
- హనుమంతుడు ఆలయం
- నవగ్రహాలు ఉన్నాయి.
జగన్నాథ దేవాలయంలో ఉన్న దేవతలు వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవాలయానికి రెండు రాజద్వారాలు ఉన్నాయి. గుడి లోపల ద్వారం ముందురా ధ్వజస్తంభం ఉంది. మెట్లు మార్గం నందు గర్భగుడి లోపలికి ప్రవేశం ఉంటుంది. కృష్ణుడు అవతార విగ్రహాలు గోడలపై చెక్కి ఉంటాయి. వాస్తు శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జగన్నాథ్ అంటే లాట్ మహావిష్ణువు అని అర్థం
జగన్నాథ్ దేవాలయం లోపల చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటు చూస్తున్న వాస్తు శిల్పాలు పాలరాయితో నిర్మాణం మరియు దాని టైల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
శ్రీ జగన్నాథ ఆలయం ఒడిషా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయాన్ని ప్రతిరూపంగా నిర్మించబడింది. ఇది 2009 లో ప్రారంభమైంది. ఈ ఆలయం ఒక ముఖ్య పర్యాటక కేంద్రంగా కూడా నిలిచింది. ఆలయ నిర్మాణం సుందరంగా, వైభవంగా ఉంటుంది. ఈ దేవాలయం ఒడిశా శిల్పకళ మరియు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఆలయ ప్రాంగణంలో స్వామివారి ప్రతిష్ట చేయబడిన ముఖమండపం, గర్భగృహం మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
జగన్నాథ దేవాలయం కట్టడానికి ఒరిస్సా నుండి 600 టన్నుల ఇసుకరాయిని కట్టడం వాడారు. ఇది ఈ ఆలయం ఎరుపు కల రంగులో ఉంటుంది. ఎత్తైన గోపురాలతో చాలా అద్భుతంగా డిజైన్ ఉంది. మూడు గోపురాలు ఎత్తైన గోపురాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో వాస్తు శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయంలో గోపురం 70 అడుగుల 5టుతో ఈ శిఖరం ఉంటుంది. గుడి లోపల మొత్తానికైతే గ్రానైట్ టైల్స్ వాడారు. ఇసుక రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
విశిష్టతలు(Features)
అలాగే, ఆలయంలో ప్రతి రోజు విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించబడతాయి. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మరియు తమ మొక్కులను తీర్చుకోవడానికి బారి సంఖ్యలో తరలివస్తారు. ఆలయ సమీపంలో సాంప్రదాయ జ్యోతిష్యం, పూజా సామాగ్రి కొనుగోలు చేసే కేంద్రాలు ఉన్నాయి.
హైదరాబాదులోని శ్రీ జగన్నాథ ఆలయం భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు.
రూములు వాటి వివరాలు (Staying facilities)
శ్రీ జగన్నాథ్ దేవాలయం దగ్గర భక్తాదులకు రూములు అందుబాటులో ఉన్నాయి. బంజర హిల్స్ చుట్టుపక్కన ప్రాంతాల్లో రూములు మరియు లాడ్జిలు మరియు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. భక్తాదులు జగన్నాథ్ దేవస్థానానికి వచ్చినప్పుడు వారికి రూములు కంపల్సరిగా కావాలి అందుకోసమే చుట్టుపక్కల ప్రాంతాల్లో రూములు పేర్లు ఇక్కడ కింద రాయబడి ఉంటాయి.
- దేవి డీలక్స్ లాడ్జి
- అంబికలాజీ
- క్లబ్ హౌస్
- కవిత ఫోన్ స్టైల్
- సంతోష్ రూములు
- డెక్కన్ కాన్ఫరెన్స్
చుట్టుపక్కల ఉన్న రూములు దేవస్థానం కొచ్చిన భక్తతులకు తక్కువ ధరలకు రూమ్లో అయితే దొరుకుతాయి.
జగన్నాథ్ ఆలయ చేరుకునే మార్గాలు( Jagannath Temple why to Reach)
రోడ్డు మార్గం, జగన్నాథ్ దేవాలయానికి పోవడానికి బస్సులు మార్గం అయితే ఉన్నాయి. లోకల్ బస్సులు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దివ్య చక్ర వాహనాలు ఈ దేవాలయానికి సౌకర్యం కలుగు ఉంది. హైదరాబాదులో భవాని నగర్ లో బంజారాహిల్స్ లో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. . ఈ ఆలయానికి ప్రతినిత్యం వందలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు మార్గం చూపించాలి. వాటి వివరణ క్రింద రాయబడి ఉంటాయి.
- మంత్రాలయం నుండి హైదరాబాద్ కి 251 km
- బెంగళూరు నుండి హైదరాబాద్ కి 573 km
- చెన్నై నుండి హైదరాబాద్ కి 630 km
- విజయవాడ నుండి హైదరాబాద్ కి 277 km
బస్సులు అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి లోకల్ బస్సు నంబర్లు అయితే 127 k బస్సు అయితే ఉంది. కోటి నుండి బంజర హిల్స్ కు ఉంది నెంబర్ బస్సు ఉంది.
రైలు మార్గం, జగన్నాథ్ దేవస్థానానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి చాలా అనుకూలంగా ఉంది. రెండు రాష్ట్రాల నుండి రైల్వే మార్గం జగన్నాథ్ దేవాలయానికి హైదరాబాద్ కి ఉంది. ప్రతి ప్రాంతం నుండి జగన్నాథ్ దేవస్థానానికి రైల్వే మార్గం చాలా అద్భుతంగా ఉంది వాటి వివరాలు కింద రాయబడి ఉంటాయి..
- మంత్రాలయం (MALM)
- బెంగళూరు(SBC)
- చెన్నై (MAS)
- విజయవాడ (BZA)
జగన్నాథ్ టెంపుల్ హైదరాబాదులోని రైల్వే మార్గం చాలా అనుకూలంగా ఉన్నాయి కూడా బంజారా హిల్స్ వడానికి రైల్వే మార్గం ఉంది అక్కడి నుండి దేవస్థానానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి.
విమాన మార్గం,. జగన్నాథ దేవస్థానానికి హైదరాబాదులో విమాన మార్గం అయితే ఉంది. ఈ దేవాలయానికి రావడానికి విమానం మార్గం సౌకర్యం కలుగును. ఇతర దేశాల నుండి ఎయిర్పోర్ట్ కు రావడానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదులో ఉంది. నుండి రోడ్డు మార్గం నందు జగన్నాథ్ దేవస్థానానికి రావాలి ప్రైవేటు విమానాలు నడుపుకోవడానికి సౌకర్యం కలదు.
- rotorcra
- single engine land
- Seaplane
శ్రీ జగన్నాథ్ దేవస్థానానికి విమానం మార్గం అయితే ఉంది ప్రతి భక్తాదులు సులువైన మార్గమునందు ఈ దేవాలయానికి రావడానికి సౌకర్యమైతే ఉంటుంది.
మెట్రో రైల్, జగన్నాథ్ దేవస్థానానికి హైదరాబాదు నందు మెట్రో రైల్ అందుబాటులో ఉంది ప్రతి స్టేషన్ నుండి మెట్రో రైల్ ఉంది ఉప్పల్ నుండి సికింద్రాబాద్ నుండి మహాత్మా గాంధీ నుండి నాగోల్ నుండి పలానా చోట్ల నుండి జగన్నాథ్ దేవస్థానానికి మెట్రో రైలు అయితే ఉంది లాస్ట్ అఫ్ బంజర హిల్స్ కు మెట్రో రైల్ అందుబాటులో ఉంది.
జాగ్రత్తలు
బంజారా హిల్స్ లో ఉన్న జగన దేవస్థానానికి భక్తాదులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం. పరి శుభ్రత గా ఉండాలి. సామాజిక దూరం పాటించాలి. దేవస్థానం గుడిలో పోవడానికి మీరు కాళ్లు చేతులు శుభ్రంగా పరుచుకోవాలి. ఒక మనిషికి దూరం రెండు అడుగుల నుండి అయిదు అడుగులు లోపు ఉండాలి.
ముగింపు
జగన్నాథ్ దేవాలయానికి వచ్చిన భక్తాదులకు కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు వారిని ఇచ్చే దేవుడిగా జగన్నాధ స్వామిని ఆదరిస్తారు.
ప్రశ్నలు జవాబులు
1. జగన్నాథ్ దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో బంజారాహిల్స్ లో భవన్ నగరంలో రోడ్ నెంబర్ 12 లో జగన్నాథ దేవస్థానం కొలవై ఉంది.
2. శ్రీ జగన్నాథ్ ఆలయంలో పూజ సమయాలు.?
జవాబు. శ్రీ జగన్నాథ్ దేవస్థానంలో పూజ సమయాలు ఉదయం 6:00 am నుండి ప్రారంభం అవుతాయి.
3. శ్రీ జగన్నాథ్ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి.?
జవాబు. శ్రీ జగన్నాథ్ దేవస్థానాలు ఒరిస్సా మరియు పూరి లో ఆలయాలు ఉన్నాయి.
4. జగన్నాథ్ దేవస్థానానికి రైల్వే మార్గం ఉందా.?
జవాబు. జగన దేవ స్థలానికి రైల్వే మార్గం చాలా సౌకర్యంగా ఉంది. సికింద్రాబాద్ అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.
5. జగన్నాథ్ దేవస్థానానికి మెట్రో మార్గం ఉందా.?
జవాబు. శ్రీ జగన్నాథ్ దేవస్థానానికి మెట్రో మార్గం బంజర హిల్స్ కు ఉంది. అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.
6. . జగన్నాథ్ దేవస్థానానికి విమాన మార్గం ఉందా.?
జవాబు. జగన్నాథ్ దేవస్థానానికి ప్రైవేట్ విమానం మార్గం అయితే ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదులో ఉంది. అక్కడ నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి