Kanipakam Vinayaka Swamy Devastanam, Kanipakam (కాణిపాకం వినాయక స్వామి దేవస్థానం, కాణిపాకం)

By TempleInsider

Updated On:

Kanipakam Vinayaka Swamy Devastanam,

Join WhatsApp

Join Now

Kanipakam Vinayaka Swamy Devastanam, full History in Telugu,

పరిచయం

వినాయక స్వామి దేవాలయం లేదా శ్రీ స్వయంభు వినాయక  వారసిద్ధి దేవాలయం    కాణిపాకం అని కూడా అంటారు.  ఇది  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చిత్తూరు జిల్లాలో హరిపురం గ్రామంలో శ్రీ వినాయక వార సిద్ధి దేవాలయం  ఉంది. తిరుపతికి 68 (km) కిలోమీటర్లు సమీపంలో ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది.  చిత్తూరు నుండి  కాణిపాకం వినాయక  దేవాలయానికి  11 (km) కిలోమీటర్ దూరంలో ఉంది.  ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందిన. దేవాలయం అని కూడా అంటారు.

 కాణి పాకం అంటే అర్థం ఏమిటి. అంటే, కాణి అంటే వరి భూమి   లేదా మాగాని భూమి అని అర్థం. పాకం  నీరు  అర్థం  పొలంలోకి నీరు రావడం  అని అర్థం.

వక్రతుండ మహాకాయ  కోటి సూర్య సమప్రదాయ  అని పిలిస్తే చాలు  భక్తులు దీవెనలు  ఒక వెలుగు చూపిస్తారు.   దేవుళ్ళలో ఆదిదేవుడు  అందరూ ఆరాధ్య దైవం మా బుజ్జి గణపయ్య    భక్తాదులు అంటారు. పార్వతి  పరమేశ్వర ముద్దుల కొడుకు  వినాయకుడు,  పూజలు అందుకుంటున్న స్వామి  స్వయంభుగా వెలసిన ప్రదేశం కాణిపాకం సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు  బహుద నది ఒడ్డున  పూజలు కార్యక్రమములు అందుకుంటున్నారు. హిందూ మతాదులు కాకుండా   ఇతర మతాలు కూడా  పూజలు చేసుకుంటున్నారు.

దాదాపు 1000 సంవత్సరాలు పైగా  ఈ ఆలయ చరిత్రలో పురాణ శాస్త్రంలో ఉంది. శ్రీ  స్వయంభు వినాయక  లేదా వారసిద్ధి వినాయక  హిందూ  దేవాలయం  అంటారు.  కాణిపాకం వినాయకుడు  రోజురోజు పెరుగుతూ ఉన్నారని ఆలయ పెద్దలు చెబుతున్నారు.   Kanipakam Vinayaka Swamy Devastanam, Kanipakam 

 కాణిపాకం వినాయక ఆలయ  సమయాలు.(Kanipakam Vinayaka Temple Opening And  Closing Timing)

దర్శనం టికెట్  ధర  భక్తాదులు ఉచితం,

  • కాణిపాకం వినాయక ఆలయ  సమయాలు ఉదయం 3:45 am నుండి 9:00 pm  వరకు  కాణిపాకం వినాయక ఆలయంలో పూజ కార్యక్రమంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • కాణిపాకం వినాయక ఆలయ  సమయాలు ఉదయం 3:45 am నుండి 9:00 pm  వరకు  కాణిపాకం వినాయక ఆలయంలో పూజ కార్యక్రమంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.    వినాయకుడి పూజ సమయాలు  ఉదయం 6:15 am  నుండి 12:45 pm    స్వామివారికి  పూజా  కార్యక్రమంలో మరియు  పాలాభిషేకం  నిత్యం  జరుగుతూ ఉంటుంది.
  • స్వామివారి ఆలయంలో 12: 45 pm  నుండి 4:00 pm  వరకు  ఆలయ  విశ్రాంతి సమయాలు
  • కాణిపాకం వినాయక ఆలయ సమయము సాయంత్రం 4:00 pm   నుండి 9:00om   వరకు  స్వామివారి పూజలు మరియు  విశ్రాంతి సమయాలు కూడా ఉంటాయి.

కాణిపాకం వినాయక ఆలయ  రోజు  సేవలు ,Kanipakam Vinayaka Temple Day  sevalu (Services)

టికెట్ కౌంటర్ పక్కన  పాలు(milk)  దొరుకుతూ ఉంటాయి. . అవి మీరు తీసుకుపోతే బాగుంటుంది, స్వామివారికి

  • సుప్రభాతం మరియు బిందు తీర్థ అభిషేకం    ఆలయ సమయాలు ఉదయం 4:00 am  నుండి 5:00 am  వరకు  జరుగుతూ ఉంటాయి.
  • నిజరూప దర్శనం    ఉదయం 6:00 am   నుండి 5:30 am  వరకు  ఆలయ  నిజరూప దర్శనం జరుగుతుంది.
  • సర్వదర్శనం  ఉదయం 6;00 am   నుండి 7:30 am  వరకు  జరుగుతూ ఉంటుంది.
  • క్షీరాభిషేకం  ఉదయం 7:30 am  నుండి 8:00 am   వరకు  ఆలయ  క్షీరాభిషేకం జరుగుతూ ఉంటుంది.
  • సర్వదర్శనం  ఉదయం 12:00 pm నుండి 4:30 pm వరకు జరుగుతూ ఉంటుంది.
  • ఏకంత  సేవ స్వామి వారికి  రాత్రి 9:00pm   నుండి 9:30 pm  వరకు  స్వామివారికి ఏకాంత సేవ ఉంటుంది.

కాణిపాకం వినాయక ఆలయ పండగలు (Festivals)

  • వినాయక చవితి  
  • సంక్రాంతి ఉగాది
  • కొత్త అమావాస్య  
  • హర్షిక పండగ

ఇలాంటి పండుగలు స్వామివారికి ఎన్నో జరుపుకుంటారు.

  •    వినాయక చవితి.

స్వామివారికి ఇష్టమైన పండుగ వినాయక చవితి చెప్పవచ్చు    మన ప్రాచీన యుగం  నుండి వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాము.  ఆంధ్రప్రదేశ్ మొత్తం  వినాయకుడి చవితి పండగ రంగ రంగ వైభోగంగా జరుపుకుంటారు భక్తాదులు.  స్వామివారిని తొమ్మిది రోజులు లేదా  15 రోజులు లేదా 45 రోజులు వరకు  స్వామివారికి  పూజిస్తూ ఉంటారు.  వినాయక చవితి  చేసే వంటకాలు  లడ్డూలు  స్వీట్స్ చాలా రకాలు చూస్తూ ఉంటారు.  స్వామివారి పండగ రోజు విన్న లడ్డు వేలంపాట వేస్తారు.   లడ్డు ఖరీదు కొన్ని వేలు ఉంటుంది.    చాలా సంతోషంగా  ఆనందంగా జరుపుకుంటారు.  చివరి రోజు రంగులతో  ప్రపంచాన్ని మునిగేస్తారు.  స్వామివారిని  చాలా ప్రేమగా పూజిస్తూ ఉంటారు.

 కాణిపాకం వినాయక ఆలయ  చరిత్ర,(History of Kanipakam Vinayaka Temple)

కాణిపాకం వినాయక ఆలయ చరిత్ర ఒక ఊరిలో  ముగ్గురు  అన్నదమ్ములు ఉండేవారు.  వారికి ముగ్గురు ఆవటితనం రోగాలతో ఉండేవారు.  ఒకరి గుడ్డి మరొకరుముకి ఇంకో వారు చవిటి  ఉండేవారు. వారికి ఒక పొలం ఉండేది.  ఆ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు.  కాలం గడిపేవారు. వారి పొలం పక్కన ఒక బావి ఉండేది. 

ఆ బావిలో నుండి ప్రతిరోజు నీళ్లు బకెట్ తో  నీరు తోడేవారు. ఒకరోజు ఆ బావిలో నీరు ఎండిపోయినాయి. ఆ ముగ్గురిలో ఉన్న ఒకరు బావిలోకి దిగి  తోవడం స్టార్ట్ చేశారు. కొంతసేపటికి లోతుగా గడపారుతో  తొవ్వారు  కాసేపటికి ఒక వింత శబ్దం వచ్చింది. అవుతూ ఉండగా  గడపారుకు  ఒక రాయి తలిగినట్టు అనిపించింది. తర్వాత  ఆ మట్టిని తీయగా  వినాయకుడు విగ్రహం కనిపించింది. అప్పుడు చూసి చాక్ అయ్యారు.  

ఆ వినాయకుడు  త్వరలో నుంచి రక్తం మొదలు అయ్యింది.  ఆ బావి మొత్తం ఎరుపు రంగుగా మారింది.    తగిలింది  దాంతో ఆ ముగ్గురికి ఉన్న అవిటితనం  పోయింది.   వినాయక విగ్రహాన్ని చూసి  గ్రామస్తులు  బావి దగ్గరకు వచ్చి  చూశారు. వినాయకుని విగ్రహం  చూసి స్వయంభుడిగా వెలిచాడు అని  అక్కడే  ఆలయం కట్టించారు. విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 

కాణిపాకం వినాయక దేవాలయం 11వ శతాబ్దంలో ఆలయం  నిర్మించారు.  చోళ   రాజు అయిన  మొదటి  చోళ రాజు  ఈ ఆలయాన్ని కట్టించారు.1936వ సంవత్సరంలో  విజయరాజా
చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఉన్న ఇతర దేవతలు మరియు  వాటి ప్రాముఖ్యత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. వరసిద్ధి వినాయక ఆలయ ముందు  ఒక మంచి నీటి కోనేరు  మధ్యలో  వినాయకుడి విగ్రహం కులవై ఉంది. 

శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో  వాయువులో  విశ్వేశ్వర ఆలయం కొలువై ఉంది.  దుర్గాదేవి  విగ్రహాలు ఉన్నాయి. పరిశుద్ధ వినాయక  తూర్పు దిశలో   ఈశాన్య దిశగా శ్రీ వరదరాజు స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. శ్రీ వరద  రాజు స్వామి ఆలయంలో నవగ్రహాలు విగ్రహాలు కూడా కొలవై ఉన్నాయి.
చుట్టుపక్కన ఉన్న వరి పంటలు  మరియు కొండలు  ఈ ప్రాంతంలో ఎక్కువ దేవాలయ కొలువై ఉన్నారు.  చాలా అందంగా కనిపిస్తుంది. చెరకు  మరియు మామిడి  వంటి ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు.  శ్రీ  వరసిద్ధి వినాయకుడు  స్వయంభుగా వెలిచారు.  ఈ స్వామివారికి  వేలనాటి చరిత్ర కొలవై ఉంది. స్వామివారికి  60 సంవత్సరాల క్రిత చేసిన ఎండి కవచం స్వామి వారికి ఇప్పుడు అవ్వడం లేదు దాన్ని చూసి ఆలయంలో ఉన్న  పెద్దలు  షాక్  అయ్యారు.  స్వామివారి విగ్రహం నీటిలో కొంచెం మునిగి ఉంటుంది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 శ్రీ వార సిద్ధ వినాయక ఆలయ నిర్మాణం   11వ శతాబ్దంలో  చోళ రాజు  పాలలో ఈ ఆలయ నిర్మాణం కట్టెలను చెబుతున్నారు.  ఈ ఆలయం కట్టెముందు  వినాయక విగ్రహం ఎలా దొరికింది అని చెప్పాలి.  ఒక ఊరిలో ముగ్గురు యువకులు ఉండేవారు.  ఆ ముగ్గురికి  ఒకరికి చవటి ఒకరికి మూగ ఒకరికి గుడ్డి  వారు ఉండేవారు.  వారి పొలం బావిలో ఈ వినాయక విగ్రహం దొరికింది. అప్పుడు ఆలయం కట్టించారని చెబుతున్నారు. 

ఆలయ నిర్మాణం పెద్దపెద్ద రాయలతో ఈ ఆలయం కట్టించాలని చెప్తూ ఉంటారు. ఆలయంలో శిల్పాలు వాటికి ఉన్న రహస్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీవారి సిద్ధ వినాయక దేవాలయంలో ప్రధానంగా శిల్పాలు  చెక్కారు మరియు గోపురాలు కూడా చాలా అందంగా ఉన్నాయి.  దేవాలయం ముందు   గజ స్థంభం కొలువై ఉంది. వాటిపై ఉన్న శిల్పాలు చాలా
అద్భుతంగా గీశాడు. కొన్ని వందల మంది ఆలయం నిర్మించాలని పనివాళ్ళు చెబుతున్నారు  3 సంవత్సరాల పాటు ఈ దేవాలయం కట్టించినట్లు తెలిపారు.

ఈ దేవాలయం చుట్టూ శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి.   ఈ దేవాలయం వైట్ కలర్ గా ఉంటుంది. ఈ దేవాలయానికి లైట్స్  చాలా అద్భుతంగా వేశారు.  రాత్రి పూట చాలా అందంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం బహుళ నది తీరాన ఈ ఆలయం కొలువై ఉంది. 

రూములు వాటి వివరాలు (Staying facilities)

శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం నుండి  రూములు చాలా తక్కువ ధరలు  దొరుకుతున్నాయని చెప్పడమతే జరుగుతుంది.  ఈ దేవాలయం ముందు లేదా హోటల్ చాలానే ఉన్నాయి. చుట్టుపక్కన ఉన్న ప్రదేశాలు కూడా హోటల్స్ లేదా  రూమ్స్ మరియు లాడ్జి ఈ వరసిద్ధి  వినాయక దేవాలయం దగ్గరలో మనకు దొరుకుతున్నాయి.

శ్రీ వరసిద్ధి వినాయక  హోటల్  మరియు రూములు పేర్లు తెలుసుకుందాం.

  • శ్రీ గణేష్ వసతి
  • శ్రీ వరసిద్ధి వినాయక  రెసిడెన్సి
  • న్యూ స్టైల్
  • జే కే ఆర్  రెసిడెన్సి కాణిపాకం
  • పూజిత రెసిడెన్సి
  • ప్రభ రాయల్ పార్క్ హోటల్

శ్రీ  వరసిద్ధి వినాయక  ఆలయం దగ్గర్లో  మనకైతే దొరుకుతాయి.

కాణిపాకం వినాయక  ఆలయం చేరే మార్గాలు,(Ways to reach Kanipakam Vinayaka Temple)

రోడ్డు మార్గం.

శ్రీ  వరసిద్ధి వినాయక దేవాలయానికి  రోడ్డు మార్గం  చాలా సున్నితంగా ఉంది.  పాణి పాకం వినాయక దేవాలయం పోవడానికి  బస్సులు  చాలా ఉన్నాయి. మరియు ప్రైవేట్ వెహికల్స్  దివ్య చక్ర వాహనాలు  ఉన్నాయి.    తిరుపతి నుండి  పాణిపాకానికి  వినాయక ఆలయానికి బస్సులు  15 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి కాణిపాకానికి  30 నిమిషాలు  ఒక బస్సు ఉంది. 

  •  తిరుపతి నుండి కాణిపాకం 74 km
  • చిత్తూరు నుండి కాణిపాకం 12 km 
  • హైదరాబాద్ నుండి  కాణిపాకం 576 km
  • మంత్రాలయం నుండి కాణిపాకం 446 km
  • బెంగళూరు నుండి కాణిపాకం 186 km

  రైలు మార్గం.

శ్రీవారి సిద్ధ వినాయక దేవాలయానికి  రావడానికి రైలు మార్గం మన రెండు ప్రాంతంలో   రైలు మార్గాలు ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది.  కాణిపాకం వినాయక దేవాలయానికి  రావడానికి  రైలు మార్గం గంటకు  ఒక  రైలు ఉంటుందని చెప్పడంతో జరుగుతుంది.    హైదరాబాద్ నుండి  పాణిపాకానికి  రైలు మార్గం ఉంది.  టేషన్ దిగిన తర్వాత అక్కడ రోడ్డు మార్గం అయితేప్రయాణించాలి.

  • తిరుపతి  (TPTY)
  • చిత్తూరు (CTO)
  • హైదరాబాద్  (HYD,SEC)
  • మంత్రాలయం (MALM)
  • బెంగళూరు (SBC)

శ్రీ వర సిద్ధ వినాయక దేవాలయానికి రైలు మార్గాలు రెండు ప్రాంతం నుంచి రావడానికి  చాలా ఈజీ పద్ధతులు ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది.

విమాన మార్గం.

శ్రీ వార సిద్ధ వినాయక దేవాలయానికి  విమాన మార్గం ఉంది.  చిత్తూరులో విమానం మార్గం ఉంది. మరియు  తిరుపతి దేవస్థానం కూడా విమానం మార్గం ఉంది. హైదరాబాదు నుండి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి  చిత్తూరు రావడానికి మార్గం అయితే విమానం మార్గం ఉంది. ఇకనుండి  రోడ్డు మార్గానికైతే  శ్రీ  వినాయకునికి పోయే మార్గం ఉంటుంది.

  • Seaplane.
  • rotorcra
  • single engine land

వరసిద్ధి వినాయక ఈ దేవాలయానికి విమాన మార్గం  ఉంటుంది. 

జాగ్రత్తలు,

శ్రీ స్వయంభు వినాయక  దేవాలయానికి  రావడానికి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమిటో.  పాటిద్దాం  వరసిద్ధి వినాయక దేవాలయానికి  రావడానికి మనం  డబ్బు వంటి నగదు మరియు బ్యాగులు వంటి జాగ్రత్త పరుచుకోవాలి  చేతిలో కంపల్సరిగా వాటర్ బాటిల్ ఉండాలి.  అక్కడ రాత్రిపూట  దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి  రాత్రిపూట. వసతి రూముల్లో ఉండాలి.  చలి చాలా ఎక్కువగా ఉంటుంది.  రైన్ కోట్ తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలి. పిల్లలు మనం జాగ్రత్త చూసుకోవాలి.  లేకపోతే పిల్లలు  ఫాగోట్టుపై ప్రమాదం ఉంటుంది

ముగింపు,

శ్రీ స్వయంభు వినాయక  దేవాలయానికి భక్తాదులు సిరి సంపద  తో వినాయక స్వామి వారు ఇస్తారు భక్తాదులుకొని  ఎక్కువగా నమ్ముతారు.  ఆ దేవులైన కొచ్చిన వారు కోరికలు నెరవేరుతాయని  చెప్తూ ఉంటారు.  స్వయంభుగా వెలసిన  నాయకుడు  విగ్రహం  చాలా ప్రత్యేకత ఉంటుంది.    మనం నమ్మిన కోరికలు  నెరవేరుతాయని  ఎక్కువగా చెబుతూ ఉంటారు.

ప్రశ్నలు జవాబులు.

 1.స్వయంభు వినాయక దేవాలయం ఎక్కడుంది.? 
జవాబు. స్వయంభు వినాయక దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం కొలువై ఉంది.

2.  వినాయకుడి విగ్రహం ఎలా దొరికింది.?
జవాబు.  శ్రీ స్వయంభు వినాయక   విగ్రహం  ఒక బావిలో  ఈ విగ్రహం దొరికింది.

3. కాణిపాకం వినాయక  పూజ సమయాలు.?
జవాబు.శ్రీవారి సిద్ధి వినాయక  పూజ సమయంలో  ఉదయం 5:30 am  నిమిషాల నుండి  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

4.  శ్రీ వినాయక విగ్రహం  తలపై రక్తం ఎలా వచ్చింది.?
జవాబు. వినాయక విగ్రహం తల పైనఒక వ్యక్తితో ఉండగా  గడపారు  స్వామివారి తలపై తలిగింది.  అప్పుడు  రక్తం వచ్చి  ఆ ప్రాంతం మొత్తం రక్తం కలర్ లో మారింది.

5.  శ్రీ వారి సిద్ధి వినాయక  స్వామి వారు  కోరికలు నెరవేరుతాయి.?
జవాబు .  శ్రీ వార సిద్ధ వినాయక స్వామి వారి దేవాలయానికి వచ్చిన వారు కోరికలు నెరవేరుతాయి అని గట్టిగా నమ్ముతారు.  

  మీకు  మా ఇన్ఫర్మేషన్  నచ్చినట్లైతే  మా బ్లాగును (BLOG) ఫాలో అవ్వండి.

.

Leave a Comment