విజయదశమి పూజ విధానం 2024

విజయదశమి పండగ పూజ విధానం మరియు జమ్ము చెట్టు పూజ విధానం అన్ని ఈరోజు తెలుసుకుందాం.! శ్రావణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజ నసిమికి విజయ అని సంకేతం ఉంటుంది. అందుకని దశమి రోజును విజయదశమి అని పేరు వచ్చింది. Vijayadashami Pooja Method 2024
ఏ పనైనా తిధి వారం తారాబలం గ్రహబలం ముహూర్తం మున్న గున్నవి జాడించకుండా విజయదశమి నాడు, చేపట్టినచో ఆ కార్యము విజయము తత్యము అని మన పెద్దలు చెప్పారు. అటువంటి గొప్ప దినమునని దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు, అమృతం జనించిన శుభ ముహూర్తం ఈ రోజునే అంటే,
విజయదశమి రోజునే అన్నమాట ఇటువంటి అమృతమైన రోజున మనము శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాము అదే రోజు సాయంత్రం ను సెమీ పూజ చేస్తాము విజయదశమి నాడు చేస్తాము.
ఆ రోజున తెల్లవారుజామున లేచి తలస్నానము చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. ఇంటి ముందు పూజా మందిరం ముందు కూడా ముగ్గులు పెట్టాలి. మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టాలి.
మరియు పూలతో కూడా అలంకరించాలి. ఎర్రటి బట్టలను ధరించి దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అలంకారంలో పూజించాలి అమ్మవారికి తొమ్మిది వత్తులతో దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. నల్ల కాలవలో ఎర్రటి పువ్వులు పసుపు కుంకాలతో అమ్మవారిని అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పులి,హోర పొంగలి, అరటి పండ్లు, అన్ని వీటిని సిద్ధం చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకం చదవాలి. ఇంత చేయలేని వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పాటించిన చాలు ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైపద్యాలతో సమర్పించాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు తాంబూలం తో పాటు శ్రీ రాజరాజేశ్వరి నిత్య పూజా పుస్తకం లేదా దేవి భక్తమాలం పుస్తకాలు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మన పెద్దలు చెప్పినారు.
జయదశమి శమీ వృక్ష పూజ విధానం

అసలు శమీ వృక్షాలు గురించి, ఎందుకు పూజ చేయాలి. ఈ వృక్షం లేదా జమ్మి చెట్టు ఎంత గొప్పదంటే, అజ్ఞాతవాసమునకు వెళ్లే పాండవులు వారు వారి ఆయుధాలను వస్త్రములను శమీ వృక్షం పై దాచి ఉంచేవారు. మరల అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపములను అపిరాజిత దేవిగా పూజించి, ప్రసాదించి తిరిగి వారు ఆయుధములను వస్త్రములను పొందారు.
ఆ దేవి ఆశీర్వాదముతో కౌరవులు విజయం సాధించారు. ఇక్కడ అపరాధిత అమ్మవారు ఓటమి లేనిది అని అర్థం అంతేకాకుండా ఈ విజయదశమి ఈరోజున శ్రీరాముడు అపరాజిత దేవిని పూజించి రావణుడి సంహరిస్తాడు, విజయము పొందారు. ఆయన ఆశ్రయజ శుక్ల పాడ్యం నుంచి ఆ దేవుని పూజించి పదవరోజు విజయాన్ని పొందారు, ఆయన అయోధ్యకు బయలుదేరేటప్పుడు శమీ వృక్షాన్ని పూజించేవారు.
అందుకే మనము కూడా విజయదశమి రోజున సెమీ పూజ చేయడం చాలా మంచిది. వృక్షం ఎంత గొప్పదంటే వనమాస సమయంలో శ్రీరాముని తనకుటరాన్ని ఈ వృక్షం యొక్క కొమ్మలతోనే కట్టారంట శమీ వృక్షాన్ని ఆరని అని పేరుతో పిలుస్తారు.
అగ్ని వీర్యమే సువర్ణ కనుక జమ్మి బంగారం కురిపించే చిట్టుగా పూజించబడుతున్నది. అందుకే ఈ చెట్టును పూజించడం చాలా మంచిది మనకి లక్ష్మీ పాదమును మరియు మన పాపాలని శత్రువులని నశింప చేసేదని నశింప చేస్తుంది. అందరి నమ్మకంగా భావిస్తారు.
విజయదశమి రోజున శమీ వృక్ష పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజు సాయంత్రం నక్షత్రం దర్శనం సమయాన శమీ వృక్షం వద్దకు గల అపరాజిత దేవిని పూజించి ఒక శ్లోకాన్ని జపించుకోవాలి. మరియు ప్రదక్షిణాలు చెయ్యాలి.