Sri Raghavendra Swamy Mantralayam (శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం మంత్రాలయం)

By TempleInsider

Updated On:

Sri Raghavendra Swamy Mantralayam

Join WhatsApp

Join Now

Sri Raghavendra Swamy Mantralayam Puja Darshan Arti Timings In History full information in Telugu

పరిచయం
గురు రాఘవేంద్ర స్వామి  గురించి  మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కర్నూల్  జిల్లా  లో  మంత్రాలయం గ్రామంలో తుంగభద్ర నది తీరంలో  రాఘవేంద్ర స్వామి దేవాలయం కొలవై ఉన్నది.  

రాఘవేంద్ర స్వామి పుట్టిన ప్రదేశం  తమిళనాడు రాష్ట్రం  భవనగిరి  గ్రామం, తిమ్మన్న బట్టు  గోపికాంబల రెండే సంతానంగా  ఈ వెంకటనాథుడు జన్మించాడు. హిందూ మతాలలో  ఓ ప్రముఖమైన గురువు  శ్రీ రాఘవేంద్ర స్వామి. (1595_1671) శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 16వ శతాబ్దంలో  జీవించారు.

 అతను వైష్ణవ మతానికి సంబంధించిన వారు. రాఘవేంద్ర స్వామి  సంపూర్ణ  జ్ఞానం  మరియు సంస్కృతం చదివిన వారు. రాఘవేంద్ర స్వామి  మంచి వేదాంతడు  హిందూమతంలో వేదాంత గురువు. ఐదేళ్లు వయసులో అక్షరాభ్యాసం చేశా రు. 

 నాలుగు వేదాంతాలు చదివారు  ఆధ్యాయాలు రాశారు. చిన్న వయసులోనే పెద్ద జ్ఞానం  పొందిన వారు. 1614 సంవత్సరంలో రాఘవేంద్ర స్వామి కు  వివాహం జరిగింది.  వారికి పుట్టిన  ఒక సంతానం పేరు  లక్ష్మీనరసింహ బట్టు. గత 12 సంవత్సరాలు సంసారం మాయలో మునిగి తేలారు. రాఘవేంద్ర స్వామి ఎన్నో ప్రదేశాలు తిరిగారు.  ఎన్నో యాత్రలు  చేశారు . 

అతడు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. సొంత ఇంట్లోనే  78 పిల్లలకు వేదంతాలు చెప్పేవారు. ఆధ్యాత్మిక  ప్రయాణం సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కర్నూల్ జిల్లా లో  మంత్రాలయం గ్రామంలో నివాసం చేశారు. వెంకట నాథుడు నుండి   Sri Raghavendra Swamy Mantralayam  పేరుగా మారింది.

 14 సంవత్సరాలు  ధ్యానంలో మునిగిపోయిన గొప్ప  సాధువు  రాఘవేంద్ర స్వామి. అతను   విజయేంద్ర తీర్థ   గురు  సర్వ బౌములు   శ్రీ రాఘవేంద్ర స్వాముల  పరమ  గురువులు. రాఘవేంద్ర స్వామి  64 విద్యలలో  ప్రవీణులు. స్వామివారు  104 గ్రంథాలను   రచించారు. వీరి  బృందావనం  కుంభకో నక్షత్రంలో ఉంది.  పుణ్య తిధి  జేష్ఠ కృష్ణ  త్రయోదశి. రాఘవేంద్ర  స్వామి ఆలయం   మంత్రాలయంలో  ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది.. ఆధ్యాత్మిక నాయకత్వం  రాఘవేంద్ర తీర్థ 

1621  నుండి  1671 వరకు కుంభకోణంలో  మతానికి పీఠాధిపతిగా చేశారు. అతని బోధనలతో  వైష్ణవాని వివరించారు. విష్ణువు  సర్వోన్నత దేవుడుగా ఆదరించేవారు.  ఎంతో గొప్పగా పూజించేవారు. మధ్వచార్యులు  వాదించిన   దైవత్వాన్ని రాఘవేంద్ర స్వామి తీవ్రంగా ప్రచారం చేశారు.

రాఘవేంద్ర స్వామి  జ్ఞానంతో    ప్రజలకు మంచి  జీవితాని అందించేవారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మంత్రాలయం  బృందావనానికి  వచ్చి అక్కడ చివరి. యోగేంద్ర తీర్థ లకు  తన ఆశ్రయాన్ని  అందజేసి. క్రీస్తు శకం 1670లో శ్రావణమాసంలో  గురువారం నాడు మంత్రాలయంలో సజీవంగా బృందావనస్తులయ్యారు.  విశ్రాంతి స్థలం జీవ సమాధిగా ఉంది.  తుంగభద్ర నది తీరాన ఈ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం  ఉంది.

గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం సమయాలు. ( Mantralayam Temple Opening and closing timings)

 మాస్క్ లేనిది ప్రవేశం లేదు,
 

డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
మొబైలు మరియు కెమెరా ఆలయంలోకి అనుమతి లేదు,

  • రాఘవేంద్ర స్వామి ఆలయం తెల్లవారుజామున   5:30 am నుండి  రాత్రి 9:30 pm  వరకు  రాఘవేంద్ర స్వామి కు పూజలు జరుగుతూ ఉంటాయి. తరువాత ముయ్యబడును.( Temple open from 5:30 am to 1:30 pm and reopen 2:30 pm to 9:30 pm)
  •  రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లే సమయాలు  ఉదయం  6:30 pm  నుంచి  రాత్రి 8:30  am వరకు  భక్తాదులు  దర్శనం కోసం వెళ్తూ ఉంటారు.
  • రాఘవేంద్ర స్వామి     దేవాలయం గుడి సమయం  మధ్యాహ్నం 1:30 pm నుండి  2:30 pm వరకు  ముయ్యబడును ఉంటుంది. 

మంత్రాలయం దర్శనం సమయాలు (Mantralayam Darshan Timings)

  • రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm వరకు ఆలయంలో పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • రాఘవేంద్ర స్వామి ఆలయం మధ్యాహ్నం, 1:00 pm నుండి 3:00 pm వరకు ఆలయంలో విరామం మరియు విశ్రాంతి ఉంటుంది.
  • రాఘవేంద్ర స్వామి ఆలయం సాయంత్రం, 4:00 pm నుండి 8:30 pm వరకు పూజ దర్శనం జరిగితాయి.

మంత్రాలయం దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Mantralayam Temple Daily Darshan Timings)

  • సోమవారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • మంగళవారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • బుధవారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • గురువారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • శుక్రవారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • శనివారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • ఆదివారం, రాఘవేంద్ర స్వామి ఆలయం ఉదయం, 5:30 am నుండి 12:00 pm మరియు 3:00 pm నుండి 8:30 pm వరకు దర్శనాలు హారతులు జరుగుతాయి.

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శన టికెట్ (Mantralayam Raghavendra Swamy Darshan Ticket)

  • దర్శనం టికెట్ రూపాయలు, 20/-
  • దీర్ఘ దర్శనం టికెట్ రూపాయలు, 50/-
  • అతి దీర్ఘ దర్శనం టికెట్ రూపాయలు, 100/-

దర్శనం వెళ్లే సమయాన టికెట్ మీరు భద్రపరుచుకోవాలి. టికెట్ ధరలు ఎప్పుడైనా పెరగవచ్చు మంత్రాలయ ఆలయాన్ని సందర్శించండి.!

మంత్రాలయం దేవాలయం ప్రసాదం ధర (Mantralayam Temple Prasad Price)

మంత్రాలయ దేవాలయం ప్రసాదం ధర రూపాయలు లడ్డులు చాలా బాగానే ఉంటాయి. అవి నెయ్యి తో చేసుబడి ఉంటాయి .

 స్వామివారి ప్రసాదాలు ప్యాకెట్లు అమ్ముతారు, 
  • ఒక ప్యాకెట్ ధర, 30/-
  • రెండో ప్యాకెట్లు ధర, 60/-
  • మూడవ ప్యాకెట్లు ధర, 90/-
  • నాలుగు ప్యాకెట్లు ధర, 120/-
  • 5 ప్యాకెట్లు ధర, 150/-
  • లడ్డు ధర 25 గ్రాములు, 30/- నుండి 100/-

మంత్రాలయం ఆలయం ఆహారం సమయాలు (Mantralayam Temple Food Timings)

  •  ఉదయం 11:30 am నుండి  మధ్యాహ్నం  2:30 pm  గంటల వరకు  అన్నపూర్ణశాల  భక్తాదులకు భోజనాలు  వడ్డిస్తూ ఉంటారు.
  •  మరియు సాయంత్రం  7:30 am  నుండి  రాత్రి 9:30 am వరకు  భక్తాదులకు  భోజనాలు  వడ్డిస్తూ ఉంటారు.
  •  గురు రాఘవేంద్ర దేవాలయానికి  అన్నపూర్ణశాల ఒక ట్రస్టు గా  సుధా మూర్తి. భక్తాదులకు అన్నదానం  రెండు సమయాల  అందజేస్తుంది.  Infosys అనే  అభ్యర్థి  దేవాలయానికి  fund ఇస్తుంది. సంవత్సరానికి   దేవాలయానికి అందజేస్తుంది.

 రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ప్రతిరోజు  పూజ సేవ టికెట్ (Daily Puja Seva Ticket at Raghavendra Swamy Temple)

  • దినామిక సంపూర్ణ అన్నదాన సేవ, Rs.2,00,000
  • వస్త్ర సమర్పణ సేవ , Rs.50,000
  • మెయిన్ దినామిక సంపూర్ణ సేవ, Rs.1,00,000
  • ది వస్త్ర సేవ, Rs.25,000
  • బంగారు పల్లకి, Rs.8000
  • వస్త్ర సంపూర్ణ సేవ, Rs.5000
  • గోల్డెన్ చరియట్ సేవ,Rs.6000
  • కానక కవచ సమర్పణ సేవ, Rs.3500
  • రజత రథోత్సవ సేవ, Rs.2000
  • రథోత్సవ సేవ, Rs.1000
  • పూర్ణ సేవ, Rs.500
  • కానక మహా పూజ సేవ, Rs.750
  • సుప్రభాత సేవ, Rs.501
  • మహా పూజ సేవ, Rs.350
  • సర్వ సేవ, Rs.250
  • ఉత్సవరాయరా పద పూజ సేవ, Rs.200
  • పంచామృత సేవ, Rs.75
  • క్షీర అభిషేకం సేవ, Rs.50
  • ఉత్సవ రాయర ఫల పంచామృత సేవ, Rs.150
  • అర్చన సేవ, Rs.75
  • శ్రీ వాయు స్తుతి పురశ్చరణ సేవ, Rs.200
  • సేవ సంకల్ప, Rs.25

మంత్రాలయంలో జరుగుతున్న పండుగలు (Mantralayam Temple Festivals )

  • మహారథోస్తవం.  
  • శ్రీ రాఘవేంద్ర స్వామి  ఆరాధనలు. 
  •  తులసి అర్చన
  •   పాలాభిషేకం 
  • హస్తోదక రథోత్సవం  
  • మహా మంగళహారతి 
  •  శ్రీ కృష్ణ  జన్మాష్టమి  ఈ పండుగలు  గురు రాఘవేంద్ర స్వామి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి

మంత్రాలయం ఆలయ చరిత్ర (History of Mantralayam Temple)

మంత్రాలయం పేరు అంతకుముందు మంచాలు ఉండేది.  ఇప్పుడు అభివృద్ధి చెందినప్పుడు నుంచి మంత్రాలయం అని పేరు పడింది.  ముఖ్యంగా చెప్పాలంటే మంత్రాలయానికి గొప్పతనాన్ని గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం చెప్పగలుగుతాము. గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. అక్కడ దేవాలయం పక్కన  మంచాలమ్మ దేవి అనే  పుణ్యక్షేత్రం కూడా కొలవై ఉన్నది.

 గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మంత్రాలయం  లో పుణ్యక్షేత్రం ఉంది.  కర్నూలు నుంచి  మంత్రాలయం రావడానికి  100 km  ఉంటుంది.  తుంగభద్ర నది తీరాన పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది.

  తుంగభద్ర టేషన్ నుంచి  మంత్రాలయం రావడానికి పట్టే సమయం.  ఒక ఆఫెన్ అవర్ దాక పడుతుంది 25 km దాకా ఉంటుంది. గురు రాఘవేంద్ర స్వామి మఠం  19 67 నుంచి ప్రారంభంలో వచ్చింది. 

 రాఘవేంద్ర స్వామి దర్శనం చేశాక.   మంచాలమ్మ గుడి దగ్గరికి వెళ్లి  అక్కడ కూడా పూజలు జరుగుతాయి. ఈ దేవాలయం  కర్ణాటక బాడర్ ఆంధ్ర ప్రదేశ్ బార్డర్ మధ్యలో  దేవాలయం గుర్తింపు పొందింది .. ఇక్కడ ఎక్కువ భక్తార్థులు వస్తారని చెప్పుకుంటాము.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other deities and importance in the temple)

 మంత్రాలయం నుండి 1.1 km కిలో మీటర్ దూరం వచ్చిన. తర్వాత  క్షేత్రముకి ద్వారం  మనకు కనిపిస్తూ ఉంటుంది.  అక్కడ  శ్రీ రాముడు విగ్రహం  స్థాపితం చేశారు.  రాముడు విగ్రహం ఆపోజిట్  శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం  ఉంది. అక్కడి నుంచి 600 మీటర్లు దూరంలో  గోశాల  ఉంటుంది.  అక్కడ  2000 పైగా  ఆవులు  ఉన్నాయి . అవి గుడి సంబంధించిన గోశాల  అని మనం చెప్పడం జరిగింది.  మరియు అంతేకాకుండా  పక్కనే వృద్ధాశ్రయం కూడా ఉంది  (ఓల్డ్ ఏజ్ హోమ్) ఆరోగ్య శాల  గో  ఆరోగ్య శాల  ఉంటుంది  గుడికి సంబంధించిన  ఎన్నో ఉన్నాయి.  అవి  ముఖ్యంగా చెప్పాలంటే   రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర్లో  గవర్నమెంట్ హాస్పిటల్  ఉంటుంది.

 గురు రాఘవేంద్ర స్వామి కరుణామయి.  చాలా సులభంగా భక్తి మార్గంలో మనం పొందగలం ఆయన భక్తికి చాలా పెద్ద పీఠం వేయగలడు.  అక్కడ చుట్టు పక్కల లో ఉన్న దేవాలయాలు .  తుంగభద్రా నది చాలా  పుణ్యక్షేత్రముగా  మంత్రాలయం గా చెప్పుకోవచ్చు.  పక్కనే ఉన్న  పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిక్షతో ఉంటుందని.  మరియు  రేణుక ఎల్లమ్మ కూడా పక్కనే దేవాలయం ఉంది.

సుశామేంద్ర స్వామి పీఠాధిపతి (Sushamendra swamy chairperson)

 సుశామేంద్రస్వామి  గురు రాఘవేంద్ర స్వామి ఏకైక భక్తాదుడు.  సుశామేంద్రస్వామి  కర్ణాటకలోని గతక్ జిల్లా లో  ఆలూరు గ్రామం లో   ఆయన జన్మించారక్కడ.  విద్య  అభ్యసించాడు బెంగళూరులోని సంస్కృతి విద్యాపీఠం గ్రహించి. అక్కడి నుంచి మంత్రాలయానికి చేరుకున్నాడు. 2006లో సన్నాసి స్వీకరించి అక్కడినుంచి మంత్రాలయం. కొచ్చి అక్కడ  2009లో మంత్రాలయం  గురు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి అవ్వడం జరిగింది. ఐదేళ్లు మంత్రాలయంలో ఎన్నో అభివృద్ధి  కొనసాగించారు.  అన్నదానం కూడా  కొనసాగించారు.

మంత్రాలయం గురువుగార్లు పేర్లు (Names of Mantralayam Gurus)

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి అజన్మ బ్రంహచరులుగా ఎన్నో ఏళ్లుగా పూజ పున్స్కరలు  అందిపా జేశిన పీఠాధిపతులు వారి పెర్లు.

  • శ్రీ సుయతీంద్ర తీర్ధ (2006-2014)
  • శ్రీ సుశమీంద్ర తీర్థ (1985-2009)
  • శ్రీ సుయమీంద్ర తీర్థ (1933-1967)
  • శ్రీ సుధర్మేంద్ర తీర్థ (1861-1872)
  • శ్రీ సువ్రతీంద్ర తీర్థ (1926-1934)
  • శ్రీ సుజయీంద్ర తీర్థ(1963-1986)

శ్రీ సుబ్బు దేంద్ర  తీర్థ స్వామి.

 గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం. గత ఆరు సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చెందింది. మన కర్నూల్ డిస్ట్రిక్ లో నెంబర్ వన్ స్థానంలో  ఉన్న ఏకైక గుడి  మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం. శ్రీ సుబ్బు దేంద్ర  తీర్థ స్వామి.గురు రాఘవేంద్ర స్వామి..  ఎందుకంటే ఈ గుడి  చాలా ఫేమస్ అయ్యింది

మంత్రాలయం ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Mantralayam Temple Architecture and Features)

 రాఘవేంద్ర దేవాలయంలో  శిల్పాలు  చాలా అందంగా చెక్కారు.  స్వర్గంలో  రాంబాబు ఉరువశిల ఉంటాయి శిల్పాలు. ఆర్కిటెక్చర్  దేవాలయం గోల్డ్ కలర్ లో  ఉంటుంది. అంతేకాదండోయ్  తుంగభద్ర నదిలో  మునిగిన  చేసిన పాపాలు తొలగిపోతాయని  ఇక్కడ  చెప్తున్నారు.  క్షేత్రముకు ద్వారం దూరం నుండి  400 మీటర్లు వచ్చాక శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. .  అక్కడినుండి  100 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత  లక్ష్మీదేవి ఫోటో  మనకు కనిపిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న శిల్పా లు వాటితో పోలిస్తే అందాలు  చాలా  చక్కగా ఉన్నాయి  వాతావరణం కూడా  చాలా  బాగుంది.

 గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది.  శిల్పాలు     మరియు  చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి ద్వారం ముందర ఒక విగ్రహం చాలా అద్భుతంగా  శిల్పం  చెక్కారు.  రాధాకృష్ణ  మరియు వెంకటేశ్వర స్వామి  చిత్రం చాలా అద్భుతంగా ఉంది.  ముఖ్యంగా చెప్పాలంటే రాఘవేంద్ర స్వామి దేవాలయం  చాలా అద్భుతంగా నిర్మించారు. దేవాలయంలో రాఘవేంద్ర స్వామి  ఫొటోస్ చాలా  శిల్పాలు చాలా అందంగా  అక్కడ ఎటు చూసినా  ఏదో ఒక శిల్పం   కలర్ కూడా చాలా అద్భుతంగా  వేశారు  గోల్డ్ కలర్ తో శిల్పాలు చాలా అద్భుతంగా  సౌందర్యంగా  చెప్పారు.

మంత్రాలయం రూములు వాటి వివరాలు (Mantralayam rooms their details)

రాఘవేంద్ర స్వామి సమీపంలో ఉన్న మంత్రాలయంలో  హోటల్స్  వందల పైగా ఉంటాయి.  మరియు  విజయపీఠశాల  అని  ఉంది. అది గుడికి సంబంధించింది. దగ్గర్లో ఉన్న    నరసింహ తీర్థ  గార్డెన్ అందులో 100 పైగా రూములు ఉన్నాయి. రాఘవేంద్ర  గార్డెన్ ఉంది .  మంత్రాలయంలో చాలా లాడ్జిలు ఉన్నాయి.  హోటల్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. చానా తక్కువ  బడ్జెట్లో అయితే  మనకు మంత్రాలయంలో  రూములు  దొరుకుతాయి. జనవరిలో వస్తే మాత్రం   రూములు  ఏవి దొరకవు  ఎందుకంటే  ఆ రోజు  మంత్రాలయంలో పెద్ద జాతర జరుగుతుంది

మంత్రాలయంలో ఉన్న హోటల్స్ డీటెయిల్స్ ( Mantralayam hotels Details) 

  • శ్రీ ముఖ్యప్రాణ రెసిడెన్సీ
  • శ్రీనికేతనం లాడ్జి
  • శ్రీ గురు సన్నిధి లాడ్జి
  • ది బిన్నీస్ లాడ్జి
  • పరిమళ పారడైస్ లాడ్జి
  • శ్రీ గురు వాత్సల్య లాడ్జి
  • శాంతినికేతన్ లాడ్జి
  • నరసింహ పారడైస్ లాడ్జి
  • రాఘవేంద్ర యాత్ర

రాఘవేంద్ర స్వామి దేవాలయం మంత్రాలయంలో ఈ హోటల్స్ ఉన్నాయి.   భక్తాదులకు  రూములు and హోటల్స్  అందుబాటులో ఉంటాయి. 

మంత్రాలయానికి చేరుకునే మార్గాలు (How to reach Mantralayam temple)

  •  రోడ్డు మార్గం.. 

మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి  దేవాలయానికి  రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు  కార్స్  మరియు బైక్ దివ్య చక్రం  ప్రయాణించడానికి  భక్తాదులకు  అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుండి మంత్రాలయానికి  235 కిలోమీటర్స్  పుణ్యక్షేత్ర  దర్శించడానికి భక్తాదులు  ఎక్కువ మంది వస్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి దేవాలయం ప్రపంచంలోని  అత్యున్నతగా పుణ్యక్షేత్రంగా మారింది.

  • హైదరాబాదు నుండి మంత్రాలయం  235,కిలోమీటర్స్ 
  • ముంబై నుండి మంత్రాలయం           726, కిలోమీటర్స్ 
  • కర్నూల్ నుండి మంత్రాలయం          90, కిలోమీటర్స్ 
  • బెంగళూరు నుండి మంత్రాలయం     381, కిలోమీటర్స్ 
  • చెన్నైనుండి మంత్రాలయం           559, కిలోమీటర్స్ 
  • తిరుపతి నుండి మంత్రాలయం        428, కిలోమీటర్స్ 

మంత్రాలయానికి రోడ్డు మార్గంలో వెళ్లడానికి భక్తాదలకు  సౌకర్యంగా ఉంటుంది.

  •  రైలు మార్గం…

మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి దేవాలయానికి  పోవడానికి  రైలు మార్గాలు చాలా ఉన్నాయి  మరియు మన రెండు రాష్ట్రాల నుంచి భక్తాతలకు ప్రయాణానికి  రైలు  చాలా  సౌకర్యంగా  అందుబాటులో  ఉన్నాయి. ఏసి థర్డ్ క్లాస్  భోగీలు  మంత్రాలయం రావడానికి  ఎంతో సౌకర్యంగా కలిగి  ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నుండి జమ్ము కాశ్మీర్ దాకా  మంత్రాలయం రావడానికి ట్రైన్లో ప్రయాణించడానికి భక్తులకు 24 గంటలు  అందుబాటులో ఉన్నాయి.?

  • Hyderabad సికింద్రాబాద్ (sec)
  • Kurnool కర్నూల్ (KRL)
  • Chennai చెన్నై ( MAS)
  • Bangalore బెంగళూరు (SBC)
  • విమాన మార్గం

 గురు రాఘవేంద్ర స్వామి దేవాలయానికి విమానం మార్గం  ఏర్పోర్ట్ మంత్రాలయంలో లేదు  ప్రైవేట్ గా విమానాలైతే రావడానికి వీలుగా ఉంటుంది.?

  • seaplane
  •  rotorcraft, 
  • single engine land.

 ప్రైవేటుగా విమానాలు  మంత్రాలయం కి  దేవస్థానానికి  ప్రయాణం  చేయవచ్చు.?

జాగ్రత్తలు

 గురు రాఘవేంద్ర స్వామి  దేవాలయం దగ్గర  ముఖ్యంగా చెప్పుకోవాలంటే.  బ్యాగు అండ్ మొబైల్  గోల్డ్  అలాంటివి  ఇంటి దగ్గరే పెట్టుకుంటే మంచిదని. మొబైల్స్ గాని పిల్లల గాని  ముఖ్యంగా జాగ్రత్త పరుచుకోవాలి, లేకపోతే  దొంగలు తీసిపోయే ప్రమాదం ఉంది.  ఇలా పోయినసారి గతంలో జరిగింది.  మీరు ఇలాంటి జాగ్రత్తలు  దేవాలయానికి వచ్చేముందు చూసుకోవాలి.

ముగింపు.

 గురు రాఘవేంద్ర దేవలయానికి వచ్చిన భక్తాదులకు సిరి సంపదలతో  ఉండాలని.  రాఘవేంద్ర స్వామి దీవిస్తూ ఉంటారు.   రాఘవేంద్ర స్వామి  తుంగభద్ర నదులు  మునిగితే  చేసిన పాపాలు తొలగిపోతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎక్కడుంది.?
జ.  గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్  కర్నూల్ డిస్టిక్ లో మంత్రాలయం మండలం గ్రామంలో ఉన్నది.

2.  ఈ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ కు  పీఠాధిపతి ఎవరు.?
జ. శ్రీ సుబ్బు దేంద్ర  తీర్థ స్వామి  పీఠాధిపతి. 

3. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి  దేవాలయంలో ఎక్కువ  ఏ   పాటలు పెడతార. ?
జ.  శ్రీ గురు రాఘవేంద్ర పాటలు  పెడుతూనే ఉంటారు.

4.  . గురు రాఘవేంద్ర స్వామి  జీవ సమాధి  అయిన ప్రదేశం ఎక్కడ ఉంది.?
జ.   గురు రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయిన ప్రదేశం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  కర్నూల్ జిల్లాలో  మంత్రాలయం గ్రామంలో  తుంగభద్ర తీరాన  రాఘవేంద్ర స్వామి   జీవ సమాధి ఉంటుంది.

5.  గురు రాఘవేంద్ర స్వామి తల్లిదండ్రులు ఎవరు, వాళ్ల పేర్లు ఏమిటి.?
జ. రాఘవేంద్ర స్వామి తల్లి గోపికాంబ  తండ్రి తిమ్మన్న బట్టు   రాఘవేంద్ర స్వామి  తల్లి తండ్రి వీరు.

6.   రాఘవేంద్ర స్వామి  ధ్యానంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు.?
జ. గురు రాఘవేంద్ర స్వామి వారు 14 సంవత్సరాల ధ్యానంలో ఉన్నారు.

7.  రాఘవేంద్ర స్వామి దేవాలయంలో  పూజలు జరిగే సమయాలు.?
జ. రాఘవేంద్ర స్వామి ఆలయంలో  పూజలు  తెల్లవారుజామున  4:00 am నుండి  పూజలు జరుగుతూ ఉంటాయి.

8. గురు రాఘవేంద్ర స్వామి  తన  కుమారుడు పేరేమిటి.?
జ. రాఘవేంద్ర స్వామి కుమారుడు పేరు  లక్ష్మి నరసింహ బట్టు.

మరికొన్ని సందేశాలు మరియు  విశేషాలు కావాలంటే  ఈ BLOG ని  ఫాలో అవ్వండి….

Leave a Comment