వాస్తు దోషాలు పోయి అఖండ రాజయోగం రావాలంటే

By TempleInsider

Published On:

వాస్తు దోషాలు పోయి అఖండ రాజయోగం రావాలంటే

Join WhatsApp

Join Now

వాస్తు దోషాలు పోయి అఖండ రాజయోగం రావాలంటే Telugu Full Information

వాస్తు దోషాలు పోయి అఖండ రాజయోగం రావాలంటే,

 నీళ్ల బిందెను  మీ వంట గదిలో  ఎక్కడ ఉంచితే  ధనలక్ష్మి  మీ ఇంటిని వెతుక్కుంటూ  రావడం ఖాయం

  • ఇంట్లో  వాస్తు దోషాలు తగ్గిపోవాలంటే  ఉత్తర దిక్కున  నీళ్ల బిందెలు పెట్టాలి పెట్టినందువలన క్రమక్రమంగా వాస్తు దోషాలు తగ్గిపోతాయి . ఇంటి ముందు  మొక్కలను పెంచుతుంటారు. కొంతమంది  ఈశాన్యం వైపు తప్ప ఇంటి చుట్టూ ఎక్కడైనా మొక్కలు నాటండి  అలాగైతేనే ఇంటికి వాస్తు పరంగా అదృష్టం కలిసి వస్తుంది.

 వాస్తు దోషాలు పోయి అఖండ రాజయోగం రావాలంటే  

  • ఇంట్లో  టైం అయిపోయిన న్యూస్ పేపర్లు ఉంటాయి కదా  అవి కూడా ఇంట్లో పెట్టవద్దు  అవి పెట్టినందువలన కొన్నికొన్ని అడ్డంకులు కలుగుతాయి.  అందుకే  తీసుకువెళ్లి బయట పారేయండి  కొంతమంది ఇంటిలో ఇళ్లల్లో  తాంబేలు బొమ్మ  ఉంటుంది. 
  • కదా  ఇంట్లో తాంబేలు బొమ్మ  ఉండడం సహజం  తాంబేలులోనే  కొన్ని రకాల ఫోటోలు ఉంటాయి. అవి మూడు రకాల తాంబేలు  బొమ్మ  ఫోటో పెట్టుకోండి  మూడు రకాల తాంబేలు బొమ్మ  ఎలా  అనుకుంటున్నారా.
  • తాంబేలు మీద తాంబేలు  మూడు వైపులు  ఒకే రకంగా తాంబేలు ఆకారంలోనే ఉంటుంది.  ఆ ఫోటో  ఆ మూడు రకాల కలిసిన  తాంబేలు ఫోటో మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టండి.  ఇంటికి వాస్తు పరంగా బాగుంటుంది.
  • ధనపరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది . కు ఆర్ జి మెటల్ తో కలిసిన క్రిస్టియన్ బాల్  అనేది ఉంటుంది.   ఇంట్లో పెట్టుకుంటే  నెగిటివ్  ఎనర్జీస్  పోయి  పాజిటివ్  ఎనర్జీస్ వస్తాయి.  ధన పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది నారింజకరమైన క్రిస్టియన్ బాల్  ఇంట్లో ఉంటే ధన పరంగా కలిసేస్తుంది.
  • ఇంకా నరదృష్టి కూడా పోతుంది అలాగే  గులాబీకరమైన క్రిస్టియన్ బాల్ ఇంట్లో ఉంటే  కుటుంబ కలహాలు తొలగిపోతాయి.  కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది అలాగే  ఎరుపు రంగు క్రిస్టియన్ బాల్ ఇంట్లో ఉంటే  ఏ పని ప్రారంభించిన అందులో విజయవంతం అవుతారు .
  • ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే  మీకు  ఏ తగాదాలు ఉండవు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇత్తడి లోహంతో కొన్ని గంటలు తయారు చేస్తారు  అవి  ఇంట్లో సంపాదన సృష్టిస్తాయి  దానివల్ల ఇంటికి అదృష్టం అనేది చాలా తొందరగా కలిసి వస్తుంది.
  • ఇంట్లో  గుడి దగ్గర ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలు ఒక దాని మీద ఒకటి కాకుండా  ఫోటో ఫోటో కి దూరం  పెట్టి ఫోటోని పెట్టండి.  అలాగే తిని ఇంటికి చాలా మంచి జరుగుతుంది . లాభనష్టాలు  కలిసి వస్తాయి.  అలాగే  పూజ గది  వంట రూమ్ లో కానీ  పడక గదిలో కానీ ఉండకూడదు.  దానికంటూ  ఒక చిన్నగా  రూమ్ లాంటిది ఉండాలి  అలాగైతే ఇంటికి వస్తున్నాను కలిసి వస్తుంది.
  • ఇంట్లో ఏం మూలనైనా  దోషముంటే  వాటిని  కోన దోషాలు అనే పేరుతో పిలుస్తారు.  ఆగ్నేయంగానే వాయువ్యం గాని  నైరుతి గాని ఇట్లా మూలలు పెరగటం గాని మూలలు తగ్గటం గాని జరిగినప్పుడు  వాటిని  కోన దోషాలు అని అంటారు.  చాలా వరకు అదృష్టం కలిసి రాదు.
  • ఇలా కోన దోషాలు పెరిగినప్పుడు.  అవి పోవాలంటే  ఇంటికి మెయిన్ ఎంట్రెన్స్  రెండు మొక్కలని పెంచుకోవాలి.  అలాగైతేనే అదృష్ట పరంగా ధనపరంగా ఇంటికి మనశ్శాంతి కలుగుతుంది అదే కాకుండా ఇంట్లో  పూజ గది  చాలా బాగా  పూజ చేయండి.  అలాగైతేనే ఇంటికి దాదాపరంగా ప్రశాంతంగా ఉంటుంది  సంతోషంగా ఉండండి.

ధన్యవాదములు..!

Leave a Comment