Varahi Devi Panchami Puja 2025 In Telugu (వారాహి దేవి పంచమి పూజ 2025 లో పూజ ఎలా చేయాలి?)

By TempleInsider

Published On:

Varahi Devi Panchami Puja 2025 In Telugu

Join WhatsApp

Join Now

Varahi Devi Panchami Puja 2025 In Telugu Pooja And Timings And Date And Timings And Varahi Navratri In Telugu

Varahi Devi Panchami Puja 2025 In Telugu వారాహి దేవి పంచమి పూజ 2025 లో పూజ ఎలా చేయాలి? ఏ రోజు ఏ తిథి మరియు  తేదీలు తెలుసుకుందాం.?

పరిచయం,  Varahi Devi Panchami Puja 2025 In Telugu 2025 సంవత్సరంలో పంచాంగం ప్రకారం  శ్రీ కోద్రీ నామ సంవత్సరం  మరియు పంచమధితులు తెలుసుకుందాం.? వరాహి దేవి పంచమి పూజ మరియు పూజలు చేయడం. వల్ల మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వరాహి దేవి అమ్మవారు 2025 సంవత్సరంలో ఈనెల ఏ పూజ చేయాలి. మరియు వారాహి దేవి నవరాత్రులు వాటి గురించి తెలుసుకుందాం. వరాహి దేవి పూజలు మరియు హోమాలు చేసిన వారికి ఎంతో మేలు చేస్తుంది. 

మనం అనుకున్న కోరికలు అనుకున్న బాధలు అమ్మ వారితో చెప్పుకుంటే.? కోరికలు నెరవేరుతాయి. అమ్మవారు కోరికలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి.? వారాహి దేవి అమ్మవారికి పూజలు మరియు నవరాత్రులు ఉపన్యాసం మంత్రాలు వాటి పాటించి మంచి ఫలితాలు ఉంటాయి.

2025 లో జనవరి పంచమి తిథి  వారాహి అమ్మవారు పూజ తెలుసుకుందాం.?

  • మన పంచాంగం ప్రకారం 2025 లో జనవరి నెల పుష్యమాసం శుక్ల  పంచమి తిథి 03-01-2025 శుక్రవారం రాత్రి, 12:59 AM  నిమిషాల నుండి ప్రారంభమై, 04-01-2025  శనివారం రోజున రాత్రి, 11:15 PM  నిమిషాల వరకు  పంచమ తిదిఉంటుంది.  పూజలు చేసుకునేవారు చేసుకోవచ్చు,
  • పంచమి తిధులు 18 జనవరి 2025 శనివారం తెల్లవారుజామున, 05:30 AM  ప్రారంభమై 19- జనవరి 2025 ఆదివారం  ఉదయం, 07:10 AM  వరకు ఉంటుంది దాంతో తో ముగుస్తున్నది.

Varahi Devi Panchami Puja 2025,

  •  వారాహి అమ్మవారు పూజ చేసుకునే 2025లో 04-01-2025 శనివారం రోజు రాత్రి, 11:15 AM  నిమిషాల వరకు వరాహి అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు పూజ 18 వ తారీకు పూజము చేసుకోనవలెను.

2025 లో ఫిబ్రవరి పంచమి తిథి వారాహి అమ్మవారు పూజతెలుసుకుందాం.?

  • 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెల మగ మాసంలో శుక్ల పంచమి తిథి, 2 ఫిబ్రవరి 2025  ఆదివారం మధ్యాహ్నం సమయం, 12:29 PM నుంచి మూడు ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం, 10:11 AM   పంచమి  తిది ఉంటాయి.
  • తిది 16 తారీకు ఫిబ్రవరి 2025  ఆదివారం రాత్రి, 12:24 AM  నిమిషాల నుంచి 17 ఫిబ్రవరి 2025 సోమవారం రాత్రి, 02:35 AM  నిమిషాల వరకు పంచమి తిథి ఉంటాయి.

2025 ఫిబ్రవరి వారాహి అమ్మవారు పూజలు.

  • వారాహి అమ్మవారు పూజలు చేసుకునేవారు సమయం, 02 తారీకు ఫిబ్రవరి 2025 ఆదివారం రాత్రి. 08:01 AM  నిమిషాల నుండి ప్రారంభం చేసుకోవచ్చు. 17 ఫిబ్రవరి 2025 సోమవారం  సమయం ఉదయం, 06:00 M  నుండి పూజలు చేసుకోవచ్చు.

2025 లో మార్చ్ పంచమి తిథి  వారాహి అమ్మవారు పూజ తెలుసుకుందాం.?

  • 2020 లో మార్చ్ జమ తిధులు ఫల్గుణ  శుక్ల పంచమి తిథి ప్రారంభం, 03 మార్చి 2025 సోమవారం రాత్రి, 10:31 pm  నిమిషాల నుంచి 04 మార్చ్ 2025 మంగళవారం రాత్రి, 08:07 PM  నిమిషాల వరకు ఉంటుంది. ఫల్గుణ బహుళ పంచమి తిథి, 18 మార్చ్ 2025 మంగళవారం రాత్రి 7:10 PM నిమిషాల నుండి 19 మార్చి 2025 బుధవారం రాత్రి, 09:05 PM నిమిషాల వరకు ఫల్గుణ బహుళ పంచమి తిథిఉంటుంది 

2025 లో మార్చ్ వారాహి అమ్మవారు పంచమి పూజలు

  • వారాహి అమ్మవారు పంచము పూజలు, 04 మార్చ్ 2025 మంగళవారం రోజున  పూజ సమయం. 08:00 AM నుండి పూజలు చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు పంచమి తిథి పూజ ప్రారంభం 19 మార్చ్ 2025 బుధవారం  పూజను చేసుకోవచ్చు.

2025లో ఏప్రిల్ పంచమి తిథి  మరియు వారాహి అమ్మవారు పూజలు తెలుసుకుందాం.?

  • 2025లో ఏప్రిల్ చైత్ర శుక్ల పంచమి తిథి  ప్రారంభం 02 ఏప్రిల్ 2025  బుధవారం ఉదయం, 07:45 AM  నిమిషాల నుంచి  02 ఏప్రిల్ 2025 బుధవారం  ఆరోజు తెల్లవారుజామున, 05:30 AM  నిమిషాల వరకు ఉంటుంది. చైత్ర బహుళ పంచమి తిథి  17 ఏప్రిల్ 2025 గురువారం రోజున మధ్యాహ్నం, 12:03 PM నిమిషాల నుండి 18 ఏప్రిల్ 2025 శుక్రవారం మధ్యాహ్నం, 01:09 PM  వరకు చైత్ర శుక్ల పంచమి తిథిలు ఉంటాయి.

2025లో ఏప్రిల్ వారాహి  అమ్మవారు పంచమి పూజలు,

  • వారాహి అమ్మవారు పంచమి పూజలు, 02  ఏప్రిల్ 2025 బుధవారం రోజున పూజలు చేసుకోవచ్చు  వారాహి అమ్మవారు పంచమి తిధులు శుక్రవారం 18 ఏప్రిల్ 2025  రోజున బ్రాహ్మి ముహూర్తంలో తెల్లవారుజామున, 05:10 AM  నిమిషాలలోపు అమ్మవారు పూజను  చేసుకోవాలి.

2025 లో మే పంచమి తిథి లు మరియు వారాహి అమ్మవారు పూజలు తెలుసుకుందాం.? 

  • 2025 లో మే పంచమి వైశాఖ శుక్ల పంచమి తిథి లో తెలుసుకుందాం మరియు వరాహి అమ్మవారు ఏ రోజున పూజ చేయాలి అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం.? 01 మే 2025 గురువారం ఆరోజు సాయంత్రం, 04:20 PM నిమిషాల నుండి 02 మే 2025 శుక్రవారం లో మధ్యాహ్నం, 02:41 PM నిమిషాల వరకు పంచము తిథి  ఉన్నది.
  • వైశాఖ బహుళ పంచమి తిథి  16 మార్చి 2025 శుక్రవారం రాత్రి, 02:32 AM  నిమిషాల నుండి 17 మార్చ్ 2025 శనివారం రాత్రి, 02:40 AM  నిమిషాల వరకు ఉంటుంది.
  •  జేష్ఠ శుక్ల పంచమి తిథి  30 మే 2025 శుక్రవారం  రాత్రి, 01:27 AM నిమిషాల నుంచి 31  మే 2025 శనివారం రాత్రి, 12:31 AM  నిమిషాల వరకు జేష్ఠ శుక్ల పంచమి తిథి  ఉంటుంది.

2025 లో ఏప్రిల్ వారాహి అమ్మవారు పంచమి పూజలు

  • ఏప్రిల్లో  వారాహి అమ్మవారు పంచమి పూజలు చేసేవారు, 01 మే 2025 గురువారం  రాత్రి 08:00 PM పూజను చేసుకోవాలని  వారాహి అమ్మవారు పూజను 17  మే 2025  శనివారం రోజున బ్రాహ్మి ముహూర్తం ఉంది. ఆ రోజు తెల్లవారుజామున పూజను చేసుకోవాలి. 31 మే 2025 శనివారం  రోజున ఉంది మీరు అమ్మవారి పూజలు ఆరోజు ఎప్పుడైనా పూజలు చేసుకోవచ్చు.

2025 లో జూన్ పంచమి తిథిలు మరియు వారాహి అమ్మవారు పూజలు తెలుసుకుందాం.?

  • జూన్ పంచమి జ్యేష్ఠ బహుళ పంచమి తిథి  శుద్ధ జేష్ఠ ఆదివారం నుండి ఆషాడ శుద్ధ పంచమి సోమవారం వరకు ఉంటుంది. 15 జూన్ 2025 ఆదివారం మధ్యాహ్నం, 02:14 PM  నుండి 16 జూన్ 2025 ఆదివారం, 01:26 PM  నిమిషాల వరకు  పంచమి తిథి  ఉన్నాయి.
  • ఆషాడ శుక్ల పంచమి తిథి  29 జూన్ 2025 ఆదివారం మధ్యాహ్నం, 11:50 AM  నిమిషాల నుండి 30 జూన్ 2025 సోమవారం మధ్యాహ్నం, 11:49 AM  వరకు ఆషాడ శుక్ల పంచమి తిథి ఉంటుంది.

2025 లో జూన్ పంచమి వారాహి అమ్మవారి పూజ

  • వారాహి అమ్మవారు చేసుకునేవారు 15 జూన్ 2025 ఆదివారం  రాత్రి పూజలు నిర్వహించుకోవాలి. వారాహి అమ్మవారు పూజ చేసుకునేవారు,  29 జూన్ 2025 ఆదివారం రోజున పూజను చేసుకునేవారు ఉదయం లేదా సాయంత్రం పూజలు చేసుకోవాలి.

2025 లో జూలై పంచమి తిథి  మరియు వారాహి అమ్మవారు పంచమి పూజలు తెలుసుకుందాం.?

  • 2025లో జులై లో పంచమి తిథి  ఆషాడ బహుళ పంచమి తిథి  గురించి తెలుసుకుందాం.?  14 జులై 2025 సోమవారం రాత్రి, 11:58 PM  నిమిషాలు నుండి 15 జూలై 2025 మంగళవారం రాత్రి 10:21 PM  నిమిషాల వరకు ఉంటుంది.
  • శ్రావణ శుక్ల పంచమి తిథి  28 జూలై 2025 సోమవారం రాత్రి, 11:46 PM  నిమిషాల నుండి 29 జులై 2025 మంగళవారం రాత్రి, 12:42 AM నిమిషాల వరకు శ్రావణ శుక్ల పంచమి తిథి  ఉంటుంది.

2025 లో జూలై వారాహి అమ్మవారు పంచమి పూజలు.?

  • వారాహి అమ్మవారు పూజలు చేసుకునే రోజు, 15  జూలై 2025 మంగళవారం రోజు పూజను చేసుకోవలెను  వారాహి అమ్మవారు పూజను 29 జూలై 2025 మంగళవారం రోజున తెల్లవారుజామున పూజను చేసుకోగలరు.

2025 లో ఆగస్టు పంచమి తిథి  మరియు వారాహి అమ్మవారు పంచమి పూజలు తెలుసుకుందాం.?

  • 2025లో ఆగస్టు  పంచమి  తిథి  తెలుసుకుందాం.?  శ్రావణ బహుళ పంచమి తిథి  13 ఆగస్టు 2025 బుధవారం ఉదయం, 08:15 AM  నిమిషాల నుండి 14 ఆగస్టు 2025 గురువారం ఉదయం, 06:08  నిమిషాల వరకు ఉంటుంది.
  •  భాద్రపద శుక్ల పంచమి తిథి  27 ఆగస్టు 2025 బుధవారం మధ్యాహ్నం, 02:01 PM  నిమిషాల నుండి 28 ఆగస్టు 2025 గురువారం మధ్యాహ్నం, 03:42 PM నిమిషాల వరకు  భద్రపద శుక్ల పంచమి తిథి   ఉంటుంది.

2025లో ఆగస్టు వారాహి అమ్మవారు పంచమి పూజలు.

  • ఆగస్టు నెలలో వారాహి అమ్మవారు పంచము పూజలు  13 ఆగస్టు 2025 బుధవారం రోజున రాత్రి మరియు ఉదయం పూజను నిర్వహించుకోవాలి.  ఉదయం సమయం, 05:00 AM  నుండి ఉదయం, 09:30 AM వరకు ఉంటుంది.  మరియు సాయంత్రం, 06:00 PM నుండి రాత్రి 10:00 PM వరకు ఉంటుంది.
  • వారాహి అమ్మవారు పూజలు 27 ఆగస్టు 2025 బుధవారం రోజున ఉదయం లేదా సాయంత్రం పూజలు చేసుకోవాలి.

2025 లో సెప్టెంబర్ పంచమి తిథి అమ్మవారు పూజలు తెలుసుకుందాం.?

  • సెప్టెంబర్ పంచమి తిథి భాద్రపద బహుళ పంచమి తిథి  తెలుసుకుందాం.? ప్రారంభం  11 సెప్టెంబర్ 2025 గురువారం సాయంత్రం, 04:11 PM నిమిషాల నుండి 12 సెప్టెంబర్ 2025 శుక్రవారం మధ్యాహ్నం, 01:46 PM  భాద్రపద బహుళ పంచమి తిథి ఉంటుంది.
  • ఆశ్వయుజ శుక్ల పంచమి తిథి  26 సెప్టెంబర్ 2025 శుక్రవారం ఉదయం, 06:19 AM  నిమిషాల నుండి 27 సెప్టెంబర్ 2025 శనివారం ఉదయం, 08:23 AM  నిమిషాల వరకు అశ్వయుజ శుక్ల పంచమి తిథి  ఉంటుంది.

2025 లో సెప్టెంబర్ వారాహి అమ్మవారు పంచమి పూజలు తెలుసుకుందాం.?

  • సెప్టెంబర్ నెలలో వారాహి అమ్మవారు పంచమి పూజలు ఎప్పుడు చేసుకోవాలంటే.?  11 సెప్టెంబర్ 2025 గురువారం ఉదయం, 05:00 AM  నుండి  ఉదయం, 11:30 AM  నిమిషాల వరకు ఉంటుంది. మరియు సాయంత్రం, 06:01 PM  నిమిషాల నుండి రాత్రి, 10:10 PM నిమిషాల వరకు ఉంటుంది.
  •  వారాహి అమ్మవారు పూజను 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం.  బ్రాహ్మణ మూర్తం తెల్లవారుజామున, 05:00 AM   గంటలు వారాహి అమ్మవారు పూజలు చేసుకోవాలి.

2025 లో అక్టోబర్ పంచమి తిథి మరియు వారాహి అమ్మవారు పంచమ పూజలు తెలుసుకుందాం.?

  • అక్టోబర్ నెలలో అశ్వవిజ బహుళ పంచమి తిథి  ప్రారంభం  10 అక్టోబర్ 2025 శుక్రవారం  రాత్రి, 12:27 AM నిమిషాల నుండి 11 అక్టోబర్ 2025 శనివారం రాత్రి, 10:04 PM వరకు ఉంటుంది.
  • కార్తీక శుక్ల పంచమి తిథి  25 అక్టోబర్ 2025 శనివారం రాత్రి, 12:06 AM  నిమిషాల 26 అక్టోబర్ 2025 ఆదివారం రాత్రి. 01:54 AM  నిమిషాల వరకు కార్తీక శుక్ల పంచమి తిథి  లో ఉంటాయి.

2025 లో అక్టోబర్ నెలలో వారాహి అమ్మవారు పంచమి పూజలు.

  • వారాహి అమ్మవారు పూజలు చేసుకునే వారు. 11 అక్టోబర్ 2025 శనివారం రోజున, ఉదయం లేదా సాయంత్రం పూజను చేసుకోవాలి. 
  • పూజ సమయాలు ఉదయం, 06:00 AM  గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది,  మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వారాహి అమ్మవారు పూజలు చేసుకోవాలి.వారాహి అమ్మవారి పూజలు చేసుకునేవారు. 26 అక్టోబర్ 2025 ఆదివారం రోజున అమ్మవారి పూజలు చేసుకోవాలి. 

2025 లో నవంబర్ పంచమి తిథి  మరియు వారహి అమ్మవారు పంచమి పూజలు తెలుసుకుందాం

  • 2025 లో నవంబర్ పంచమి తిథి  కార్తీక బహుళ పంచమి తిథి  తెలుసుకుందాం.? 09 నవంబర్ 2025 ఆదివారం ఉదయం, 09:57 AM  నిమిషాల నుండి 10 నవంబర్ 2025 సోమవారం ఉదయం, 07:57 AM  నిమిషాల వరకు కార్తీక బహుళ పంచమి తిథి  ఉంటాయి.
  • మార్గశిర శుక్ల పంచమి తిథి 24 నవంబర్ 2025 సోమవారం సాయంత్రం, 06:02 PM  నిమిషాల నుండి 25 నవంబర్ 2025 మంగళవారం సాయంత్రం, 06:55 PM నిమిషాల వరకు మార్గశిర శుక్ల పంచమి తిథి  ఉన్నాయి. 

నవంబర్ లో అమ్మవారు పంచము పూజలు.

  • వారాహి అమ్మవారు పూజను చేసుకునేవారు 09 నవంబర్  2025 ఆదివారం, ఉదయం  పూజను చేసుకున్న వాలి. ఈ సమయం కుదిరిన వాళ్ళు రాత్రి పూట కూడా పూజలు చేసుకోవాలి. 
  • వారాహి అమ్మవారు పూజను  24 నవంబర్ 2025 సోమవారం,  ఉదయం, 04:30 AM  నిమిషాల నుండి ఉదయం, 10:30 AM  నిమిషాల వరకు ఉంటుంది మరియు సాయంత్రం 5:30 PM నుండి రాత్రి 10:30 PM వరకు వారాహి అమ్మవారు పూజలు చేసుకోవాలి.

2025లో డిసెంబర్ పంచమి తిథి  మరియు వారాహి అమ్మవారు పంచమి పూజలు తెలుసుకుందాం.?

  • 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర బహుళ పంచమి తిథి  ప్రారంభం,  8 డిసెంబర్ 2025 సోమవారం ఉదయం, 09:25 AM  నిమిషాల నుండి 9 అక్టోబర్ 2025 మంగళవారం రాత్రి, 07:58 PM  నిమిషాల వరకు మార్గశిర బహుళ పంచమి తిథి  ఉంటుంది.
  • పుష్య శుక్ల పంచమి తిథి   24 డిసెంబర్ 2025 బుధవారం ఉదయం, 10:50 AM  నిమిషాల నుండి 25 డిసెంబర్ 2025 గురువారం ఉదయం, 10:42 AM  నిమిషాల వరకు పుష్య శుక్ల పంచమి తిథి  ఉంటాయి.
  • 2025 లో డిసెంబర్ నెలలో వారాహి అమ్మవారు పంచమి పూజలు
  •  డిసెంబర్ నెలలో వారాహి అమ్మవారు పూజను చేసుకునే రోజు 09 డిసెంబర్ 25 మంగళవారం తెల్లవారుజామున  పూజలు చేసుకోవాలి. మరియు సాయంత్రం కూడా  పూజను చేసుకోవాలి.
  • వారాహి అమ్మవారు పూజలు చేసుకునేవారు 24 డిసెంబర్ 2025 బుధవారం ఉదయం, 05:02 AM  నిమిషాల నుండి ఉదయం, 10:30 AM  వరకు పూజను చేసుకోవాలి. మరియు సాయంత్రం, 06:30 PM  నిమిషాల నుండి రాత్రి, 10:00 PM నిమిషాల వరకు వారాహి అమ్మవారి పూజలు చేసుకోవాలి.

2025 లో వారాహి నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు (Varahi Navratri Start and End Dates in 2025)

  • వారాహి అమ్మవారు నవరాత్రులు ప్రారంభం సమయాలు మరియు  తారీకు తెలుసుకుందాం.? 
  • 25 జూన్ 2025 బుధవారం సాయంత్రం, 04:31 PM  నిమిషాల నుండి పాడ్యమి తిథి  ప్రారంభం 04  జూలై 2025 శుక్రవారం సాయంత్రం, 04:23   నిమిషాలు నవమి తిథి లో  వారాహి నవరాత్రులు ముగింపు అవుతుంది. 
  • వారాహి అమ్మవారు రాత్రి  పూజ చేసుకునేవారు,  25 జూన్ 2025 బుధవారం నుండి  3 జూలై 2025 గురువారం  రాత్రి వరకు అమ్మవారను  పూజలు చేసుకుని ముగించాలి.
  • వారాహి అమ్మవారు ఉదయం పూజ చేసుకునేవారు,  26 జూన్ 2025 గురువారం నుండి  4 జులై 2025 శుక్రవారం  రోజున పూజలు చేసుకొని వారాహి అమ్మవారు  తొమ్మిది రోజులు పూజలు  ముగించుకోవాలి.
  • ఉద్వాసన ఏరోజు చేసుకోవాలి,   4 జులై 2025  శుక్రవారం ఆఖరి రోజు  ఉద్వాసన శుక్రవారం వచ్చింది  కాబట్టి  ఐదు  జూలై 2025  గురువారం రోజున ఉద్వాసన చేసుకుని  అమ్మకు పూజలు చేసుకొని ముగించుకోవాలి.

 ధన్యవాదములు..!

Leave a Comment