Gowri Parameshwara Temple AnakapalleGowri Parameshwara Temple Anakapalle

Gowri Parameshwara Temple full information in Telugu

పరిచయం.

రోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకో పోతున్నాం.? 
గౌరీ పరమేశ్వర దేవాలయం  ఎక్కడ ఉందంటే.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,  (అనకాపల్లి)విశాఖపట్నం ,జిల్లాలో,  గవరపాలెం  గ్రామంలో  “గౌరీ పరమేశ్వర దేవాలయం”  ప్రసిద్ధి చెందింది.
ఈ దేవాలయం చాలా  ఫేమస్ అయ్యింది. ఇక్కడున్న ప్రజలు ఈ దేవాలయానికి  ఎంతో పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు.  గౌరీ పరమేశ్వర ఆలయం  భక్తాదులకు  ఒక గొప్ప వర్మ చెప్పవచ్చు. ప్రతి కుటుంబం గౌరమ్మ ఇలవేలు గాను తమ ఇంటి ఆడబిడ్డ గాను పూజిస్తారు

జాతర సమయంలో  అమ్మవారికి  కానుకలు ఆనవాతిగా  సమర్పించడం భక్తాదులు  అందజేస్తారు.  ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర తో ఇంటింటికి ఉన్న అనుబంధంతో  జరిపే ఊరేగింపులు. పిండి వంటలతో  లాలించే ప్రజలు, ప్రతి సంవత్సరం గౌరీ పరమేశ్వర  జాతర  చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. పుష్య మగంలో సంక్రాంతి తర్వాత  గౌరీ పరమేశ్వర  కళ్యాణం సందర్భంగా జరిగే  ఉత్సవం ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతరకు ఒక నెల రోజులు ముందే,  గౌరీ పరమేశ్వరి విగ్రహాలుని  ఏర్పాటు చేస్తారు. పూజలు చేస్తారు.  జనవరి నెల ఆఖరిలో  ఫిబ్రవరి  వరకు  జాతర సంబరాలు  భక్తాదులు జరుపుకుంటారు.

 Gowri Parameshwara Temple Anakapalle 

గౌరీ పరమేశ్వర  ఆలయంలో  పూజ సమయాలు.(open and closing Timings)


గౌరీ పరమేశ్వర ఆలయంలోకి టికెట్ ధర ఉచితం

  •  గౌరీ పరమేశ్వర ఆలయంలో  తెల్లవారుజామున, 5:00 am నుండి  మధ్యాహ్నం  12:00 pm వరకు  పూజా కార్యక్రమంల  జరుగుతూ ఉంటాయి.
  • మరల  సాయంత్రం  4:00 pm గంటల నుండి  రాత్రి  7:00 pm వరకు జరుగుతూ  ఉంటుంది.
  • గౌరవ పరమేశ్వర  ఆలయం దర్శనం సమయాలు.
  • ఉదయం  6:00 am నుండి  9:00వరకు  దర్శనం  భక్తాదులకు  నిత్యం జరుగుతూ ఉంటుంది
  • ఉదయం  7:30 am  నిమిషాలకు  గౌరీ పరమేశ్వర  పాలాభిషేకం  జరిగే  సమయం
  • ఉదయం 8:00 am   స్వామివారి  పంచామృతం  ఇచ్చే  సమయము.
  • గౌరీ పరమేశ్వర దేవాల 9:00 am  స్వామివారి  ఉయ్యాల తొట్లి  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.  నిత్యం అమ్మవారి పూజలు  జరుగుతూ  ఈ దేవాలయంలో ఉంటాయి లు భక్తాదులు ఎందరో వస్తూ ఉంటారు.
  • మధ్యాహ్నం 1:00 pm  నుండి  సాయంత్రం  4:00 pm వరకు దేవాలయం   మూయబడి ఉంటుంది.
  • ప్రతి శుక్రవారం సంస్కృత  కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

గౌరీ పరమేశ్వర ఆలయ పండగలు (Festivals)

  • సంక్రాంతి 
  • ఉగాది
  • గౌర పరమేశ్వర జాతర మరియు ఉత్సవం
  • కార్తీక మాసం 

 గౌరీ పరమేశ్వర జాతర  “ఫిబ్రవరి”  రోజు  చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది.  రంగ రంగ వైభవంగా జాతర  అమ్మగారికి ఎంతో ఘనంగా జరుగుతుంది. భక్తాదులు ఎంతో  అమ్మవారి జాతరన  చూడడానికి  వస్తారు. అమ్మవారికి ఇష్టమైన వంటలు  “గార్లు” బోర్లు”  మరియు పంచామృతం  అంటే అమ్మగారు,  ఎంతో నైవేద్యం సమర్పిస్తారు.  ఉత్తరాంధ్రలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ఇక్కడ వేల మంది జనాలు గౌర పరమేశ్వర జాతర చూడడానికి వస్తారు. అనకాపల్లిలో మాత్రం గౌరి పరమేశ్వర జాతర  సంక్రాంతి తర్వాత    ఉత్సవం  భక్తాదులు చాలా బాగా జరుపుకుంటారు.   పండగలు ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కునే ఆడవారు ఒకపక్క  మగవారు ఏదో ఒకటి కొనుక్కోవాలని మరోపక్క ఉంటారు. పండగలో ఆడేసి చింతలు  ఎంతో ఘనంగా  గౌరీ పరమేశ్వరి జాతర అనకాపల్లిలో జరుగుతుంది.

గౌరీ పరమేశ్వర ఆలయ చరిత్ర.(History of Gauri Parameswara Temple)

 శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయం  నిర్మాణం.  ఎప్పుడు జరిగిందంటే.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశాఖపట్నం జిల్లాలో  గవరపాలెం  శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయం  నిర్మాణం  600 సంవత్సరాల క్రితం  ఈ దేవాలయం నిర్మాణం  కలిగి ఉంది. “గౌరీశ్వరుడు”  అనే రాజు  ఉండేవాడు. ప్రతిరోజు  శివరాధన  చేసే  ఉండేవారు.  పరమేశ్వరుడు కు  సమర్పించకుండా  పచ్చి మంచినీళ్లు కూడా  తాగే వారు కాదు.  పరమేశ్వరుడు  అంటే ఆయనకు అంత భక్తి.  ఒకరోజు  గౌరీశ్వరుడు కలలోకి ఈశ్వరుడు  అనుగ్రహించి.  పూజకి బానిసజా లు అని  పరమేశ్వరుడు కలలో చెప్పడంతో  ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు.

  ఆయన రాజ్యంలో ఉన్న తూర్పు దిక్కున, గంగాదేవితో కలిసి  గౌరేశ్వరుడు  అనే వేలుస్తాను. నేను  ఉన్న స్థలం  ఎప్పుడు నీటితో ఉంటుందా,అని  వివరించారు. గౌరీశ్వ రుడు మరో రోజున రాజు గారు  నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం విగ్రహం  దొరుకుతుంది.   అదే రోజు  ఆలయానికి  ఎదురుగా  ఒక 1. కిలోమీటర్ దూరంలో  రైత  పొలం  దున్నుతున్నగా  నంది విగ్రహం దొరుకుతుంది.  ద్వారపాలక విగ్రహాలు కూడా  రైతుకు  కనిపిస్తాయి. 


ఈ విషయం వెంటనే  గౌరీశ్వరుడు రాజుగారు  తెలియజేస్తారు.  రాజుగారు ఆశ్చర్యపడి  అప్పుడు  గౌరీ పరమేశ్వర ఆలయం  నిర్మిస్తారు. వారికి చుట్టూ  నీరు ఉండడం వల్ల  గౌరీ పరమేశ్వరుడు అని  పేరుతో కూడా పిలుస్తారు.  స్వామివారికి నిత్యం పూజలు  పాలాభిషేకం  జరుగుతూ ఉంటాయి.  అప్పటి నుండి  ప్రాంతం ప్రజలకు  మరియు భక్తాదులు  సిరిసంపదలతో స్వామివారు  వారి కృపతో ఉంటారు.  “చోళ రాజులు పరిపాలించిన’  ప్రాంతం గౌరీ పరమేశ్వర దేవాలయం  ఆ దేవాలయాన్ని “తురుష్కులు దండయాత్ర” చేసి  ఈ ఆలయాన్ని  కింద భిన్నంగా చేస్తారు. గౌరీశ్వరుడు తురుష్క  దండయాత్ర చేసి మల్ల  గౌరీ పరమేశ్వర దేవాల యాన్ని కట్టడం స్టార్ట్ చేస్తారు. 600 ఏళ్లయినా చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయము  భక్తులను ఆకర్షిస్తూ  ఉంటుంది.  గౌరీ పరమేశ్వర దేవాలయం కొంచెం కొంచెం అభివృద్ధి.  చెందుతూ ఉంటుంది  గౌరీ పరమేశ్వర దేవాలయం  చాలా పురాణ నాటి శాస్త్రం  గొప్పదని చెప్పుకోవచ్చు

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 గౌరు పరమేశ్వర దేవాలయం దగ్గర  చాలా  ప్రత్యేకమైన విగ్రహాలు కొలువై ఉన్నాయి.  అమ్మవారు  వారం దగ్గర  గరిస్తంభం కొలవై ఉంది.  అక్కడ నుండి కాస్త ముందు బెల్లంగానే  వినాయకుడి విగ్రహం  ఉంటుంది.  గుడి లోపలికి వెళ్లడానికి ముందే ఆ వినాయక విగ్రహాన్ని  దర్శనం చేసుకొని  గుళ్లోకి పోవడం  జరుగుతుంది.  

ఆ గుడిలో చాలా దేవుళ్ళు  ఉన్నాయని.    నవగ్రహాలు  మరియు పార్వతి  పరమేశ్వర విగ్రహాలు  ఎన్నో శిల్పాలు  ఆ దేవాలయంలో ఉన్నాయి. మరియు దుర్గ మాత విగ్రహం  సరస్వతి విగ్రహం  లక్ష్మీదేవి విగ్రహం  చాలా దేవతలు ఆలయంలో కొలువై ఉన్నారు .  అయ్యప్ప విగ్రహం కూడా గోడ పైన ఉంటుంది  గురువులు శిష్యులు  ఎంతోమంది విగ్రహాలు ఆలయంలో ఉన్నాయి.

 దత్తాత్రేయ స్వామి  దేవాలయంలో కొలువై ఉన్నారు. 9 లింగాలైన విశ్వలింగాలు కూడా  ఆ దేవాలయంలో ఉన్నాయి.  పరమేశ్వర పార్వతి నాట్యం వేస్తూ  ఆ దేవాలయం విగ్రహాలు ఉన్నాయి.  ఏడు తలల  నాగదేవత  మరియు శ్రీ కృష్ణ  వారు బటులు ఆ విగ్రహాలు చాలా ఉన్నాయి.    గజస్తంభాలు అంత చిక్కని అందాలు  ఉన్నాయి. 

 గజ స్తంభాలపై రాసిన శిల్పాలు  అవి ఇటు చూసిన శిల్పాలతో  చెక్కి దిద్దిన గజ స్తంభాలు  ఆ దేవాలయంలో కొలువై ఉన్నాయి. ప్రతి శుక్రవారం సంస్కృత  కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. ఉయ్యాల సేవ అమ్మవారికి  జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం  కుంకుమ పూజ  అభిషేకాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.  పక్కన నారాయణమూర్తి విగ్రహం కూడా ఉంటుంది.  అమ్మవారి దేవాలయం వెనుక భాగం గురు దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు.  ముందుగా మనకు సంతోషిమాత విగ్రహం కనిపిస్తూ ఉంటుంది.    మరియు  శ్రీరాముడు విగ్రహం సీత వారు కూడా కొలవై ఉంటుంది. అర్జునుడు విగ్రహం కూడా ఉంటుంది.

 అనకాపల్లి గౌరపాలెంలో దేవాలయాలు చాలా  ఎక్కువగానే ఉన్నాయి.   నూకలమ్మ

ఆలయం పరమేశ్వర ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం  మరియు కాశీ విశ్వనాథ్ దేవాలయం  అనకాపల్లిలో చాలా  అందమైన దేవుళ్ళు పకృతి వాతావరణం కూడా చాలా బాగానే ఉన్నాయి.

 గవరపాలెం పార్క్  గౌరీ పరమేశ్వర పార్కు కూడా అంటారు.

 గౌరవ పాలెం పార్క్ సెంటర్ దగ్గర  గౌరీ పరమేశ్వర విగ్రహం  10 అడుగుల  ఎత్తున విగ్రహం ఉంటుంది.  

 పార్క్ పేరు “పరమేశ్వర పార్క్”  అని పిలుస్తారు.

పార్కు టైమింగ్స్ ఉదయం  5 గంటల నుండి  8 గంటల వరకు  పార్కు  తిరుగుబాటు ఉంటుంది.  మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి  రాత్రి 8 గంటల వరకు  ఈ పార్కు తెరువుబడుంటుంది.

  వర్షం పడితే వేల పార్కు సెలవు  పార్కులో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడు తగ్గ పార్కు చెప్పవచ్చు. మరియు అక్కడ ప్రకృతి కూడా చాలా బాగానే ఉంటుంది వాతావరణం కూడా ఎక్స్లెంట్ గా ఉంటుంది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశాఖపట్నం జిల్లాలో  అనకాపల్లి నుండి  గవరంపాలెం  లో గౌరీ పరమేశ్వర దేవాలయం కొలువై ఉన్నది.  ఆది పురానాటి  దేవాలయం అని కూడా అంటారు. అక్కడ ప్రతినిత్యం పూజలు  హోమాలు  యజ్ఞాలు  జరుగుతూ ఉంటాయి.  600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం ఉంది.

కొన్ని వేల మంది  దేవాలయం కట్టడానికి వస్తూ ఉంటారు.  చోళుల రాజ్యాల పరిపాలనలో    ఆలయ నిర్మాణం కట్టడం  గడర  పురాణంలో ఉంది.  బలమైన రాయల్ తో  ఈ ఆలయం కట్టారు.  కార్తీక్ మాసంలో  ఈ ఆలయం  కట్టడం మొదలుపెట్టినట్టు  పురాణాల్లో ఉంది.  గౌరీ పరమేశ్వర  ఆలయం వెనుక రహస్యం ఏమిటంటే

గౌరీ నందుడు  గౌరీ పరమేశ్వర కు భక్తితో గుడి  నిర్మాణం  ఆయన చేతులతో జరిగింది  పరమేశ్వర భక్తుడు గౌర్నందుడు అని కూడా అంటారు. అయినా  కలలో వచ్చి  అక్కడ విగ్రహం దొరికింది ఆయనకు  తర్వాత వర్షాలు లేక ఎండిపోయినాయి. అప్పుడు రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు  నిర్ణయం తీసుకున్న తర్వాత  అక్కడ పొలంలో వర్షాలు బాగానే పడ్డాయి.  దాంతో రాజు  ఈ దేవాలయం నిర్మించాలని ఆలోచన వచ్చింది. 

ఆయన సొంత డబ్బులతో  దేవాలయం కట్టినట్టు  పూర్ణాలు చెప్పడం జరిగింది. “పడమర 45 వెడల్పు  తూర్పు 35 అడ్డము” ఈ దేవాలయం ఆలయం నిర్మాణం ఉంది.   ఈ దేవాలయం కట్టడానికి ఎన్నో హోమాలు యజ్ఞాలు పూజలు ఎంతో చేశారు.  కార్తీకమాసంలో పూజలు యజ్ఞాలతో పాటు పరమేశ్వరి హోమం చేస్తూ ఈ దేవాలయం కట్టారు.  గౌరీ పరమేశ్వర దేవాలయం  గవరపాలెం గ్రామంలో కొలువై ఉన్నది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

అనకాపల్లి గౌరీ పరమేశ్వర దేవాలయం, అక్కడ  రూములు మరియు హోటల్స్  చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి అనకాపల్లిలో హోటల్స్  చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి.  యొక్క బడ్జెట్ లో కూడా ఉన్నాయి .A/C  రూములు  మరియు నార్మల్రూములు  మన  ఉన్నాయి.  గౌరీ పరమేశ్వర ఆపోజిట్నే ఒక లాడ్జి ఉంది. వాటి పేర్లు తెలుసుకుందాం.?

  • సన్ కాస్ట్లే హోటల్
  • మంజీరా ఇన్ హోటల్
  • హోటల్ విజయ రెసిడెన్సీ
  • స్ ర్ రెసిడెన్సీ

అనకాపల్లి గౌరీ పరమేశ్వర దేవాలయం దగ్గర హోటల్స్ చాలా  నీటుగా ఉంటాయి. కానీ ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు.  హోటల్స్ చాలా క్లియర్ గా నీట్ గా ఉంటాయి.

గౌరీ పరమేశ్వరకు చేరుకునే మార్గాలు (How to reach the temple)

రోడ్డు మార్గం:

  గౌరీ పరమేశ్వర దేవాలయానికి  పోవడానికి.బస్సులు  అండ్ ప్రైవేట్ బస్సులు  కార్లు  మరియు దివ్యచక్రం వాహనాలు  పాదయాత్ర చేసుకుంటూ  చేరుకొనడానికి రోడ్డు మార్గం చాలా సులువైన  మార్గమని చెప్పవచ్చు.  మన రెండు రాష్ట్రాల్లో  గౌరీ పరమేశ్వర దేవాలయానికి పోవడానికి సులువైన మార్గాలు రోడ్డు మార్గాలు ఉన్నాయి.  బస్సు చార్జెస్ మాత్రం 500 నుండి  2000 వరకు  చార్జీలు అవుతూ ఉంటాయి.  గౌరీ పరమేశ్వర ఆలయం  బస్టాండ్  నుండి  ఒక కిలోమీటర్ దూరంలో  ఆలయం ఉంటుంది.

  • హైదరాబాదు నుండి అనకాపల్లి కి 599 km
  • బెంగళూరు నుండి అనకాపల్లి కి 978 km
  • చెన్నై నుండి అనకాపల్లి కి 770 km
  • వైజాగ్ నుండి అనకాపల్లి కి 25 km
  • విజయవాడ నుండి అనకాపల్లి కి 320 km
  • ఒంగోలు నుండి అనకాపల్లికి 472 km . 
  • గుంటూరు నుండి అనకాపల్లికి 357 km

ఏ ప్రాంతం నుంచైనా  గౌరీ పరమేశ్వర అనకాపల్లి కి రావడానికి రోడ్డు మార్గం  చాలా క్లియర్ గా ఉంటుంది.

రైలు మార్గం,

గౌరీ పరమేశ్వర దేవాలయానికి రావడానికి  మన భారత దేశంలో రైలు మార్గాలు చాలా  అనుకూలంగా ఉన్నాయి. బయటి దేశం వారు కూడ రోజు పరమేశ్వర దేవాలయానికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. రియల్ మార్గంలో రావడానికి రిజర్వేషన్లు ఉన్నాయి  నార్మల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గౌరీ పరమేశ్వర దేవాలయానికి పోవాలంటే రైల్వేటేషన్ లో రిజర్వేషన్ చేసుకోవాలి.  లేదంటే పక్కన మీ సేవలో కూడా రిజర్వేషన్ చేసుకొని.  గౌరీ పరమేశ్వర దేవాలయానికి పోవడానికి మంచి  ఇన్ఫర్మేషన్ కూడా చెప్పవచ్చు.

  • హైదరాబాదు (HYD, SEC)
  • బెంగళూరు (SBC)
  • విజయవాడ(BZA)
  • ఒంగోలు  (OGL)
  • గుంటూరు  (GNT)

రైలు మార్గం పోవడానికి  గౌరీ పరమేశ్వర దేవాలయానికి  రైలు మార్గాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.   భారత దేశంలో  రైలు మార్గాలు  చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

విమానం మార్గం.

విమాన మార్గం గౌరీ పరమేశ్వర దేవాలయానికి  మరియు అనకా పల్లికి  పోవడానికి  మార్గం ఉంది.  అనకాపల్లి పోవడానికి ముందు  విశాఖపట్నం కి వెళ్ళాలి.  అక్కడ విమానం మార్గం ఉంటుంది. హైదరాబాదు నుండి రాజీవ్  గాంధీ ఎయిర్పోర్ట్,  విశాఖపట్నం ఉంది. విమానం ప్రవేట్ విమానాలు  పోవడానికి  చాలా అనుకూలంగా దేవస్థానానికి ఉంది.భక్తాదులు  గౌరీ పరమేశ్వర దేవాలయానికి వెళ్లడానికి    బయట ప్రదేశం నుండి కూడా  రావడానికి  విమాన మార్గం భారత దేశంలో  చాలా విభిన్నతగా ఉంటుంది.

  •  rotorcraft, 
  • single engine land
  • seaplane.

గౌర పరమేశ్వర దేవాలయానికి  విమాన మార్గం సులభంగా ఉంటుంది.

జాగ్రత్తలు


గౌరీ పరమేశ్వర దేవాలయానికి  బొక్క రాజులు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.  ఫిబ్రవరి  నుండి  గౌరీ పరమేశ్వర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.  మీరు అక్కడ  జాగ్రత్త పడే వలసిన విషయాలు ఏమిటంటే. మీరు అపరిమితంగా ఉండాలి. డబ్బు మరియు నగదు భద్రపరుచుకోవాలి. భక్తాదులు  లగేజ్ అండ్ సెల్ ఫోన్స్  జాగ్రత్తగా పెట్టుకోవాలి  ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి.  మీ చేతిలో  కంపల్సరిగా వాటర్ బాటిల్ ఉండాల్సిందే.  గౌరు పరమేశ్వర దేవాలయానికి మీరు రావడానికి  రాత్రి కంటే పగులు చాలా బాగుంటుంది.  రాత్రి దోమలు చాలా ఉంటాయి.  మీరు ఒక్క రైన్ కోట్ తీసుకొచ్చుకోవాలి.  వర్షం  పడే ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.

మీరు ఒంటరిగా విడవకూడదు  మీరు అపరిమితంగా పిల్లల్ని చూసుకోవాలి  లేకపోతే పిల్లలు.  పోయే ప్రమాదం ఉంటుంది.  మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలని.  హోటల్స్  దేవాలయం నుండి కొద్దిగా దూరం వెళ్ళాలి. హోటల్స్ ఉంటాయి.  అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.పొద్దున్న మీరు  దేవాలయానికి దర్శనానికి పోవచ్చు.

ముగింపు

గౌరీ పరమేశ్వర దేవాలయానికి భక్తాదులు ఎక్కువమంది వస్తూ ఉంటారు. వారు  పరమేశ్వర స్వామి  కోరికలు నెరవేరుతాయని ఎక్కువ పూజిస్తూ ఉంటారు.  స్వామివారు   భక్తాదులు కోరికలు నెరవేరుతాయని, 
ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు  ఎక్కువ నమ్ముతారు.  గౌరీ పరమేశ్వర  సిరి సంపద  కోరికలు నెరవేరుతాయని  భక్తాదులు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు.  అక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని గిట్టగా నమ్మకం. శ్రావణమాసంలో గౌరీ పరమేశ్వర దేవాలయానికి భక్తాదులు కొన్ని వేల మంది  వస్తూ ఉంటారు. కొంగే బంగారం  అంటూ ఉంటారు కదా  గౌరీ పరమేశ్వర మనలో కూడా  అట్లాగేస్తూ ఉంటారు.

ప్రశ్నలు జవాబులు.

1.గౌరీ పరమేశ్వర  ఈ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,  గౌర పరమేశ్వర దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశాఖపట్నం జిల్లాలో గౌరపాలెం అనే గ్రామంలో  గౌరీ పరమేశ్వర దేవాలయం కొలవై ఉన్నది.  

2. గౌరీ పరమేశ్వర  ఆలయం లో పండగ ఎప్పుడు జరుగుతుంది.?
జవాబు. గౌర పరమేశ్వర దేవాలయంలో ఫిబ్రవరి  రోజు  ఆ నెల అంతా  జాతరగా  పరమేశ్వర ఆలయంలో జరుగుతూ ఉంటుంది.

3.  గౌరీ పరమేశ్వర  ఆలయం  ద్వారా తెరిచే సమయాలు.?
జవాబు. గౌరీ పరమేశ్వర దేవాలయంలో తెల్లవారుజామున  5:00 am  ఆలయం తలుపులు తెరువు పడతాయి.

4  గౌరీ పరమేశ్వర ఆలయం ఎన్ని సంవత్సరాలయింది.?జవాబు.  గౌరీ పరమేశ్వర ఆలయం  500 సంవత్సరాల క్రితమే  ఈ ఆలయం నిర్మాణం ఉంది.

5. గౌరీ పరమేశ్వర  ఆలయంలో ఏ కలర్ ఉంది.?
జవాబు.  గౌరీ పరమేశ్వర దేవాలయం వైట్ అండ్ గోల్డ్ కలర్  ఉంది.

ఈ  సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును ఫాలో అవ్వండి,?  


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *