Kartika Masam Pooja 2024Kartika Masam Pooja 2024

Kartika Masam Pooja 2024 Pooja Timings And Strat And End Date Full Information in telugu

కార్తీక మాసం పూజ 2024

కార్తీక మాసం లో పవిత్రమైన ప్రత్యేకమైన  వంటి మాసం కార్తీక మాసం  కార్తీక మాసంలో  చంద్రుడు కృత్తిక నక్షత్రం  సమీపంలో ఉండడం, వలన ఈ మాసానికి  Kartika Masam Pooja 2024  అని పేరు వచ్చింది. ఈ కార్తీకమాసం మహా భక్తుడైన శివుడుకు ఎంతో త్రిపరమైనటి వంటి   కార్తీక మాసం మాసంలో చేసిన పూజలకు ఎంతో ప్రత్యేకత గుర్తింపు ఉంటుంది. ఈ కార్తీకమాసంలో 30  కార్తీక పురాణాలు చదవడం వల్ల  అందరికీ  ఫలితాలు ఉంటాయి.   

పవిత్రమైనటువంటి కార్తీకమాసం  దీపావళి పండగ అయిపోయిన తర్వాత  పాఠ్యమేn  రోజు నుండి మనకు ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం హిందూ ధార్మిక పరంగా అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివ, విష్ణు, మరియు దేవీ పూజలకు చాలా ప్రాధాన్యత ఉంది. 2024లో కార్తీక మాసం అక్టోబర్ 29, 2024న ప్రారంభమవుతుంది మరియు నవంబర్ 27, 2024న ముగుస్తుంది.

2024 లో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Kartika month start and end timings in 2024)

2024 లో కార్తీకమాసం  ప్రారంభం మరియు ముగింపు సమయాలు  ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

  • స్వస్తిశ్రీ  చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము  దక్షిణాయనం, శారదృతువు కార్తీక్ మాసం ,2024 -నవంబర్-02, శనివారం  శుక్ల పద్యమి నుండి 2024-డిసెంబర్-01, ఆదివారం అమావాస్య  వరకు  ఉంటుంది. 

ఈ కార్తీకమాసంలో  కార్తీక పురాణాలు మరియు దీపరాధన చేయడం వల్ల  అష్టైశ్వర్యాలు మీకు తోడుగా ఉంటాయి.  సకల సుఖాలు మీకు కలుగుతాయి.  సంతానా భాగ్యం మీకు  తోడుపడుతుంది.

2024 లో కార్తీక మాసం ఏ రోజు ఏ పూజ చేయాలి  పండగలు మరియు  ముఖ్య దినములు  

  • 01- నవంబర్-2024, శుక్రవారం   తిధి ఆశయుజ  అమావాస్య  నక్షత్రం స్వాతి,   కేదార వ్రతం  ఆశ దీపం ప్రారంభం స్వాతి నక్షత్రం స్నానం,చేయాలి.
  • 02- నవంబర్-2024,  శనివారం తిధి కార్తీక శుద్ధ పాడ్యమి  నక్షత్రం విశాఖ,   కార్తీక మాసం అఖండ దీపం మరియు కార్తీక స్నానాలు ప్రారంభం  బలి పాడ్యమి గోవర్ధన పూజ  చేయాలి.
  • 03-నవంబర్-2024,  ఆదివారం తిధి  విధియా నక్షత్రం  అనురాధ, యమవిదియ బాగాని హస్తభోజనం చంద్ర దర్శనం చేయాలి.
  • 05- నవంబర్-2024, మంగళవారం తిధి చవితి నక్షత్రం  జేష్ఠ,  నాగుల చవితి పూజ చేయాలి.
  • 06-  నవంబర్- 2024  బుధవారం తిధి  పంచమి నక్షత్రం  మూల,  నాగ పంచమి విశాఖ కార్తి సమయం  రాత్రి, 09:06 pm  నిమిషాలకు ప్రవేశం వస్తుంది. 
  • 09-  నవంబర్ -2024  శనివారం తిధి అశమి  నక్షత్రం  శ్రవణ,   ఈరోజు మీరు పూజించవలసిన  గోపాష్టమి కీర్తి  వీర్యా జయంతి,   తిరుమల శ్రీవారి  పుష్ప యోగ మహోత్సవం  కోటి సోమవారం వ్రతం జరుపుకోవాలి,
  • 10-  నవంబర్ -2024, ఆదివారం తిధి నవమి నక్షత్రం ధనిష్ట,  ఈరోజు మీరు ఏమి చేయాలంటే అక్షయ నవమి  చేసుకోవాలి.
  • 11-  నవంబర్ -2024,  సోమవారం తిధి దశమి నక్షత్రం  శతభిషం,  ఈ రోజున  వాగ్న వాక్య జయంతి,
  • 12-నవంబర్ -2024,  మంగళవారం  తిధి  ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర,   ఈరోజు    ప్రబోధాన ఏకాదశి  మరియు  చిలుక ఏకాదశి, దేవుదాన ఏకాదశి. జరుపుకుంటారు.
  • 13- నవంబర్ 2024 బుధవారం  తిధి ద్వాదశి నక్షత్రం రేవతి,  ఈరోజు  యోగేశ్వర ద్వాదశి  మరియు కైకాల ద్వాదశి  మరియు చిలుక ద్వాదశి  మరియు క్షీరభి ద్వాదశి   మరియు తులసి వివాహం  ప్రదోషం వ్రతం,   అన్నవరం సత్యనారాయణ దేవుడు రేపు తెపోత్సవం     జరుపుకుంటారు, 
  • 15- నవంబర్- 2024  శుక్రవారం తిది  పౌర్ణమి నక్షత్రం భరణి,   ఈరోజు  కార్తీక పౌర్ణమి  మహా  కార్తీక  జ్వాలతోరణం, దీపోత్సవం  కేదార నోములు,  గురు నానక్  నానాక్  జయంతి,     జరుపుకుంటారు.
  • 16-నవంబర్- 2024 శనివారం తిధి  కార్తీక బహుళ పాడ్యమి  నక్షత్రం కృత్తిక,   ఈరోజు  వృక్షిక సంక్రమణం, ఈరోజు సాయంత్రం  సమయం, 06:59 pm ప్రవేశిస్తుంది.  జవాన్పూర్ మేజిస్ జయంతి  జరుపుకుంటారు.
  • 17- నవంబర్ -2024 ఆదివారం తిది విదియ నక్షత్రం రోహిణి, ఈరోజు  చాతుర్మాస్య  విధియా   జరుపుకుంటారు.
  • 18-  నవంబర్ -2024,  సోమవారం  తిధి తదియ  నక్షత్రం మృగశిర,   ఈరోజు సురేంద్రబాబు ఆరాధన జరుపుకుంటారు.
  • 19- నవంబర్- 2024, మంగళవారం  తిధి చవితి నక్షత్రం ఆరుద్ర,  ఈరోజు  సంకష్టహర చతుర్థి  మరియు అనురాధ కీర్తి  ఈరోజు రాత్రి, 02:04 AM  నిమిషాల నుండి ప్రారంభం అవుతుంది.
  • 26-  నవంబర్- 2024,  మంగళవారం తిధి  ఏకాదశి నక్షత్రం హస్త,   ఈరోజు  సర్వ ఏకాదశి మరియు ఉత్పన్న ఏకాదశి అంటారు.
  • 27- నవంబర్ -2024, బుధవారం తిధి ద్వాదశి నక్షత్రం చిత్త  పూర్తి,   ఈరోజు  గోవాస్త ద్వాదశి  జరుపుకుంటారు.
  • 28- నవంబర్ -2024, గురువారం తిధి త్రయోదశి  నక్షత్రం చిత్త,   ఈరోజు  ధనవంతిరి జయంతి  మరియు గోత్రి వ్రతం  ప్రారంభం మరియు ప్రదోష వ్రతం,   తిరుచునూరు శ్రీ పద్మావతి త్యార్లు బ్రహ్మోత్సవం ప్రారంభం  అవుతుంది.
  • 29- నవంబర్ 2024  శుక్రవారం  తిది త్రయోదశి నక్షత్రం  స్వాతి  ఈరోజు మాస శివరాత్రి జరుపుకుంటారు.
  • 02- డిసెంబర్ 2024 సోమవారం తిధి  మార్గశిర శుద్ధ పాడ్యమి  నక్షత్రం జేష్ఠ,  ఈరోజు  పోలీ స్వర్గం చంద్రోదయం  జేష్ట  కార్తె ప్రారంభం తెల్లవారుజామున, 05:00 AM  ప్రారంభం అవుతుంది.

 2024లో   నవంబర్  లో  కార్తీక మాసంలో జరుపుకుంటున్న  వ్రతాలు మరియు పండగలు మరియు జయంతులు  అన్ని ఇక్కడ మీకు అయితే వివరంగా రాయబడి ఉన్నాయి.

కార్తీక మాసం 2024  లో 4 సోమవారాలు (Kartika month 2024 Mondays)

  • మొదట కార్తిక సోమవారం, 04- నవంబర్ 2024,  తిధి  తదియా  నక్షత్రం అనురాధ,
  • రెండవ కార్తీక  సోమవారం, 11- నవంబర్- 2024, తిధి  దశమే  నక్షత్రం శతభిషం,  
  • మూడవ కార్తీక సోమవారం, 13- నవంబర్ -2024, తిధి తదియ  నక్షత్రం  మృగశిర,
  • నాలుగవ ఆర్థిక సోమవారం, 25- నవంబర్ 2024 తిధి  దశమి  నక్షత్రం ఉత్తర, 
  • కార్తీక సోమవారం,  కార్తీక మాసంలో సోమవారాలకు హిందూ సంప్రదాయ ప్రకారం పొద్దున్నే లేచి  పూజలు చేసే ప్రత్యేకమైన  గుర్తింపు ఉంది. ఈ రోజు  శివుడికి పూజలు నిర్వహించడం మంచిదిగా భావిస్తారు.  ఉపన్యాసనం మీరు ఉండడం వల్ల  మీకు  శివుడు అనుగ్రహం పొందుతారని  ఎక్కువగా నమ్మకం.
  • తులసి పూజ,  కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో  తులసి  చెట్టుకు ప్రత్యేకత పూజలు చేస్తారు. ప్రతినిత్యం దీపరాధంతో తులసి చెట్టుకు దీపారాధన చేస్తారు. కార్తిక మాసంలో తులసి చెట్టు పూజ చేయడం వల్ల మీకు  సంతాన భాగం కలుగుతుందని నమ్ముతారు. తులసి మొక్క దగ్గర దీపాలు పెట్టి, రోజు వారి పూజలు చేయడం చాలా శ్రేష్టంగా భావిస్తారు. కార్తీక మాసంలో పూర్తి మాసం దీపాలు వెలిగించడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయని, ఆరోగ్యం, శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు.

కార్తీక మాసంలో పూజ సామాగ్రి,

  • శివలింగం,
  • గోమాత,
  • శంఖం,
  • తులసి కోట, ( సిల్వర్)
  • ఆవు నెయ్యి దీపాలు,
  • ఉసిరి దీపాలు,
  • రుద్రాక్షలు దీపాలు,
  • అష్టగంధ చందనము,
  • పసుపు చందనం,
  • కుంకుమ,
  • గంధం,
  • శ్వేత అక్షతలు,
  • ఒత్తులు,
  • అగర భక్తులు,
  • టెంకాయ,

2024లో కార్తీక మాసం పూజ సమయాలు

కార్తీక మాసంలో  పూజ సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

పంచాంగం ప్రకారం  శ్రీ కోదినామ సంవత్సరం అశ్వయుజ బహుళ అమావాస్య  శుక్రవారం నుండి  కార్తీక బహుళ చతుర్దశి శనివారం వరకు కార్తిక మాసం ఉంటుంది.

  • కార్తీక మాసంలో పూజ సమయం ఉదయం, 05:00 AM  నుండి 09:00 AM  మరియు సాయంత్రం, 06:30 PM నుండి  రాత్రి, 09:00 PM  వరకు కార్తీక్ పూజ చేసుకోవచ్చు,

 కార్తీక మాసంలో  పూజ విధానం

కార్తీక మాసంలో పూజా విధానం,  ముందుగా మన ఇంటిని నాలుగు గోడలు శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని,  శుభ్రం చేసుకొని మనం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి.  మీకు వీలు ఉంటే నది లేదా చెరువు దగ్గరికి వెళ్లి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  అవి మీకు అందుబాటులో లేనందువల్ల ఇంట్లోనే స్నానం చేయవచ్చు,  మీరు పూసుకున్న  నీళ్లలో పసుపు మరియు  గంగ తీర్థం  వేసుకొని పోసుకోవడం వల్ల మంచి కలుగుతుంది. 

కార్తీక స్నానాలు అయిపోయిన తర్వాత మీరు ముందుగా    మీ ద్వారం ముందు  దీపారాధన చేయాలి. శివలింగాన్ని  పెట్టుకొని పూజించాలి కుంకుమ పసుపు  మరియు  దీపారాధన  గంధం టెంకాయ దీపారాధనతో  స్వామివారిని పూజించుకోవాలి.

2024 లో కార్తీకమాసం దీపం ఎలా పెట్టాలి

దీపారాధన,  కార్తీక మాసంలో రోజు వారి పూజల్లో, ప్రత్యేకంగా ఉదయము మరియు సాయంత్రం సమయంలో దీపాలను  చేయడం వలన  మన హిందూ సంస్కృతి సంప్రదాయంగా ప్రాముఖ్యం పొందింది. దీపాలను వెలిగించడం వల్ల పాపాలు  తొలగిపోయి శుభాలు మరియు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి,, మంచి అనుగ్రహం పొందుతామని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు.

మన హిందూ సంప్రదాయ ప్రకారం దీపారాధనకు  ఎంతో విశిష్టమైన మాసం ఈ కార్తీక మాసం  ఇంట్లో ఉన్న దేవుని ముందు మరియు  తులసి కోట దగ్గర దీపరాధం చేయాలి.  

 మీ  దగ్గర్లో ఉన్న దేవాలయంలో కూడా దీపారాధన చేయాలి.  అలా చేయడం వలన  ఎంతో  పుణ్యం మరియు  రాష్ట్ర సౌకర్యం కలుగుతుంది. 

దీపారాధన ఎలా చేయాలి అంటే,  ఇత్తడి కుందుల్లో గాని   వెండి కుందుల్లో గాని  లేదా ప్రమిదల్లో  రెండు ఒత్తులు కలిపి  ఒక ఒత్తుగా చేసి  అందులో రెండు వత్తులు వేసి  అలా రెండు కుందుల్లో  సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకి వాడే వలసిన నూనె నువ్వుల నూనె లేదా ఆవు నూనె వాడడం మంచిది. దీపం పెట్టిన దేవుని వైపు పెట్టాలి.  శివ అష్టోత్తరాలు  మరియు  విష్ణు సహస్రనామాలు మరియు స్తోత్రాలు మొదలైనవి చదవాలి. 

ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *